Jump to content

lagadapati


sonykongara

Recommended Posts

  • Replies 326
  • Created
  • Last Reply

తిరుమల: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తెలంగాణ ఎన్నికల ఫలితాలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్రులు అధికంగా గెలిచే అవకాశం ఉందని లగడపాటి పేర్కొనడం విశేషం. 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని లగడపాటి జోస్యం చెప్పారు. రోజుకు ఇద్దరు చొప్పున గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో శివకుమార్ రెడ్డి గెలుస్తారని, ఆదిలాబాద్ జిల్లా బోధ్‌లో అనిల్ జాదవ్ గెలుస్తారని లగడపాటి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ప్రలాభాలకు తలొగ్గడం లేదని, ఈ సారి ఎన్నికల్లో ప్రజలు అధిక మంది రెబెల్స్‌కు పట్టం కట్టడం సంతోషకరమని మాజీ ఎంపీ లగడపాటి వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

9 minutes ago, Godavari said:

Kodad also inc not easy TDP rebel  trs Candi win ayana avvachu

He is no longer TDP rebel..   Mallaiah yadav TRS party candidate 

Last elections lo uttam ki ammudupoyadu money theskoni anduke TDP pattu pattaledu e sari elano jump jilani ani

Link to comment
Share on other sites

Just now, sonykongara said:

sama ki kuda pattupattevade kani sama cbn ni bhutlu tittadu record chesi cbn ni moseru lite tisukunnadu cbn

Chivari minute daka nanusthe frustration raka emuntundi le bro..  Adi congress vallu kavalani chesina pane..   

LB nagar TRS weak undi.. Aithe Sudheer reddy leda sama ranga reddy iddarlo okallu jump conform anduke TDP ki ibrahimpatnam icchi akkadaki pomannaru congress ollu .. 

Link to comment
Share on other sites

1 minute ago, nvkrishna said:

Narayanpet & Boath - according to Lagadapati survey in August, 2018

 

Tea kottu batch...DB ki pattina daridram. Kaneesam basics theliyavu...torture pedathaaru

 

Kaneesam election time lo DB ki duram gaa vundandi..mee M ki danvam

 

 

narayanpet.png


Both.png

Tq bro it’s clear mahakutami wave ?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...