Jump to content

CBN: ఇరిగేషన్ లో మహాద్భుతాలు:ఖమ్మం,నల్గొండ,మహబూబ్నగర్ దురదృష్టం


AnnaGaru

Recommended Posts

నిన్న ఒక "అద్భుతం గురించి హింట్" ఇచ్చాడు  గోదావరి-పెన్నా సభలోచంద్రబాబు ....దాన్ని అర్ధం చేసుకోవాలి అంటే చాల లోతు గ వెళ్ళాలి.....మనసు కూడా కావాలి...

 


"నేను బొల్లాపల్లి,నకిరేకల్లు (సాగర్ కి ఇంకో 50KM దూరం) దాకా తెచ్చాను గోదావరి ని... ఇక్కడ నుంచి సాగర్ కి 20 మీటర్స్(ఇరిగేషన్ లో 20 మీటర్స్ అనేది  ఇది చిటికలో పని ) మాత్రమే ......... సాగర్ కి ఇంకా 20 మీటర్స్ ఎత్తు మాత్రమే ఉంది...అది కూడా 50 KM దూరమే...ఆలోచించండి అని"...  Brahmi-2_0.gif?1403646236

 

తాను చెయ్యాల్సింది(నకిరేకల్లు దాక ఇంకో 6 మాసాల్లో అయిపోతుంది) చేతల్లో చూపించి ఇంక మీ ఇష్టం అని చెప్పాడు...
ఆ మాట వెనక ఖమ్మం,నల్గొండ,హైదరాబాద్,మహబూబ్నగర్  చరిత్ర మారిపోద్ది అనే తపన....కానీ  మళ్ళి వేరే అర్ధం తీస్తారో అని "ఒక సలహా " గ చెప్పాడు  

చంద్రబాబు 2014 లో బ్రతిమాలాడు దుమ్ముగూడెం ఖర్చు మొత్తం పెట్టుకుంటామ్ దయచేసి ఆలోచించు అని ....ఉద్యమం టైం లో అంటే ఎదో చెప్పావు.... ఇప్పుడు స్టేట్ కూడా వచ్చింది... మనం దుమ్ముగూడెం చేస్తే ఖమ్మం,నల్గొండ(ఉన్న సాగర్ కాల్వతో) మరియు మహబూబ్ నగర్(శ్రీశైలం లో వాటా పెరుగుద్ది), హైదేరాబద్(ఉన్న లిఫ్ట్ లో) కి కూడా వెళ్తాయి అని 

కానీ విద్వేషం మాత్రమే తెలిసిన కెసిఆర్ కి అవి ఎక్కకపోగా చంద్రబాబు అసహాయతగా బతిమాలుతున్నాడు అని ఉన్న సాగర్ లో ఉన్న వాటర్ మొత్తం ఖాళీ చేసాడు వెంటనే(కావాలంటే ఆ నాడు న్యూస్ తీసి చూసుకోండి)...ఆలా ఖాళీ చేస్తే తాను చెప్పేది(ఆంధ్ర కి వాటర్ ఉండవు..ఇన్నాళ్లు నేను చెప్పేది అదే ) కరెక్ట్ అని ప్రూవ్ అవుతుంది అనుకున్నాడు  

కానీ ఆ రోజు చంద్రబాబు అసహాయత నుంచి అద్భుతాలు ఉద్బవిస్తాయి అని ఊహించలేకపోయారు...సాగర్ మీద ఆధారపడిన మొత్తం 23 లక్షల ఎకరాల ఆంధ్ర ప్రాంతాన్ని కాపాడాడు ఈ  రోజు గోదావరి వాటర్ ఉన్న కృష్ణ  కాల్వలకు తీసుకెళ్తు ..

కానీ కెసిఆర్ మాత్రం ఖమ్మం,నల్గొండ,హైదరాబాద్,మహబూబ్నగర్ రైతులకి  కి లక్ష కోట్ల ప్రాజెక్ట్స్ కబుర్లు ఇంకా చెప్తూనే ఉన్నాడు.... 6000 క్రోర్స్(అది కూడా చంద్రబాబు నేను పెట్టుకుంటా అన్నాడు) తో బంగారు రాజ్యం అయ్యేది ఆ ప్రాంతం ఆ రోజు చంద్రబాబు మాట విని ఉంటె 


మరో అద్భుతం మీ ముందు ఉంది... మీ ఇష్టం అనే నీసహాయత(మళ్ళి ద్రోహి అంటారు గ వేరే అర్ధం తీసి)
 


మహానుభావుడు స్వామి చంద్రబాబు మాత్రం...విద్వేషాలతో చలి కసుకునే రాజకీయ క్రీడలో కూడా అయన అందరి మేలు ఆలోచిస్తాడు... 


