Jump to content

Balayya terrific dialogue

Saichandra

Recommended Posts

హైదెరాబాద్ల నుండి చంద్రబాబు జ్ఞాపకాల తుడిసేద్దాం అంటుండు. అట్లెతే సైబరాబాద్ తీసెయ్యాలా తీస్తావా? Flyovers మూసేయాలా మూస్తావా ? Airport లేపెయ్యాలి లేపుతావా ?

Link to comment
Share on other sites

1 minute ago, Saichandra said:

:terrific:

osee xxxxxx battayoooo mamulga kadu ga

Link to comment
Share on other sites

చంద్రబాబుకి మూడొస్తే.. ఫాంహౌస్‌కి వెళ్లి పడుకునే వ్యక్తి కాదని, నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి అని చెప్పారు.

Link to comment
Share on other sites

మొన్న ఎవడో కారు వాడు కారు కూతలు కూసిండు . హైదరాబాద్ కి చంద్రబాబు ఏం జేసిండు చార్మినార్ కట్టిన లాప్ టాప్ కనిపెట్టిన అని సెప్పుడు తప్ప. అమెరికా అధ్యక్షుడి కూతుర్ని తీసుకొచ్చి దొరసానిలా జూపి మేమె అంతా జేసినం అంటుండు. బిడ్డా యాద్ ఉంచుకో  15 సంవత్సరాల క్రితమే ఆళ్ళ బాబుల్ని  హైదరాబాద్ తీస్కొచ్చిండు చంద్రబాబు , సైబరాబాద్ కట్టింది చంద్రబాబు , రాష్ట్రానికి IT తీసుకొచ్చింది చంద్రబాబు

Kummadu maamuluga ledu ga ???

Link to comment
Share on other sites

2 minutes ago, Saichandra said:

మొన్న ఎవడో కారు వాడు కారు కూతలు కూసిండు . హైదరాబాద్ కి చంద్రబాబు ఏం జేసిండు చార్మినార్ కట్టిన లాప్ టాప్ కనిపెట్టిన అని సెప్పుడు తప్ప. అమెరికా అధ్యక్షుడి కూతుర్ని తీసుకొచ్చి దొరసానిలా జూపి మేమె అంతా జేసినం అంటుండు. బిడ్డా యాద్ ఉంచుకో  15 సంవత్సరాల క్రితమే ఆళ్ళ బాబుల్ని  హైదరాబాద్ తీస్కొచ్చిండు చంద్రబాబు , సైబరాబాద్ కట్టింది చంద్రబాబు , రాష్ట్రానికి IT తీసుకొచ్చింది చంద్రబాబు

kicku ra kicku emi ichadu le balayya sachipotadu kachara gadu

Link to comment
Share on other sites

2 minutes ago, MVS said:

Balayya enduku ah kachara gallato calm ga candidate ni chupinchi vote veyandi ani cheppi vacheyaka  ...ee time lo ilanti vi vallaki favour ga marchukune cunning fellows ...:pray:

akakda emi undi valla favour ga marchukoni...emi le  sahipotannaru ninna lagada ichina shock to mind block aindallaki

Link to comment
Share on other sites

13 minutes ago, MVS said:

Balayya enduku ah kachara gallato calm ga candidate ni chupinchi vote veyandi ani cheppi vacheyaka  ...ee time lo ilanti vi vallaki favour ga marchukune cunning fellows ...:pray:

Akkada conversion emundhi..CBN inka prajala gundello vunnadu ani chepthunnadu anthega..

Okavela try chesina inka aa time ayipoyindhi..

Link to comment
Share on other sites

మాహిష్మతీ సామ్రాజ్యాన్ని పాలించేది బల్లాలదేవుడే అయినా.. జనం యాద్ పెట్టుకునేది ఎవరిని... బాహుబలినేనని మరవొద్దు - బాలయ్య

మూడొస్తే ఫామ్ హౌస్ లో పడుకునే వాడు కాదు చంద్రబాబు .. మూడొస్తే స్టేట్ కోసం నలుదిశలా తిరిగే వాడు చంద్రబాబు

చంద్రబాబు ని అవుట్ చేయాలనుకుంటే మీ అంత out-and-out కమెడియన్స్ ఉండరు. అమెరికా అధ్యక్షుడి బిడ్డని తీసుకొచ్చి మీ బిల్డప్పులు ఏందీ భాయ్ నాకు అర్ధం కాలేదు.. 15 ఏళ్ళ ముందటే వాళ్ళ బాబులని ఇక్కడ గుట్టల్లో నడిపించాడు చంద్రబాబు.

Laptop కనిపెట్టింది కూడా చంద్రబాబే అని కుళ్ళు సెటైరులు వేస్తున్నారు.. అమెరికా అధ్యక్షుడి కూతుర్ని తీసుకువచ్చి పులి వేషాలు వేశారు ....15 ఏళ్ళ ముందటే వాళ్ళ బాబులని పట్టుకువచ్చాడు @

Link to comment
Share on other sites

4 minutes ago, sonykongara said:

Hero arachakam swing today.... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...