Jump to content

Live updates: 2018 Telangana Assembly elections Polling


nvkrishna

Recommended Posts

  • Replies 600
  • Created
  • Last Reply
80శాతానికిపైగా పోలింగ్ నమోదయ్యే ఛాన్స్..!

12/7/2018 1:46:27 PM

636797871885640807.jpg

 

ఇప్పటికే 49శాతం పోలింగ్ నమోదు
 
హైదరాబాద్: తెలంగాణలో అంచనాలకు మించి పోలింగ్ జరుగుతోంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెల్లువలా వస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకే 49శాతం పోలింగ్ నమోదయింది. ఇదే స్థాయిలో ఓటింగ్ కనుక జరిగితే పోలింగ్ సమయం ముగిసే సమయానికి పోలింగ్ 80శాతానికి చేరుకునే అవకాశం ఉంది. హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ స్వస్థలాలకు తరలి వస్తున్నారు. బస్సులు, రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి.  భారీగా నమోదవుతున్న పోలింగ్ ఎవరికి అనుకూలంగా మారుతోందన్న చర్చలు ఇప్పటికే పలు పార్టీలో జరుగుతున్నాయి. 
Link to comment
Share on other sites

Just now, ravikia said:

Brahmis antha long weekend ga, vurlu vellaremo. Ee Hyd eppudu lowest e. Anyway Hyd ela vesina aa MIM batch e ga win uff

Morning I spoke to my cousin who is from Guntupalli (near Vij) .....according him not many people left Hyd last night .....

Today people are going it seems... may be some of them voted and left Hyd

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...