Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

sonykongara

హైదరాబాద్: ఎస్‌ఆర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల హల్‌చల్‌

Recommended Posts

హైదరాబాద్: ఎస్‌ఆర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల హల్‌చల్‌
06-12-2018 19:50:36
 
636797226374943548.jpg
హైదరాబాద్: ఎస్‌ఆర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల హల్‌చల్‌ చేశారు. టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ ఇళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, నివాస ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సోదాలు చేశారు. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలపై ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×