Jump to content

ఎన్నికల ఫలితాలపై లగడపాడి రాజగోపాల్ సర్వే విడుదల...7.00 Pm విజయవాడ గేట్

sonykongara

Recommended Posts

  • Replies 64
  • Created
  • Last Reply

ఎక్జిట్ పోల్ వేయకూడదు,ఒపీనియన్ పోల్ సర్వేలు మాత్రం వేయొచ్చు అనే ఒకే ఒక్క లూప్ హోల్ చూపించి ఆజ్ తక్,టైమ్స్ నౌ,రిపబ్లిక్,టీవీ9లో సర్వేల భజన కానిచ్చాడు చిన్న మోదీ,బుల్లి మోదీ... ఇప్పుడు అదే లూప్ హోల్తో లగడపాటి దిగుతున్నాడు...సాయంత్రం 7 కి

Link to comment
Share on other sites

11 minutes ago, sonykongara said:

ఎక్జిట్ పోల్ వేయకూడదు,ఒపీనియన్ పోల్ సర్వేలు మాత్రం వేయొచ్చు అనే ఒకే ఒక్క లూప్ హోల్ చూపించి ఆజ్ తక్,టైమ్స్ నౌ,రిపబ్లిక్,టీవీ9లో సర్వేల భజన కానిచ్చాడు చిన్న మోదీ,బుల్లి మోదీ... ఇప్పుడు అదే లూప్ హోల్తో లగడపాటి దిగుతున్నాడు...సాయంత్రం 7 కి

Bro..sure aah..

Link to comment
Share on other sites

సాయంత్రమే లగడపాటి సర్వే ! కూటమిదే ఛాన్స్ ! కేసీఆర్ వార్నింగ్ తర్వాత ప్రెస్ మీట్ కి రెడీ !

లగడపాటి సీన్ లోకి వచ్చే ముందు వరకూ కేసీఆర్ బాగానే యాక్ట్ చేశాడు. ధైర్యంగా ఉన్నట్టు కనిపించాడు. ఎప్పుడైతే ఆంధ్రజ్యోతి ఛానెల్లో లగడపాటి కూర్చున్నాడో ఇక ఉలిక్కిపడటం మొదలు పెట్టాడు. టీవీ నైన్ లో ఓ చెప్పుడు సర్వే వేయించుకున్నాడు. ఆల్రెడీ టీఆర్ఎస్ లీడర్లు లగడపాటితో మాట్లాడి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా అంటున్నారు. మరి లగడపాటి తగ్గాడా ? లేదు. ఓపెన్ గా ప్రకటించబోతున్నాడు సర్వే ! వివరాలు ఇవే !

రోజుకో ఇద్దరి పేర్లు ప్రకటిస్తా అని చెప్పిన లగడపాటి ఎందుకు చెప్పలేదు ? మొదటి రోజు మాత్రమే చెప్పి తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యాడు ? టీఆర్ఎస్ వైపు నుంచి కేసులు పెట్టడమే కాదు హెచ్చరికలు కూడా వెళ్లాయ్ అంటున్నారు. వార్నింగులు ఇచ్చారు. లగడపాటికి ఇవేం కొత్త కాదు. అందుకే ఓ రోజు రిలాక్స్ అయ్యాడు. అదే అదునుగా టీఆర్ఎస్ బోగస్ సర్వేలు ప్రచారం చేసుకుంటోంది. ఇలాంటి సమయంలో లగడపాటి తన లెక్క చెప్పబోతున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించబోతున్నాడు. అంటే టీఆర్ఎస్ ఓ రకంగా లగడపాటితో కెలుక్కుంది. అందుకే ఇప్పుడు ప్రెస్ మీట్ వరకూ వచ్చింది. సర్వే వివరాలు చెబుతాడు అంటున్నారు. కూటమికే క్లియర్ కట్ ఆధిక్యం ఉంది అని లగడపాటి సూచన ప్రాయంగా చెబుతున్నారు. అయితే రేవంత్ అరెస్టు తర్వాత మారుతున్న పరిణామం, చంద్రబాబు ప్రచారం ఎఫెక్ట్ లాంటివి ఇంకా పూర్తిగా మథింపు చేయలేదు అంటున్నాడు. అంటే అడ్వాంటేజ్ కూడా లెక్కేసుకోవాలి. బహుశా రాజగోపాల్ ఇవాళ ప్రకటించే సర్వేలో ఆ వివరాలు ఉండకపోవచ్చు అనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఉన్న లెక్క ప్రకారం అయితే కూటమి 60 దాటుతోంది అంటున్నారు. అంటే తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ కూటమి సర్కారే. కారు బోల్తా పడినట్టే ! ఇప్పుడు ఆరెస్టులు, ఆఖరి నిమిషం చిందులు ఏ రేంజిలో దెబ్బతీస్తాయో చూడాలి ఇక !

-->
Link to comment
Share on other sites

కాంగ్రెస్ ను ‍ఒడ్డుకు చేర్చేది చంద్రబాబే ! లగడపాటి సర్వేలో కీలక ఈక్వేషన్ !

