Jump to content

Ravela Kishore Joining JS


vinayak

Recommended Posts

49 minutes ago, balayyatheking said:

vanpic enti anna..local TDP vallani torture chesadu..students ani kakunda..maa meeda murder attempt case pettinchi 3 yrs thippadu courts ki labbe gaadu...vaadu mamulga cry cheyyadu kamma ante..vadini thechi edo pedda pudingi ayinattu babu gaaru vadiki appacheppatam praksam politics ni....endo le

ippudu vaade kapadathadu le....

Link to comment
Share on other sites

మాజీ ఐఆర్ఎస్.....

పాత పార్టీలో.....ఓడినా....తీసుకొచ్చి..గెలిచే సీటు ఇచ్చి....మంత్రిని చేస్తే......

వైకాపా తో....సాన్నిహిత్యం నడిపి......రహస్యాలు చేరవేసి...పదవి పోగొట్టుకున్నాడు...

కొడుకు ఎవరో ఆడపిల్లని వేధిస్తే....పార్టీ కి మకిలి అంటుకుంది....

టీడీపీ కి బలమైన నియోజకవర్గంలో... క్యాడర్ ని నానా ఇబ్బందులు పెట్టి....పార్టీ ని నాశనం చెయ్యడానికి చూసాడు....

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి కోసం చాలా ప్రయత్నిస్తే....వాళ్ళు ఛీ కొట్టారు....

ఆరు నెలల నుండి...టీడీపీ క్యాడర్....పార్టీ నుండి ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తున్నారు.....

ఇంకో పార్టీలోకి పోదామంటే...వాళ్ళూ కుదరదన్నారు.....ఇక గత్యంతరం లేక.....పోతున్నాడు.....

ఓ రకంగా మంచే జరుగుతోంది......

దారిన పోయే దరిద్రాన్ని ఎవడు నెత్తికెట్టుకుంటాడు....ఒక్క #పొలిటికల్_కమెడియన్ తప్ప......

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...