Jump to content

Live updates: 2018 Telangana Assembly elections Polling

nvkrishna

Recommended Posts

  • Replies 600
  • Created
  • Last Reply

ఘన కీర్తిసాంద్ర విజితాఖిలాంద్ర జనతా సుధీంద్ర మణిదీపకా ..
ఘన కీర్తిసాంద్ర విజితాఖిలాంద్ర జనతా సుధీంద్ర మణిదీపకా ..
త్రిశతకాధికా చిత్రమాలికా జైత్రయాత్రికా కథానాయకా ... 
ఘన కీర్తిసాంద్ర విజితాఖిలాంద్ర జనతా సుధీంద్ర మణిదీపకా ..
త్రిశతకాధికా చిత్రమాలికా జైత్రయాత్రికా కథానాయకా ... 
                                          --  ఎన్టీఆర్ 

Link to comment
Share on other sites

Just now, KvrReddy said:

goosebumps song

Link to comment
Share on other sites

45 minutes ago, Dr.Koneru said:

*పేరు లేకపోయినా.. ఓటు వేయవచ్చు..*

ఓటర్ల జాబితాలో మీ పేరు లేదని ఆందోళన వద్దు. మీ వద్ద తగిన ఆధారాలు ఉంటే పోలింగ్‌ రోజున తప్పకుండా ఓటు వేయొచ్చు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన ఓటర్ల తుది జాబితాలో చాలామంది పేర్లు కనిపించలేదు. 

వెరిఫికేషన్‌ సమయంలో ఇళ్లలో లేకపోవడం తదితర కారణాల వల్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్నారు. అయితే, ఆ పేర్లు పూర్తిగా జాబితా నుంచి తొలగించినట్లు భావిస్తే పొరపాటే. 

*ఆచూకీలేని ఓటర్ల వివరాలను మరో ప్రత్యేక జాబితాలో పొందుపరచారు. దీనినే అబ్సెంటీ, షిఫ్టెడ్‌ అండ్‌ డూప్లికేట్‌ ఓటర్స్‌ (ఏఎస్‌డీ) జాబితా అంటారు. ఇది ఎన్నికల అధికారుల వద్దే పదిలంగా ఉంటుంది. దీన్ని అన్ని పోలింగ్‌ స్టేషన్లలో ప్రిసైడింగ్‌ అధికారులకు అందజేస్తారు.* 

ఈ జాబితాలో పేరు ఉన్నవారి నుంచి అక్కడి ప్రిసైడింగ్‌ అధికారి ఆ ఓటరు దగ్గర సంతకం, వేలిముద్ర తీసుకుంటారు. తరువాత తాను ఫలానా చిరునామాలో ఉంటున్న ఓటరునంటూ సదరు వ్యక్తితో ప్రకటన చేయించి దాన్ని వీడియోలో నిక్షిప్తం చేస్తారు. ఆ సమయంలో ఏదో ఒక ఆధారం చూపించాలి. తర్వాతే సంబంధిత ఓటరుకు ఓటు హక్కు కల్పిస్తారు. గతంలోనూ ఆ విధానమున్నా ఎప్పుడూ ఇలా ఓటు హక్కును వినియోగించుకోలేదు. కానీ ఓటరులో చైతన్యం పెరిగే కొద్దీ దాని విలువను అర్థం చేసుకుంటున్నారు.

Please share this to every one

Share this to @inctelangana, @jaitdp

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...