Jump to content

Gajwel


Raaz@NBK

Recommended Posts

37 minutes ago, akhil ch said:

Mana institutions entha dummy no thu

Aa Rajath kumar gaadu suit boot vesukuni thala chakkaga dhuvvukuni morning nundi TV lallo celebrity lekka interviews and phone-in programs.

Vaaniki ivanni em padathayi.

Abba em system vayya manadhi.

Link to comment
Share on other sites

సిద్దిపేట: గజ్వేల్‌‌ నియోజకవర్గంలోని నేటూర్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గీయల్నీ అదుపులోకి తీసుకుని స్థానికంగా ఉన్న పీఎస్‌‌కు తరలించారు. కాగా ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున గులాబీ బాస్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, కూటమి తరఫున ఒంటేరు ప్రతాప్‌రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నియోజకవర్గంలో పలుమార్లు ఘర్షణలు చోటుచేసుకోవడంతో పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రత చేపట్టారు.

Link to comment
Share on other sites

కొడంగల్: తెలంగాణ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మక పోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో కొడంగల్ నియోజకవర్గం ఒకటి. తెలంగాణ వ్యాప్తంగా రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ నియోజవర్గంలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు, అలజడులు జరక్కుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తాజాగా గురువారం రాత్రి కూడా కొడంగల్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలోని పర్సాపూర్‌లో ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తమపై దాడి చేశారని రేవంత్‌ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌‌ తీసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
 
మరోవైపు.. కోస్గి మండలం బలభద్రయ్యపల్లిలో రూ.50లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ నగదు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డి వర్గీయులవిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే నరేందర్‌రెడ్డి బంధువు ఫామ్‌హౌస్‌లో రూ.51లక్షలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
 
 
డబ్బుల పంపీణీ..!
కొడంగల్‌లో గత కొద్దిరోజులుగా భారీగా డబ్బులు పట్టుబడుతున్నాయి. గురువారం రాత్రి పాటిమీదిపల్లిలో డబ్బుల పంపిణీ చేస్తుండగా రేవంత్ వర్గీయులు పట్టుకున్నారు. దీంతో రేవంత్‌ వర్గీయులపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడికి దిగారు. మరోవైపు డబ్బులు పంచుతున్నారని పోలీసులకు పలు ప్రాంతాల నుంచి ఫోన్లు వెళ్లడంతో రంగంలోకి దిగడంతో వివాదం సద్దుమణిగింది.
Link to comment
Share on other sites

సిరిసిల్ల: ఎన్నికల పోలింగ్‌‌కు మరికొన్ని గంటలే సమయం ఉండటంతో సిరిసిల్లలో నేతలు ప్రలోభాల పర్వం ప్రారంభించారు. ‌దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్‌రెడ్డి ఆందోళనకు దిగారు. నియోజకవర్గంలో జోరుగా మద్యం, నగదు పంపిణీ జరుగుతోందని పదేపదే ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ అభ్యర్థి, ఆయన అనుచరులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆయనతో చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Link to comment
Share on other sites

16 minutes ago, ask678 said:

Upadhi haami padhakam valana labor dorakatam ledhu vyavasayam cheyyataniki...

So for kachara farm house agriculture no worries... Thummala, Talaleni Sani, Madhavaram, Gandhi ...unnaru cheyyataniki

?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...