Jump to content

లగడపాటి నుంచి ఫోన్‌కాల్.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన అభ్యర్థి


Saichandra

Recommended Posts

మేడిపల్లి సత్యంకు లగడపాటి ఫోన్‌..
 
కరీంనగర్‌ అర్బన్‌: మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్‌ లగడపాటి రాజగోపాల్‌ సర్వే కరీంనగర్‌ జిల్లాలో హాట్‌హాట్‌ చర్చకు దారితీసింది. ఇప్పటికే తెలంగాణలో లగడపాటి సర్వేపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి కాంగ్రెస్‌ అభ్యర్థి మేడిపల్లి సత్యంకు లగడపాటి ఫోన్‌ చేసి తను చేసిన సర్వే వివరాలను వెల్లడించారని కథనాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. లగడపాటి రాజగోపాల్‌, మేడిపలిసత్యంలు తెలంగాణ ఉద్యమంలో హోరాహోరీ తలపడిన నాయకులు. ఇలాంటి సందర్భంలో లగడపాటి నేరుగా మేడిపల్లి సత్యంకు ఫోన్‌చేసి చిన్న వయస్సులోనే పెద్ద ఫాలోయింగ్‌ సంపాదించావు.. ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నావు.. ఇది ఎలా సాధ్యమయిందని అడిగారట. తాను చేసిన సర్వే వివరాలతోపాటు, ఈ ఎన్నికల్లో సత్యంకు ఎన్ని ఓట్లు వస్తాయి అనేది తెలిపారట. దీంతో ఉబ్బితబ్బిబ్బయిన సత్యం తాను విద్యార్థి ఉద్యమం నుంచి ప్రస్తుత స్థితి వరకు వివరించారట. ఈ వార్తకు సంబంధించిన వివరాలపై ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి మేడిపల్లి సత్యంను వివరణ కోరగా ఇది వాస్తవమేనని చెప్పారు.
Link to comment
Share on other sites

SC constituency.

2014: 55,000 majority 

Very big negative on candidate. So, TRS changed candidate.

60,000-70,000 votes swing in a constituency at heart of Telangana

 

Is it due to good congress candidate?

or

anti-incumbency on candidates is now moved to party/leader?

 

Sad thing: It was a TDP bastion once upon a time. Few seats where TDP won even in 1989 & 2004

Link to comment
Share on other sites

5 minutes ago, nvkrishna said:

SC constituency.

2014: 55,000 majority 

Very big negative on candidate. So, TRS changed candidate.

60,000-70,000 votes swing in a constituency at heart of Telangana

 

Is it due to good congress candidate?

or

anti-incumbency on candidates is now moved to party/leader?

trs mla ni marchakunte inka darunam ga odipoyedi,trs party valle antiga work chesevallu,adi ippudu bjp tarupuna poti chesthundi.

Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

trs mla lady baga anti vacchindi reddy ni ibbandi pettindi,nagam friend okadu unnadu bjp lo join athanu,ippudu congi lo join ayyadu, reddys manchi pattu peru unnadi.

Modige  shobha....ippudu aame ki trs nundi ticket raledu...She is contesting on bjp ticket 

Link to comment
Share on other sites

NTV lo ee seat meeda oka analysis ichharu choodandi.

Ikkada Velama Vs Reddy War ani open ga cheppadu in this seat.  Mothham spending ee leaders ee as it is SC seat.

Reddys mothham Congress candidate ki support chesthunnaru, Velamas pattu patti TRS candidate ni tappinchi vere SC candidate ni nilabettaru.

In most Karimnagar constituencies same situation Reddy Vs Velama fight kindana vundi.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...