ఆయన చేసిన పని చెప్పుకోలేక మరచి పోయిన ఒక నిజం... హైదరాబాద్(హైటెక్ సిటీ కట్టే నాడు డ్రింకింగ్ వాటర్ కి కూడా కరువే) కి డ్రింకింగ్ వాటర్ లిఫ్ట్ ఆలోచన,కర్త,కర్మ,క్రియ(2 phases completed ) అంత చంద్రబాబే అనే మాట  చెప్పుకోవటం చేతకాని మనిషి ....ఎంత సేపు IT గురించి మాత్రమే చెప్పే అసలు గత 30 ఇయర్స్ లో హైదరాబాద్ కి సాగర్ నుంచి  వాటర్ లిఫ్ట్ అనేది పెద్ద ప్రాజెక్ట్ అనే విషయం మరిచారు

 

 

2014 కెసిఆర్ ని బ్రతిమాలే  నిస్సహాయత నుంచి కొత్తగా అలోచించి, ఈ  రోజు నకిరేకల్లు దాక గోదావరి వాటర్ తెచ్చాడు :yourock:
++ సాగర్ కి 50 KM దూరం లోకి తెచ్చాడు గోదావరి వాటర్ చంద్రబాబు 
++ సాగర్ కి అక్కడ నుంచి 20 మీటర్స్ లిఫ్ట్ మాత్రమే 

***** ఆ 50 KM దూరం కూడా సాగర్ కాలవ ఉంది ....దాంట్లో రివర్స్ లిఫ్ట్ చేయొచ్చు(కాకపోతే inter-state ఒప్పుకోవాలి)..

--  waterకెపాసిటీ ఇంకా పెంచాలి (కానీ ఆ రోజు చంద్రబాబు మాట వింటే అది చిటికలో పని )

 

 

Ipc4gzg.jpg

Link to comment
Share on other sites

evaru istunaro CBN ki e irrigation ideas telidu kani ardam chesukovali ante "hatred pakkana petti chudali"...heard that CBN requested padmasri for one irrigation officer  but backed out after hearing that it may lead to future misuse by decoits...

innallu cheppatam matrame chusam kaani chesi chupistunaru adbutalu AP lo....

Link to comment
Share on other sites

From Wiki

 

This project is also called Dummugudem to Sagar tail pond lift canal project. The canal starts from Dummugudem pond at 17°57′43″N 80°51′31″E to Nagarjuna Sagar tail pond located across the Krishna River. This lift canal is an inter river basin transfer link by feeding Godavari river water from the Dummugudem pond to Krishna river basin to the extent of 165 tmcft. The total length of the canal is 244 km and the capacity of the canal is 22,000 cusecs to feed 165 tmcft water in three months duration of the monsoon season. Presently, the canal is planned to terminate at 16°47′19″N 79°19′03″E by feeding the water into the Halia river to reach the downstream Nagarjuna Sagar tail pond. The required pumping head is 128 meters for the elevation difference of 30 meters between Dummugudem pond (45 MSL) and Nagarjuna Sagar tail pond (75 MSL). Dummugudem pond to Nagarjuna Sagar tail pond link canal is entirely located in Telangana State and needs to be routed through high lands which necessitated more pumping head.[2]

If this canal were to be terminated in to deep cut portion of Nagarjuna Sagar left canal near 16°44′41″N 79°16′59″E, water can reach by gravity to the Nagarjuna Sagar reservoir when its water level is at minimum draw down level of 155 metres (509 ft) MSL. It is more economical and purposeful to install a pump house drawing water from the deep cut portion of the canal to pump water up to Nagarjuna Sagar full reservoir level at 180 metres (591 ft) MSL with nearly 27 meters lift. Thus it is a viable project by eliminating the need of lifting water by 80 meters from tail pond to the Nagarjuna Sagar reservoir. This saved pumping head can be used to pump water from the Nagarjuna Sagar reservoir to Srisailam reservoir for supplying irrigation water to Kalwakurthi lift irrigation Scheme, Srisailam left bank canal, Dindi lift irrigation scheme, Palamuru lift canal, Nettampadu lift, Bhima lift, etc located in Telangana with 100% water dependability for all the projects drawing water from the Krishna river.

Link to comment
Share on other sites

Previously, it was planned to lift 80 tmc water from Godavari river at Pamulapadu in the monsoon and taken to tail-pond at Nagarjunasagar reservoir. The project was planned to stabilise the aycut area of Nagarjunasagar project and make available water in Srisailam Project to send it to the Rayalaseema projects through Pothireddypadu.

The protagonists of Telangana found fault with the project saying it would hit the interests of the Telangana people. TRS government asked the engineering experts to make alternative plans for Dummugudem Lift irrigation Project. The officials evolved two alternate plans to the present one.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...