Jump to content

Next 15yrs nene cm


Saichandra

Recommended Posts

15 ఏళ్లు నేనే సీఎం.. విశ్వేశ్వర్‌తో కేటీఆర్‌!
బుజ్జగింపుల్లో భాగంగా రెండు మూడు రోజుల కిందట రాత్రిపూట మంత్రి కేటీఆర్‌ విశ్వేశ్వర్‌ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. ‘‘రాబోయే 15, 20 ఏళ్లపాటు నేనే సీఎంగా ఉంటాను. ఎందుకు వెళ్లిపోతారు. మీరే నష్టపోతారు. నేను చూసుకుంటాను కదా!’’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయినా, ఎంపీ మెత్తబడలేదని తెలిసింది. కచ్చితమైన సమాచారం నేపథ్యంలోనే మంగళవారం ఉదయం మంత్రి కేటీఆర్‌ ఆయనకు ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. ‘‘మీరు ప్రచారానికి వెళ్లకపోతే బహిష్కరించాలని సీఎం సార్‌ చెప్పారు’’ అని అన్నట్లు సమాచారం. దీనికి బహిష్కరిస్తే బహిష్కరించండని ఘాటుగానే సమాధానమిచ్చారు. అనంతరం జైపాల్‌ రెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు. తర్వాత టీఆర్‌ఎస్ కు రాజీనామా చేశారు.
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...