Jump to content

లగడపాటి సర్వేపై డీకే శివకుమార్ రియాక్షన్ ఇదీ...

Saichandra

Recommended Posts

సీనియర్ నేత, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఎన్నికలపై జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే లగడపాటి సర్వేను పలువురు తప్పుబడుతుండగా కొందరమో సమర్థిస్తున్నారు. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత, మంత్రి డీకే శివకుమార్ స్పందించారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోను హంగ్‌ ఏర్పడదని తేల్చిచెప్పారు. మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు నుంచే అన్ని పార్టీలను కలుపుకొని మహాకూటమి ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోందని.. కచ్చితంగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆయన చెప్పుకొచ్చారు.
 
కాగా.. ఇంతవరకూ ప్రజాఫంట్ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ వ్యవహారంపై స్పందించిన డీకే.. సీఎం అభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారన్నారు. అంతేకాదు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ పార్టీ పాత్ర ఎలా ఉండబోతోందన్నది కూడా రాహుల్, బాబే నిర్ణయిస్తారని శివకుమార్ స్పష్టం చేశారు.
అయితే... నవంబర్‌‌లో‌నే హైదరాబాద్‌కు వచ్చి మకాం వేసిన శివకుమార్ అసంతృప్తులను బుజ్జగించడంతో పాటు ప్రచారంలో ఎలా ముందుకెళ్లాలి..? ఎవరు ఎవరి తరఫున ప్రచారం చేయాలన్నది కూడా ఈయనే దగ్గరుండి చూసుకుంటున్నారని సమాచారం. కర్ణాటకలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ప్రభుత్వం ఏర్పాటు వరకు శివకుమార్ అన్నీ తానై చూసుకున్నారు. తాజాగా తెలంగాణ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్‌ ఎత్తులకు డీకే.. పై ఎత్తులు వేస్తున్నారని తెలుస్తోంది. అయితే తెలంగాణ ప్రజానికం కారువైపు ఉన్నారా..? లేదా కూటమివైపు ఉన్నారా? అన్నది తెలియాలంటే డిసెంబర్ 11వరకు వేచి చూడాల్సిందే.
Link to comment
Share on other sites

సీఎంఅభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారన్నారు.

brahmistyle4.gif

Link to comment
Share on other sites

1 minute ago, niceguy said:

సీఎంఅభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారన్నారు.

brahmistyle4.gif

:roflmao::no1:

Link to comment
Share on other sites

2 minutes ago, niceguy said:

సీఎంఅభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారన్నారు.

brahmistyle4.gif

nuvvu mari edi avuthunnatunnau ga

Link to comment
Share on other sites

2 minutes ago, niceguy said:

సీఎంఅభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారన్నారు.

brahmistyle4.gif

Evarini chesina item raja laku kaakunda sarainollake isthe baguntundhi..Rajasthan lo sachin pilot n mp lo scindia lanu encourage chesinattu gaa

Link to comment
Share on other sites

4 minutes ago, niceguy said:

సీఎంఅభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారన్నారు.

brahmistyle4.gif

Link to comment
Share on other sites

14 minutes ago, niceguy said:

సీఎంఅభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారన్నారు.

brahmistyle4.gif

Link to comment
Share on other sites

20 minutes ago, niceguy said:

సీఎంఅభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారన్నారు.

brahmistyle4.gif

Ee GIF ni saavagodathannav ga 

Link to comment
Share on other sites

20 minutes ago, niceguy said:

సీఎంఅభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారన్నారు.

brahmistyle4.gif

Ki ki ki ki

Link to comment
Share on other sites

21 minutes ago, Narendra1 said:

Maamulu importance ivvatledu ga babu gaariki.. super.. Hope it will continue atleast for next 4-5 years.. AP lo alliance kooda choice babu gaarikey vadilesaadanta Rahul.. alliance valla laabham vuntey pettukondaam ... Lekapoyinaa parledu.. mee ishtam ani..

anduke papam Uttam unkul bob gari chuttu tirugutunnadani aa srinvas trs odu okate edustunnadu 

Link to comment
Share on other sites

3 hours ago, Narendra1 said:

Maamulu importance ivvatledu ga babu gaariki.. super.. Hope it will continue atleast for next 4-5 years.. AP lo alliance kooda choice babu gaarikey vadilesaadanta Rahul.. alliance valla laabham vuntey pettukondaam ... Lekapoyinaa parledu.. mee ishtam ani..

Such statements only shows his political maturity. These statements helps for building trust and making sure of effective vote transfer. This is what the team Mahakootami is doing. I am sure they will get the benefits for it.

Link to comment
Share on other sites

బాబుతో ఉత్తమ్‌ కుమార్‌ గంటగంటకు ఘంటారావం…!!

విజయ తీరాలవైపు దూసుకుపోతున్న మహాకూటమి మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఎన్నికల వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన కేసీఆర్‌ కే ఇప్పుడు మహాకూటమి వేస్తున్న ఎత్తుగడలు చూస్తుంటే చుక్కలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ముందస్తు ప్రకటన చేసే నాటికి అసలు పోటీ ఇస్తుందో లేదో తెలియని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కేసీఆర్ కే సవాలు విసిరే స్థాయికి చేరింది.

దీనికి కారణం ఏమిటి…? అంటే అసలు ప్రచారానికే రానన్న చంద్రబాబు రెండు రోజులు రోడ్ షో చెసారు. ఆ రెండు రోజుల ప్రచారంలో వచ్చిన ఊపు చూసి ఇప్పుడు ప్రచారం ముగిసే వరకు తెలంగాణలోనే మకాం వేయాలని నిర్ణయించుకోవడమేనట.తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందుండి ఫైట్ చేస్తుంటే వెనకుండి దానికి కావాల్సిన రాజకీయ ఎత్తుగడలు వేయడం వ్యూహాలు రచించడం వంటి పనిని చంద్రబాబు చేసుకుంటున్నారని సమాచారం. ఈ క్రమంలోనే మొన్న హైద్రాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ చేసిన దిశా నిర్దేశం మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా చంద్రబాబుతో సంప్రదింపులు చేస్తున్నారని తెలిసింది.

ఈ ఎన్నికలలో చంద్రబాబుని ఫాలో అయిపోవాలని రాహుల్ తమ నేత ఉత్తమ్‌కు సూచించారని ఆ మేరకు నిరంతరం బాబుతో సంప్రదింపులు చేస్తున్న ఉత్తమ్ ఆయన ఇస్తున్న సూచనలు సలహాలను పాటిస్తూ తన టీంని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ బాబు ఏం చెప్తే అది చేస్తున్నారు.నిజానికి కేసీఆర్‌కి ఒక రకంగా రాజకీయ గురువు చంద్రబాబు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు వేస్తోన్న వ్యూహాలను ప్రజా కూటమి అమలు చేస్తుండడంతో కేసీఆర్ దాన్ని ఎదుర్కోలేకపోతోంటే ఉత్తమ్ బాబు చెప్పిన బాటలో అడుగులు వేస్తూ విజయ తీరాలకు చేరబోతున్నామని సంతోషంలో మునిగితేలుతున్నారట.

Link to comment
Share on other sites

14 hours ago, niceguy said:

సీఎంఅభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారన్నారు.

brahmistyle4.gif

AP CM feedback isthadu ... nirnainchadu ... :)

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...