పోటాపోటీగా ఉంది. నిజానికి మెజారిటీ కూడా బొటాబొటీగానే వస్తుందనిపించింది. కానీ ఆఖరి నిమిషంలో, చివరి ఐదు రోజుల్లో జరుగుతున్న పరిణామాలు అనూహ్యంగా ప్రభావం చూపుతున్నాయ్. తెలంగాణ రాజకీయంలో లెక్క మారుస్తున్నాయ్. కేసీఆర్ ఎత్తుగడలు బెడిసి కొట్టడంతోపాటు చంద్రబాబు విసిరిన పాచిక కీలకం అవుతోంది. కాంగ్రెస్ ను ఒడ్డుకు చేర్చేది చంద్రబాబే అని లడపాటి సర్వే చెబుతోంది. అసలు ఈక్వేషన్ ఇదే !

జిల్లాల్లో కూటమి వర్సెస్ కేసీఆర్ హోరాహోరీ ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థులపై పీకల్లోతు వ్యతిరేకత ఉన్నా డబ్బు అధికారం వాడి కేసీఆర్ కవర్ చేసుకుంటూ వస్తున్నా కాంగ్రెస్ మాత్రం లగాయించి ఢీ కొట్టింది. అర్బన్ ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్ వెనకబడే ఉంది. ఇది పది రోజుల నాటి సంగతి. చంద్రబాబు రంగంలోకి దిగిన తర్వాత ఇక పరిస్థితి మారింది. జనంలో రెస్పాన్స్ రావడం మొదలైంది. చదువుకున్నవాళ్లతోపాటు న్యూట్రల్ ఓటర్లను చంద్రబాబు ఆకర్షించడం మొదలు పెట్టాడు. ఆ టిల్ట్ క్లియర్ గా కనిపిస్తోంది. ఇదే గేమ్ ఛేంజర్ అని ప్రకటించబోతున్నాడు లగడపాటి. ఎంత తేడా వచ్చింది, చంద్రబాబు ప్రచారం తర్వాత వేవ్ ఎలా మారిందనేది క్లియర్ గా చూపించబోతున్నాడు కూడా ! అందుకే కాంగ్రెస్ చంద్రబాబును తమ నియోజక వర్గాల్లో కూడా ప్రచారం చేయమని కోరింది. ఇప్పుడు టీడీపీ బరిలో ఉన్న చోటే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా చంద్రబాబు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడానికి అసలు కారణం అదే ! లగడపాటి సర్వేలో అసలు పాయింట్ ఇదే అంటున్నారు !

Link to comment
Share on other sites

2 minutes ago, sudhakar21 said:

Better not to announce i doubt it is strategy by kcr to create emotion in telanaga people

adi fake aithe bhayapadali ganee nikarsaina original survey ki bhayapadalsina paniledu bro...ground lo em undo ade cheptunandu ga

Link to comment
Share on other sites

14 minutes ago, niceguy said:

@Nandamuri Rulz manam kuda tweet eddam..

1 hour ago, sonykongara said:

కాంగ్రెస్ ను ‍ఒడ్డుకు చేర్చేది చంద్రబాబే ! లగడపాటి సర్వేలో కీలక ఈక్వేషన్ !

పోటాపోటీగా ఉంది. నిజానికి మెజారిటీ కూడా బొటాబొటీగానే వస్తుందనిపించింది. కానీ ఆఖరి నిమిషంలో, చివరి ఐదు రోజుల్లో జరుగుతున్న పరిణామాలు అనూహ్యంగా ప్రభావం చూపుతున్నాయ్. తెలంగాణ రాజకీయంలో లెక్క మారుస్తున్నాయ్. కేసీఆర్ ఎత్తుగడలు బెడిసి కొట్టడంతోపాటు చంద్రబాబు విసిరిన పాచిక కీలకం అవుతోంది. కాంగ్రెస్ ను ఒడ్డుకు చేర్చేది చంద్రబాబే అని లడపాటి సర్వే చెబుతోంది. అసలు ఈక్వేషన్ ఇదే !

జిల్లాల్లో కూటమి వర్సెస్ కేసీఆర్ హోరాహోరీ ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థులపై పీకల్లోతు వ్యతిరేకత ఉన్నా డబ్బు అధికారం వాడి కేసీఆర్ కవర్ చేసుకుంటూ వస్తున్నా కాంగ్రెస్ మాత్రం లగాయించి ఢీ కొట్టింది. అర్బన్ ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్ వెనకబడే ఉంది. ఇది పది రోజుల నాటి సంగతి. చంద్రబాబు రంగంలోకి దిగిన తర్వాత ఇక పరిస్థితి మారింది. జనంలో రెస్పాన్స్ రావడం మొదలైంది. చదువుకున్నవాళ్లతోపాటు న్యూట్రల్ ఓటర్లను చంద్రబాబు ఆకర్షించడం మొదలు పెట్టాడు. ఆ టిల్ట్ క్లియర్ గా కనిపిస్తోంది. ఇదే గేమ్ ఛేంజర్ అని ప్రకటించబోతున్నాడు లగడపాటి. ఎంత తేడా వచ్చింది, చంద్రబాబు ప్రచారం తర్వాత వేవ్ ఎలా మారిందనేది క్లియర్ గా చూపించబోతున్నాడు కూడా ! అందుకే కాంగ్రెస్ చంద్రబాబును తమ నియోజక వర్గాల్లో కూడా ప్రచారం చేయమని కోరింది. ఇప్పుడు టీడీపీ బరిలో ఉన్న చోటే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా చంద్రబాబు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడానికి అసలు కారణం అదే ! లగడపాటి సర్వేలో అసలు పాయింట్ ఇదే అంటున్నారు !

Ye 

Ye website idi.. nvk uncle kante positive ga vunnadu :peepwall:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...