Jump to content

చంద్రబాబు అంతు చూసేందుకు ఏపీలోనూ వేలుపెడతాం.


RamaSiddhu J

Recommended Posts

  • Replies 109
  • Created
  • Last Reply
47 minutes ago, Raaz@NBK said:

Anthe ga annai.. TDP party Telugu vaari  kosam TS lone puttindhi.. TRS only TS party Adhi TS lo puttindhi..

 

Veedu vachi entha kelikithe antha manchodu TDP ki.. intha Chinna logic Ela miss avtunaro ardham kavadam ledhu :D

hhahahaha odipotunnam ane frustration anthe

Link to comment
Share on other sites

ఆయన పాటికి ఆయన తన రాష్ట్రాన్ని చూసుకుంటూ తెలంగాణ ఎలక్షన్స్ ని అక్కడి నాయకులకే వదిలేసాడు...

మీ అయ్య ఆయన్ని ? పెట్టి కెలికి ఆయనని రెచ్చగట్టారు..ఆయన దిగే వరకు ఊరుకోలేదు..ఆయన దిగాడు మీ అందరిని ఓటమి అంచున నిలబెట్టాడు..

ఇప్పుడు అవసరం అయితే ఆంధ్రా లో కూడా ? పెడ్తాడు అంటే...అంత కన్నా సంతోషం ఉంటుందా..వేళ్ళు కాళ్ళు అన్ని పెట్టి మీ తోక పార్టీలు వైసీపి ,జనసేన తరుపున మీరు వచ్చి ప్రచారం చేయండి..ఆ పార్టీలని గెలిపించండి..

Link to comment
Share on other sites

17 minutes ago, Saichandra said:

Repu konda visweswar reddy tho open heart

naku ayite appatlo elections mundu raghuram krishna raju di gurtostundi,appudu kuda ycp image down fall start ayyaka raghuram de first interview against jaggad 

next one week...inko 1/2 main leaders ni lagi....damage cheste....lagadapati to konchem strong feelers vadili MK win ani ..media ni manage cheste super.......

Link to comment
Share on other sites

1 minute ago, Saichandra said:

Federal front dwara ap loki vastadu anta ????

mamata chi annadi

Mayavati chi chi annadi 

ayina siggeledu

ఆల్రడి ఫ్రంట్ ఉంది కదా వాళ్లకు బీజీపీ వైసీపీ కాపుసేనతో....మళ్లీ ఇంకో ఫ్రంట్ ఎందుకు

Link to comment
Share on other sites

16 minutes ago, hydking said:

ఆల్రడి ఫ్రంట్ ఉంది కదా వాళ్లకు బీజీపీ వైసీపీ కాపుసేనతో....మళ్లీ ఇంకో ఫ్రంట్ ఎందుకు

aa front to vaste andariki same time Sunthi chesi pampistaru janalu:roflmao:

Link to comment
Share on other sites

3 hours ago, RamaSiddhu J said:
హైదరాబాద్: టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా చంద్రబాబు అంతుచూసేందుకు అవసరమయితే ఏపీలోనూ వేలుపెడతామని ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో అనవసరంగా వేలుపెట్టారన్నారు. నాలుగు బిల్డింగులు కట్టి చంద్రబాబే అంత ఫోజు కొడితే అసాధ్యమనుకున్న తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌కు ఎంతుండాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తాము కూడా ఏపీ రాజకీయాల్లో వేలుపెడతామని స్పష్టం చేశారు. రాజకీయంగా చంద్రబాబు సంగతి తేలుస్తామన్నారు. ఆ దిశగా భవిష్యత్తులో నిర్ణయం ఉంటుందన్నారు.
 
‘నేనేం తప్పుచేశానని చంద్రబాబు అంటున్నారు.. నువ్వు తప్పు చేయలేదా..? నువ్వు సుద్దపూసవా..? కూకట్‌పల్లిలో నందమూరి సుహాసినికి ఎందుకు సీటిచ్చారు. నందమూరి కుటుంబానికి రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేసేందుకు కాదా..? మాట్లాడితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటుంటారు.. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబుకు రికార్డు ఉంది. అవసరం అయితే రేపటి రోజున రాజకీయంగా చంద్రబాబు అంతు చూసేందుకు ఏపీలోనూ వేలుపెడతాం..’ అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలుచేశారు.

nuvvu diapers vesukunnappude ayana minister raaaaaaaa.nuvvu emi peekalevu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...