Jump to content

Cool gaa vundandi....It is over.

nvkrishna

Recommended Posts

21 minutes ago, Nandamuri Rulz said:

Annai.... Politics lo kuda entertainment kaavali ga :damn:

Btw chatroom lo active kaadu nenu.. Okappudu akkade vundevaadini... After marriage, restricted to politics section! 

siggu leka poinaa self ban chesko. db chat room loki poi thalupesko, till 11th ani NVK bro meaning.. :run_dog:

Link to comment
Share on other sites

  • Replies 292
  • Created
  • Last Reply
8 hours ago, ask678 said:

Ikkada oka batch undhi...their agenda is:

Porapatina kachara ki majority vasthe aa batch rangam loki vasthadhi... memu appude cheppam kacharake edge ani, meeru dreams lo unnaru antadu, pedha political strategist lekka CBN ni oka round vesukoni sunakanandham pondhutharu.

MK win ayithe memu adhe cheppamu kachara ki edge undhi kaani tough fight undhi ani cheppamu ...kavalante maa posts chudandi ekkado database archive lo unnayi ani plate thipputharu.

Shit paper kanna shit lekka untaru aa batch.

Atu itu kani batch

Perfect brother

Link to comment
Share on other sites

Read these lines 2-3 times......you will get more clarity.......

You will get answers to questions like

how things are changing especially in last 2 weeks?

Why is Chandrababu focusing so much on GHMC?

Why will these last few days decide outcome?

From December 1 to December 7, some one will lose or gain 10-20 seats...

It is not an election between TRS Vs Praja Kutami.

It is an election between KCR family Vs Chandrababu naidu

If people believe in KCR family propaganda on cbn, TRS will win.

If people believe in Praja Kutami comments on KCR family, Kutami will form Government.

Lagada1.png

Lagada2.png

Lagada3.png

Link to comment
Share on other sites

3 minutes ago, nvkrishna said:

Ippatike oka case pettaaru...don't want more cases. Bhupalapalle info (if true) is enough for more cases.

purpose served.

kikikiki...... numbers degara petukoni bayataki veyakunda pettina mi mida kuda DB pejanikam case ettali uncle :D 

Cool ga biryani techukoni tintunaru anta ga numbers chusi... :D nenu crackers ready chesa...miru post eyyagane kaluddam ani

Link to comment
Share on other sites

2 minutes ago, akhil ch said:

kikikiki...... numbers degara petukoni bayataki veyakunda pettina mi mida kuda DB pejanikam case ettali uncle :D 

Cool ga biryani techukoni tintunaru anta ga numbers chusi... :D nenu crackers ready chesa...miru post eyyagane kaluddam ani

Akhil, cbn in afternoon meeting

Khairatatabad moved from confirmed loss to tight

Fortunes of several candidates will change this week

Link to comment
Share on other sites

3 minutes ago, akhil ch said:

kikikiki...... numbers degara petukoni bayataki veyakunda pettina mi mida kuda DB pejanikam case ettali uncle :D 

Cool ga biryani techukoni tintunaru anta ga numbers chusi... :D nenu crackers ready chesa...miru post eyyagane kaluddam ani

Voting avvaka munde konesaava crackers :D

Link to comment
Share on other sites

చంద్రబాబు ప్రచారంతో 13% పెరిగిన అడ్వాంటేజ్ ! ఉత్తమ్ రిపోర్ట్ లో అదిరే లెక్క !

చంద్రబాబు మామూలుగా ఒక్క రోజు ప్రచారమే అనుకున్నాడు. కానీ ఇప్పుడు అది మూడు రోజులు అయ్యింది. ఇప్పుడు మళ్లీ మరో రోజు పెరిగింది. రేపు కూడా దుమ్మురేపబోతున్నాడు చంద్రబాబు హైద్రాబాద్ లో ! ఇదైతే ఉత్తమ్ చూపించిన రిపోర్ట్ ఎఫెక్ట్ అంటున్నారు. ఇంతకీ ఏముంది ఆ రిపోర్ట్ లో ?

రాహుల్ గాంధీ నుంచి ఉత్తమ్ కుమార్ వరకూ కాంగ్రెస్ అంతా ఇప్పుడు చంద్రబాబుపైనే బేస్ అవుతోంది. తెలంగాణలో ప్రచారానికి వచ్చిన రాహుల్ కూడా ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా చంద్రబాబుతో భేటీ అయ్యాడు. ఇప్పుడు ఉత్తమ్ కూడా అదే రూట్లో ఉన్నాడు. ఎక్కడ ఏం జరుగుతోందో చెబుతున్నాడు. పైపెచ్చు మొన్న రాత్రి ఓ రిపోర్ట్ చూపించాడు. అన్నా మీరు మరో రోజు ఉంటే బావుంటుంది. ఇదిగో మనం ఇంత వెనకబడి ఉన్నాం మీరు రాక ముందు. ఇప్పుడు గ్రాఫ్ 13 శాతం పెరిగింది. మనకి అడ్వాంటేజ్ వచ్చింది. టీఆర్ఎస్ దరి దాపుల్లో కూడా లేకుండా పోవాలంటే మీరు ఓ రౌండ్ వేయాలి. ఉప్పల్, మలక్ పేట సైడ్ కూడా రండి మీరు అంటూ ఆహ్వానించాడు. మా ఢిల్లీ లీడర్లు కూడా వస్తరన్నాడు. అందుకే ఆజాద్ కూడా వెంటరాగా రేపు చంద్రబాబు టూర్ ఉండబోతోంది. అంటే చంద్రబాబు టూర్ తో గ్రేటర్ లో బొమ్మ తిరగబడింది. ఉత్తమ్ రిపోర్ట్ చెప్పింది అదే ! ఇప్పటికున్న పరిస్థితుల్లో గ్రేటర్ లోని 27 స్థానాల్లో 23 స్థానాల్లో కూటమి ఆధిపత్యం కనిపిస్తోంది. మెజారిటీస్థానాలు కాదు మేగ్జిమమ్ కొట్టేస్తోంది టీడీపీ కూటమి. ఇదిచంద్రబాబు దెబ్బ.

Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

ముషీరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి సంచలన నిర్ణయం..
03-12-2018 17:29:07
 
636794549475397459.jpg
 
హైదరాబాద్: ముషీరాబాద్‌లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న ముఠా గోపాల్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడిదే ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో హాట్ టాపిక్‌గా మారింది. గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చనియాంశాంగా మారింది. దీని వెనుక రహస్య ఒప్పందం ఉందంటూ కాంగ్రెస్ కూడా విమర్శలను ఉదృతం చేసింది. ముషీరాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ప్రచారం చేయడంలేదని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని, అందుకే టీఆర్ఎస్ ప్రచారం చేయడంలేదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ముషీరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ మూడు రోజులుగా ప్రచారానికి దూరంగా ఉన్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉండడంతోనే ప్రచారం చేయడంలేదని ముఠా గోపాల్ చెబుతున్నారు. అయితే ఆయన బెడ్ రెస్ట్ తీసుకొవడం వెనుక వేరే లెక్కలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
Link to comment
Share on other sites

Just now, sonykongara said:

e news vadu ninna rasaka ippudu abn lo vasthundi,kontha ekkuva rastharu asalu emi lekunda rayaru.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...