Jump to content

Live updates: 2018 Telangana Assembly elections Polling


nvkrishna

Recommended Posts

  • Replies 600
  • Created
  • Last Reply
2 minutes ago, Yaswanth526 said:

Orini velli confuse chesi paradobuthunnaru

Ah sakshi vaadithe edi 40 daatala ani esthunnadu idantha kavalani manipulate chesthunattu undi

Mana opposite vadu abaddalu చెప్పి చివరికి result thelisaka వాడిని chusthe వచ్చే satisfaction sakshi tv lo 2014 result chusake thelisindi.. 

Link to comment
Share on other sites

హుజుర్‌నగర్‌లో ఓ పోలింగ్‌ అధికారిని స్థానికులు చితకబాదారు. ఓ దివ్యాంగుడు ఓ గుర్తుకు ఓటేయమంటే ఆ అధికారి మరో గుర్తుకు ఓటేసారు. ఆ వికలాంగుడు వీవీ ప్యాట్‌ స్లిప్‌ను చెక్‌చేసాడు. వేరే గుర్తుకు ఓటు వేసాడని స్పష్టం కావడంతో ఆ అధికారిపై స్థానికులు దాడి చేశారు.
#TelanganaElections2018 https://t.co/BSH23PfwLx

Link to comment
Share on other sites

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల గల్లంతు వ్యవహారం కలకలం రేపుతోంది. మంత్రి ఈటల రాజేందర్‌ తండ్రి, మరో ఇద్దరు కుటుంబ సభ్యుల ఓట్లు కూడా గల్లంతయ్యాయి. అంతేకాకుండా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలా తన పేరు గల్లంతు కావడంతో ట్విటర్‌లో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి సతీమణి రమా రాజమౌళితో పాటు అనేక మంది ఓట్లు గల్లంతయ్యాయి. మరోవైపు రాష్ట్రంలోని అనేక చోట్ల పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన వారు తమ ఓటు లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఓట్ల గల్లంతుపై నాగోల్‌, నల్లకుంట, శేరిలింగంపల్లి, హైదర్‌గూడలతో పాటు పలు ప్రాంతాల్లో ఓటర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Link to comment
Share on other sites

4 minutes ago, akhil ch said:

kikikikiki

ఇది చూడు 

most of the people who applied in october and November will get them by january,all votes were not verified now

this is the reason they told me when i enquired them regarding my mothers new application https://t.co/kkRX6szpZK

Inka erripapala elections enduku.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...