Jump to content

cbn e roju kukatpally,jubilee hills, khairatabad,musheerabad

sonykongara

Recommended Posts

సుహాసిని గెలుపే లక్ష్యంగా.. చంద్రబాబు మరోసారి..
02-12-2018 21:09:14
 
636793817523924173.jpg
హైదరాబాద్‌: కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి సుహాసిని గెలుపే లక్ష్యంగా భావిస్తున్న చంద్రబాబు సోమవారం మరోసారి కూకట్‌పల్లిలో రోడ్‌షో నిర్వహించనున్నారు. కూకట్‌పల్లి, జూబ్లీహిల్‌లోరాహుల్ గాంధీతో కలిసి చంద్రబాబు రోడ్‌షో నిర్వహిస్తారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కూకట్‌పల్లిలో శనివారం చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. చంద్రబాబు రోడ్ షోకు వేలాది మంది తరలి వచ్చారు. సోమవారం ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ కూకట్‌పల్లిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేస్తారు. చంద్రబాబుతో ఆజాద్ కలిసి ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఖమ్మం, హైదరాబాద్‌లో రోడ్‌షో, సభలలో పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

మహా కూటమి బలపరిచిన ముషీరాబాగ్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారితో కలిసి లలిత నగర్ లోని ఇంటింటి ప్రచారం లో పాల్గొన్నడం జరిగింది. #TelanganaElection2018

DtbIvdoXoAIWy8W.jpg
DtbIw9NW0AEzhFN.jpg
DtbIyJAXgAA0mO3.jpg
DtbIzybWkAAMXaw.jpg
Link to comment
Share on other sites

4 minutes ago, niceguy said:

Weekend today..Maximum people > 95% decision decide ayipoyiddi..Rest just for tempo maintenance and money distribution for final deciion makers 2-3% 

Tough fight vunna places konechm focus pedithe thats enough..

Win is decided but ah tempo elections daaka ala maintain cheyyatanike cbn tours anni cancel chesukuni hyd lone unnadu 

Link to comment
Share on other sites

చంద్రబాబు దెబ్బతో రెండు నియోజక వర్గాల్లో ప్రచారం ఆపేసింది టీఆర్ఎస్ ! హైద్రాబాద్ సభ ఫ్లాప్ తర్వాత కేసీఆర్ నిర్ణయం !

ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇంత కన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది ? చంద్రబాబు దిగినంక కోత పడుతోంది ఓటు బ్యాంకులో ! కనీసం మీరైన గెలుస్తరంటూ బీజేపీకీ వదిలేసి ప్రచారం నుంచి వెనక్కి తగ్గాడు కేసీఆర్. హైద్రాబాద్ లో సభ అట్టర్ ఫ్లాప్ కాగానే నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్. అవును.

నిర్ణయం తీసుకున్నాడు. ముషీరాబాద్ లో టీఆర్ఎస్ ప్రచారం ఆపేసింది. అక్కడ ముఠా గోపాల్ కి ఆల్రెడీ చెప్పేశాడు కేసీఆర్. రాత్రి మీటింగులు హాజరు అయిన తర్వాత ఇక పూర్తిగా కేడర్ కి కూడా సమాచారం ఇచ్చుకున్నాడు గోపాల్. జనంలో ఉన్నానని, జనంతోనే ఉన్నానని కానీ ఆరోగ్యం మాత్రం సహకరించడం లేదు అని చెబుతున్నాడు గోపాల్. ఇదీ రుజువు టీఆర్ఎస్ – బీజేపీ ఓ ముఠా అని చెప్పేందుకు ! గోషామహల్ కూడా గడ్డుగా అయ్యింది బీజేపీకి. అందుకే అక్కడ కూడా ప్రచారం నుంచి తప్పుకుంది టీఆర్ఎస్. రాజాసింగ్ మామూలుగానే దూకుడున్న టక్కరి. బీజేపీ అందుకే నమ్మకం పెట్టుకుంది. కానీ ఇప్పుడు కూటమి ఊపులో గెలిచే పరిస్థితి లేదు అని తేలిపోతోంది. అందుకే కేసీఆర్ ఇక నిర్ణయం తీసుకున్నాడు. చంద్రబాబు ప్రచారం తర్వాత హైద్రాబాద్ లో పవనాలు పూర్తిగా కూటమి వైపు మళ్లాయని, ఇక తట్టుకునే పరిస్థితి లేదని ఐఎంఐ, టీఆర్ఎస్, బీజేపీ జాగ్రత్త పడుతున్నాయ్. ఇది కూటమి గెలుపు సంకేతం. చంద్రబాబు ప్రభావం హైద్రాబాద్ పై ఏ స్థాయిలో ఉండబోతోందో చెప్పే మచ్చు తునక !

Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

idee expected eee

Link to comment
Share on other sites

Just now, Chandasasanudu said:

vishnu pjr son...cbn naa political father anattu cheputhunnaduga..cbn is backing me from day 1 ani...

aunu...valla ayya poyaka  divangath gadu veella family baga tokkesadu oka time lo asalu agnatam loki nette paristhiti vachindi appudu CBN saved him.

Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

annayi miku gurthu undha , pjr koduku, ys gadi tammudu kottukunaru road meda

yup but background lo cbn helped ani theria ga maa lanti general public ki..pjr daily cbn meeda cry sesevadu..but cbn and pjr son ki good terms surprised..enemy enemy fd ainattu undi

Link to comment
Share on other sites

8 minutes ago, Chandasasanudu said:

yup but background lo cbn helped ani theria ga maa lanti general public ki..pjr daily cbn meeda cry sesevadu..but cbn and pjr son ki good terms surprised..enemy enemy fd ainattu undi

cbn janalaki bayata oka laga kapadatadu, jaggadu ibbandi unnadi ante power project ippichadu, adi kuda nadapa leka verevadiki vadi icchina dabbu bratikeru jagga family,palvai govardhan reddy ne jagga gadi appudu  cbn daggra ki tisuku poyindi appudu.taruvarha vala time bagutundi ayya cm ayyadu, andhari ni dobbi sampadichadu..

Link to comment
Share on other sites

ముషీరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి సంచలన నిర్ణయం..
03-12-2018 17:29:07
 
636794549475397459.jpg
 
హైదరాబాద్: ముషీరాబాద్‌లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న ముఠా గోపాల్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడిదే ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో హాట్ టాపిక్‌గా మారింది. గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చనియాంశాంగా మారింది. దీని వెనుక రహస్య ఒప్పందం ఉందంటూ కాంగ్రెస్ కూడా విమర్శలను ఉదృతం చేసింది. ముషీరాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ప్రచారం చేయడంలేదని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని, అందుకే టీఆర్ఎస్ ప్రచారం చేయడంలేదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ముషీరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ మూడు రోజులుగా ప్రచారానికి దూరంగా ఉన్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉండడంతోనే ప్రచారం చేయడంలేదని ముఠా గోపాల్ చెబుతున్నారు. అయితే ఆయన బెడ్ రెస్ట్ తీసుకొవడం వెనుక వేరే లెక్కలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...