Jump to content

56.17 by 3PM


RamaSiddhu J

Recommended Posts

1 minute ago, RamaSiddhu J said:

Many duplicate votes are removed this time

Around 5.4 lacs mainly due to Adhar inception even though it's not linked to Vote Adhar played a key role in elimination.

1% deos matter

Ala ayithe total number kuda maaruddi..proportionately ..so removing votes doesn’t matter

Link to comment
Share on other sites

Just now, Bollu_Boss said:

Polling takkava ante a Hyderabad tisesi chudali.. last time kante Ela undo migtha areas lo.. if vatilo kuda takkava unte need to check..ekkava unte trs tyre puncture 

+111 :P Hyderabad a bewarse sannasule unaru. total 15 seats lo last time terrorists won 7. bjp -4 tdp - 3 trs - 1

so no need to worry. btw sanathnagar jublieehills malakpet secbd, secbd ct musheerabad all are under hyd

Link to comment
Share on other sites

సూర్యాపేట: తెలంగాణలో పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్.. ఇంకా ఉత్సాహంగా సాగుతోంది. ఇదిలా ఉంటే మరికొద్ది సేపట్లోనే పోలింగ్ ముగియనుంది. కానీ ఓటర్లు మాత్రం భారీ ఎత్తున క్యూలైన్లో ఉన్నారు. మరి కొంత మంది క్యూలో నిలబడలేక ఇంటి దారి పడుతున్నారు. ఈ విచిత్రమైన పరిస్థితి సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం కుడకుడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ స్కూల్లో మూడు పోలింగ్ బూత్‌లే ఏర్పాటు చేశారు. మరోవైపు ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చారు. తక్కువ బూత్‌లు ఏర్పాటు చేయడంపై ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ellemma

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...