Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

sonykongara

నా గుండె ఆడినా...ఆగినా తెలుగుదేశం కోసమే: బాలకృష్ణ

Recommended Posts

నా గుండె ఆడినా...ఆగినా తెలుగుదేశం కోసమే: బాలకృష్ణ
02-12-2018 12:11:00
 
636793494583107310.jpg
హైదరాబాద్: నా గుండె ఆడినా...ఆగినా తెలుగుదేశం కోసమేనని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. శేరిలింగంపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చంద్రబాబు కట్టిన కట్టడాల్లో మీటింగ్‌లు పెట్టుకుంటూ ఆయన్నే విమర్శిస్తున్నారని అన్నారు. తెలంగాణ నిండా తెలుగుదేశం జెండా ఎగరాలని, నమ్మక ద్రోహులు, నయ వంచకులకు బుద్ధిచెప్పాలన్నారు. దేశాన్ని కాపాడటం కోసమే కూటమి ఏర్పాటైందని, తెలంగాణ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఎంతో ఉందంటూ... హైటెక్‌సిటీని మూసివేసే దమ్ముందా?, ఫ్లైఓవర్లను మాయం చేసే గట్స్‌ ఉన్నాయా?.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టును అదృశ్యం చేస్తారా? అంటూ పేర్కొన్నారు. చంద్రబాబు ప్రతిష్టను ఎవరూ మసకబార్చలేరని బాలకృష్ణ అన్నారు.

Share this post


Link to post
Share on other sites

commitment ante idi ... conviction ante idi ... hats off Balayya.

goda meeda pilli la evaraina untaru ... 

Make no mistake ... its war ... you are either with us or against us (GW).

 

Share this post


Link to post
Share on other sites

Just been to Balayya's road show..it gives a pleasure to see his smile..you hardly find any paid volunteers in here..because they know why they are where they are now..they believe its the least that they can do to the man and the party that really changed their lives.

Balayya: Manam unnadi andhrana, telangana na, america na manki anavasaram..mana desam Telugu Desam..mana jenda Pasupu jenda..:)

Share this post


Link to post
Share on other sites

 Balayya.........:super:

Speeches konchem prepare ayyi....local ga vunna issues ni address cheyyali....opponents gurunchi mention cheyalsina avasaram ledu balayya.....Hope he delivers even better speeches......

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×