Jump to content

Can KCR Scrape Through in Gajwel


RKumar

Recommended Posts

5 minutes ago, RKumar said:

Some friends from medak saying he might win with very less majority (4-6K) as administration & money power are with him.

But as per Intelligence he might loose by 10K.

Wat ur Medak friends about Medak district :kick:

Link to comment
Share on other sites

Just now, Godavari said:

Wat ur Medak friends about Medak district :kick:

3 sure for Congress. Andhole, Narsapur & Sangareddy.

Jaheerabad tough now for Geetha Reddy antunnaru choodali which was earlier congress favored seat.

Congress gave away 2-3 easy seats to TRS antunnaru like Medak, Dubbaka, Patancheruvu antunnaru.

Gajwel 51%-49% for KCR, too close to call.

Rest TRS.

Link to comment
Share on other sites

3 minutes ago, RKumar said:

3 sure for Congress. Andhole, Narsapur & Sangareddy.

Jaheerabad tough now for Geetha Reddy antunnaru choodali which was earlier congress favored seat.

Congress gave away 2-3 easy seats to TRS antunnaru like Medak, Dubbaka, Patancheruvu antunnaru.

Gajwel 51%-49% for KCR, too close to call.

Rest TRS.

Patanchervu tough fight enti easy annaruga andaru :kick:

Link to comment
Share on other sites

Maakendo ee cheruvu gattu batch lekkalu. 2014 lo siraaku dobbedi. Malli ippudu tagulukunnaru.

Evo gaali lekkalu esukochi.. RAJAGOPAL level lo coloring istuntaaru.

Em papam chesamo. Kharma ra babu

Link to comment
Share on other sites

గ‌జ్వేల్ రిపోర్టు బ‌య‌ట‌పెట్టిన ల‌గ‌డ‌పాటి… షాక్ లో కేసీఆర్ !!

Posted on 4 hours ago
 0
gjnfrtydrtj.jpg
 

ట్విట్ట‌ర్ వేదిక‌గా ట్వీట్లు చేసి అన‌వ‌స‌రంగా ట్వీట్ హేట్ స్టార్ అయ్యారు కేటీఆర్.. ఇప్పుడు ఏకంగా ఇదే అంశం ఆ పార్టీకి మైన‌స్ అయింది. ల‌గ‌డ‌పాటికి ఉన్న క్రెడిబులిటి అలాంటిది. అయితే ఎన్నిక‌లకు 48 గంట‌ల ముందు అన‌వ‌స‌రంగా కేటీఆర్ ల‌గ‌డ‌పాటిని కెలికారు. ట్విట్ చేయ‌కుండా ఉంటే చాలు అని, ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. 50 కోట్ల వ‌ర‌కూ న‌గ‌దు రెడీ చేసుకుని అస‌లు గెలుస్తామా అనే డైల‌మాలో వారు ఉన్నారు… ఒక‌టా రెండా అనేక ప్ర‌తిబంధ‌కాలు క‌నిపిస్తున్నాయి టీఆర్ఎస్ నేత‌ల‌కు. ఇక న‌మ్ముకున్న కేటీఆర్ కూడా త‌న అనాలోచిత కామెంట్ల ట్వీట్ల‌ వ‌ల్ల పార్టీ ప‌రువు బ‌య‌ట‌పెట్టారు.

rtujftyghkjghk-300x180.jpg

ఈ స‌మ‌యంలో కేటీఆర్ కేసీఆర్ గులాబి దండుకి షాక్ ఇచ్చారు.. ల‌గ‌డ‌పాటి తాను గ‌జ్వేల్ వెళ్లిన స‌మ‌యంలో అక్క‌డ జ‌రిగిన ఓ విష‌యం చెప్పారు.. స‌ర్వే గురించి ఓరోజు హైద‌రాబాద్ నుంచి గ‌జ్వేల్ వెళుతున్నాను అని, ఈ స‌మ‌యంలో అక్క‌డ కొంద‌రు పోలీసులు నా వాహ‌నం చెక్ చేశారు. అయితే వారికి తాను క‌నిపించ‌కుండా లోప‌ల ఉన్నాను. కాని నేను వారు గుర్తుప‌ట్ట‌కుండా జాగ్ర‌త్త‌ ప‌డ్డా, కాని ఈ స‌మ‌యంలో ఓ కానిస్టేబుల్ గుర్తుప‌ట్టి న‌న్ను కింద‌కి దించి, మొత్తం ఆ పోలీసులు అంద‌రిని పిలిచాడు. వారు ఏడుగురు నాతో మాట్లాడారు అక్క‌డ ఎస్సై కూడా ఉన్నాడు. న‌న్ను విష్ చేశారు స‌రదాగా కాసేపు మాట్లాడారు తెలంగాణ ఎన్నిక‌ల‌పై.

54y65retu.jpg

అయితే నేను వెళ్లే స‌మ‌యంలో సార్ ఇక్క‌డ స‌ర్వే రిపోర్టు ఎలా ఉంది అని అడిగారు.. నేను మీరు అనుకున్న‌దే వ‌స్తుంది అని చెప్పాను. కాని ఆ ఏడుగురు కానిస్టేబుల్లు రాడు సార్ ఈసారి పోతాడు అని అన్నారు.. కాని నేను వారి మాట‌లు ప‌ట్టించుకోలేదు.. ఇలా పోలీసులు అన్నారు అంటే అర్ధం చేసుకోండి అని ల‌గ‌డ‌పాటి సంచ‌ల‌న కామెంట్లుచేశారు. అయితే అక్కడ విధులు నిర్వ‌హించిన వారు డేటా కూడా ఉంటుంది. తాను వెళ్లింది కూడా మా డ్రైవ‌ర్ తోనే, అత‌ను మెద‌క్ కు చెందిన వ్య‌క్తి అని కుండ‌ బ‌ద్ద‌లు కొట్టారు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్.. ఓట‌మి ఎప్పుడెవ‌రిని ప‌ల‌క‌రిస్తుందో తెలియ‌దు.. ఇలా విశ్వాసం కాదు, ఆత్మ‌విశ్వాసం, మరీ ఓవ‌ర్ కాన్పిడెన్స్ ఎక్కువ అయితే ఫ‌లితాలు ఇలానే ప్ర‌జ‌లు ఇచ్చే ఆస్కారం ఉంది అనేది కొంద‌రి వాద‌న‌.

Link to comment
Share on other sites

16 minutes ago, VRS@Tarak said:

Lagadapati total Pan India surveys 

Wrong ayye chance yeah ledu 

TRS vallu villages ki velli TRS ki veyakapothe pension cut chestham ani bedirincharu anta 

 

Ayithe out, spread it.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...