Jump to content

చంద్రబాబు సిద్ధాంతాలు మరిచారు: తలసాని శ్రీనివాస్‌యాదవ్‌


akhil ch

Recommended Posts

హైదరాబాద్‌, డిసెంబర్‌ 5 (ఆంధ్రజ్యోతి): ప్రజలను గందరగోళపరిచేందుకు, తెలంగాణను విచ్ఛిన్నం చేసేందుకు కొందరు వ్యక్తులు కుట్ర పన్నుతున్నారని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కోట్ల మంది ప్రజల జీవితాలతో ఒక వ్యక్తి ఆడుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది గ్రూపుగా ఏర్పడి తెలంగాణ అస్తిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. దొంగ సర్వేలు వస్తాయని రెండు, మూడు రోజుల క్రితమే కేసీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో రెండు లక్షల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మాణం అయ్యాయని, తాను చూపిస్తానని, ధైర్యముంటే రావాలని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వాళ్లకి పరిపాలన చేతకాదని, అభివృద్ధి చేయరని విమర్శించారు. సోనియా ఇటలీ దయ్యం, రాహుల్‌ పప్పు అని విమర్శించిన చంద్రబాబు సిద్ధాంతాలు మరిచి వాళ్లతో కలిసారన్నారు. పెద్ద మోదీ, చిన్న మోదీ అంటూ చంద్రబాబు విమర్శిస్తున్నారని, మోదీతో నాలుగేళ్లు సంసారం చేసింది గుర్తులేదా అని ప్రశ్నించారు. బీజేపీతో కలలో కూడా టీఆర్‌ఎస్‌ కలవదని స్పష్టం చేశారు. ఎలాంటి సర్వేలు విడుదల చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినప్పటికీ లగడపాటి సర్వే వివరాలు వెల్లడించారన్నారు. సర్వే చేయడం హాబీ అయితే దాన్ని ఇంటి వరకే పరిమితం చేసుకోవాలని లగడపాటికి హితవు పలికారు. లగడపాటికి ఏ అర్హత ఉందని సర్వే చేస్తారని ప్రశ్నించారు. జాతీయ సర్వే సంస ్థలు చెప్పినట్లుగా టీఆర్‌ఎ్‌సకు 95 నుంచి 105 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

 

 

Rey ni xxxxxaaaxxxxxx x ninnu matram odiledhe ledu ra lambdk

Link to comment
Share on other sites

6 minutes ago, Raaz@NBK said:

Ayana Nvkrishna bro ni prathi post lo kindaling le bro..

Kindling deniki. It's Over. DB famous ayyindi aayana valla.

Don't take negative way, NV krishna laaga positive ga aalochinchu.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...