Jump to content

నాకో స్నేహితుడున్నాడు...


OneAndOnlyMKC

Recommended Posts

నాకో స్నేహితుడున్నాడు... మాకు ఊహ తెలిసినప్పటి నుండీ... వాడు కాంగ్రెస్...నేను టీడీపీ..

చిరంజీవి వచ్చాక వాడు ప్రజారాజ్యం...నేను టీడీపీ.

ప్రజారాజ్యం కలిపేసాక వాడు మళ్ళీ కాంగ్రెస్...నేను టీడీపీ.

వైస్సార్ పోయాక వాడు జై జగన్ అన్నాడు...నేను టీడీపీ


పవన్ కళ్యాణ్ వచ్చాక వాడు జనసేన...నేను టీడీపీ.

బాబు బీజేపీకి గుడ్ బై చెప్పాక వాడు బీజేపీ....నేను టీడీపీ.

ఇప్పుడు వాడున్న తెలంగాణలో ఎన్నికలు ఉంటే వాడు తెరాస....నేను టీడీపీ.

ఈ తెలంగాణ ఎలక్షన్స్ అయ్యాక... మళ్ళీ వాడు జనసేన కవాతు....

నేను టీడీపీయే.!!! ?

Link to comment
Share on other sites

ఓడిపోతే ఫార్మ్ హౌస్ లో పంట అంటుండు తండ్రి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటుండు కొడుకు అంతే గాని గెలిచిన ఓడిన ప్రజల మద్యలో ఉంటాం ప్రజల కోసం పోరాడుతాం అని మాత్రం చెప్పట్లేదు ఏమిరా మీ వల్ల ఉపయోగం

మీరా చంద్రబాబు ని అనేటోళ్ళు 10ఏళ్ళు ప్రతిపక్షంలో ప్రజల కోసం పోరాడాడు

 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...