Jump to content

Pk Mandapeta meeting

Godavari

Recommended Posts

వైకాపా కు లీలా కృష్ణా రాజీనామా...
రెండు రోజుల్లో కీలక నిర్ణయం..
భవిష్యత్ నిర్ణయం
కార్యకర్తలు అభీష్టామే శిరోధార్యం...
వైకాపా టికెట్టు బిసి కి కేటాయింపే  కినుక కు కారణం...
మండపేట:-అధికారపార్టీ టీడీపీ  ని ఎదుర్కొని మండపేట నియోజకవర్గం లో నిలదొక్కుకున్న వైకాపా కోఆర్డినేటర్ వేగుళ్ళ లీలా కృష్ణ కోఆర్డినేటర్ పదవి తో బాటు పార్టీ సభ్యత్వానికి  శనివారం రాజీనామా చేశారు. ఏ పార్టీ లో చేరేదిరెండు రోజుల్లో కార్యకర్తలు, అభిమానులు, అనుచరులతో సమావేశం నిర్వహించి నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. వారి అభీష్టం మేరకు తన భవిష్యత్ కార్య చరణ ఉంటుందని తెలిపారు.  జగన్ పాదయాత్ర అనంతరం పార్టీ లో పరిణామాలు వేగంగా మారాయి. ముఖ్యంగా తొలి నుండి ఇక్కడ వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, లీలా కృష్ణా ల మధ్య సయోధ్య లేదు.ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఇద్దురు వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు.ఈ క్రమంలో పాదయాత్ర అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో మండపేట టికెట్టు ఇద్దరికి కాకుండా శెట్టిబలీజ సామాజిక వర్గానికి చెందిన ద్రాక్షరామ కు స్వగ్రామం అయిన కాకినాడలో స్థిరనివాసం ఉంటున్న కడలి తులసి కుమార్ కు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా వైకాపా అధికారికంగా ప్రకటించలేదు.ఈ పరిణామాలు నేపథ్యంలో పార్టీ కోఆర్డినేటర్ పదవితో బాటు సభ్యత్వానికి లీలా రాజీనామా చేసినట్లు మీడియా కు లేఖ పంపారు. దీంతో వైకాపా కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దూకుడుగా వ్యవహరించే లీలా కు వైకాపా లో వెన్నంటి ఉండే కార్యకర్తల బలం ఉందని ఆయన పార్టీ విడకూడదని పలువురు సీనియర్ కార్యకర్తలు బుజ్జగిస్తున్నారు.అయితే లీలా మాత్రం నిర్ణయం వెనక్కి తీసుకొనని పార్టీ  లో కొనసాగలేనని తేల్చి చెప్పారు. ఇక ఏ పార్టీ లో కి వెళ్లాలనే దానిపై సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ లోగా ఆయన జనసేన లో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. కాగా జనసేన లో చేరిక పై లీలా ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. దీంతో నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కింది.

Link to comment
Share on other sites

Ycp strategy only caste base cheskuni local.non local marchipothunaru same mistake 2014 lo chesaru Rajanagaram rjy rural constituency Ni tisukuvachi kap ani nilabettadu ippudu Ramachandrapuram constitency nunchi BC Ni tisukuvasthunadu but local vs non local logic miss avthunadu

Link to comment
Share on other sites

Just now, Godavari said:

80% other castes & Neutrals vuntaaru ani marichipothunnaru. Ee community ekkada 20% minchi vundadu in 90% MLA seats.

Link to comment
Share on other sites

2 hours ago, bujji said:

@Godavari Leela jsp emanna chance vunda?

Ycp pattabhi ki ichi vuntey fight vundedi...ee kadali gadu money spending baganey chestharu anukunta...

Ycp strategy setting Balija Lani Baga duvvali Ani trying..

Jsp already shettibalijaa ke TKT annaru dommeti ki Mari EMI aythadoooo  ..

Link to comment
Share on other sites

  • 3 weeks later...
9 minutes ago, Godavari said:

Mandapeta ycp candidate Dr Pitani ananvaram ramya  hospital kkd

So clear ga settibalija ni encouraging Jagan.choodali entha consolidation vuntadi. RJY MP isthey kanuka sure consolidation vuntadi.good strategy by jagan

Link to comment
Share on other sites

25 minutes ago, bujji said:

So clear ga settibalija ni encouraging Jagan.choodali entha consolidation vuntadi. RJY MP isthey kanuka sure consolidation vuntadi.good strategy by jagan

Tdp kuda icheyadamee rjy mp  or Rjy rural ivvadame ..Inka ivadanki seats levugaa kkd rural only as of now.only kothapeta chance but ADI confusioneee good or bad ani

Link to comment
Share on other sites

15 minutes ago, ask678 said:

Godhavari mothan cast based politics e na???

Inkem pattinchukora?

Development unte baaga. Padtai...example 2009 lo kaps votes PRP unna kuda Chala percentage Congress ki padai coz of ysr. Eesari Tdp ki padabothunnai ..expecting 60% Tdp 30% jsp and 10% to ycp ..kapu corporation helped many people

Link to comment
Share on other sites

7 minutes ago, Rajesh_NBK said:

Development unte baaga. Padtai...example 2009 lo kaps votes PRP unna kuda Chala percentage Congress ki padai coz of ysr. Eesari Tdp ki padabothunnai ..expecting 60% Tdp 30% jsp and 10% to ycp ..kapu corporation helped many people

Hmm... let see how they do

Link to comment
Share on other sites

8 minutes ago, Rajesh_NBK said:

Development unte baaga. Padtai...example 2009 lo kaps votes PRP unna kuda Chala percentage Congress ki padai coz of ysr. Eesari Tdp ki padabothunnai ..expecting 60% Tdp 30% jsp and 10% to ycp ..kapu corporation helped many people

I will be happy if that becomes a reality

Link to comment
Share on other sites

@ask678 godavari mottham caste based ayithey tdp 2014 lo aa performance ela vuntundi both east n west lo?. But cops vs settibalina polarization vuntundi due to local issues.CBN Kops ni ekkuva duvvi tappu chesadu imo. Setti balijaliki importance ichi vuntey situation inkoka lla vundedi..

Link to comment
Share on other sites

44 minutes ago, Naren_EGDT said:

Kaps PK ki favour

Balijas favoring Jaffa this time.

Em chestaro janalu

Both Kaps & Setti Balijas lo TDP can get majority votes if TDP take them along in next 6 months.

Setti balijas ki West Godavari lo ministry ichharu, should have given in East as well as back up.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...