Jump to content

Nara Lokesh To Announce Family Assests


Yaswanth526

Recommended Posts

36 minutes ago, aditya369 said:

People only believe the market rate, mentioning govt rate doesn't make sense

Past 5-6 years ga Assets announce chesthu vunnaru.. ippudu cheyyakapothe.. full ga sampadinchukunaru andhuke reveal cheyyaledhu ani gola start chestharu.. Inka Prathi year assets cheppalasindhe..

 

Govt rate fixed.. first nunchi govt rates ee chepthunnaru.. market is not stable..

Link to comment
Share on other sites

Fixed assetski buying rate kaka market rate cheptara enti, idi ee accountinglo siddantham.

Unless ammithe tappithe you can't put/fix value in number for a fixed asset/property , oppositions edche vallu edo vanka petti edustaru gani we should atleast understand this.

Properties ivi ani cheppadam was the main intention and required thing not their current market value.

Link to comment
Share on other sites

Just now, surapaneni1 said:

Ettagu nijalu chepparu.. janalu comedy ga feel avvataniki tappa

Vala Peru Medha vunnavi cheppakunda na peru Medha vunnavi.. nee Peru Medha vunnavi chepthara nasty Pellow.. 

 

Election affidavit lo kuda Ave ga mention chesedhi.. Govt registration 30 cr vundhi ante private registration 150cr Pai mate.. 

 

Pressmeet lo pettina assets kakunda Inka em chupinchina raasisthamu ani gatha 5-6 years ga chepthunnaru ga.. Inka emaina vunte neruupinchi Mee Peru Medha rayinchukovachu ga :buttkick:

Link to comment
Share on other sites

రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలి. అందుకే మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ఏటా మా కుటుంబ ఆస్తులను, మార్కెట్ ధరల ప్రకారం వాటి విలువలను ప్రకటిస్తున్నాం. చంద్రబాబుగారి పేరిట ఉన్న నెట్ ఆస్తుల విలువ రెండు కోట్ల 99 లక్షల 66 వేలు. గతేడాది కన్నా ఆయన ఆస్తులు 46 లక్షలు పెరిగాయి.

https://pbs.twimg.com/media/Dsh8_hdUUAAFdel.jpg

Link to comment
Share on other sites

అమ్మ భువనేశ్వరి పేరుమీద 31 కోట్ల లక్షా 45 వేల ఆస్తులు ఉన్నాయి. నాకు సంబంధించిన నెట్ ఆస్తులు 21 కోట్ల 40 లక్షల 46 వేలు. ఏడాదిలో మొత్తంగా ఆస్తులు 90 లక్షలు పెరిగాయి. ఇక నా భార్య బ్రాహ్మణి నెట్ ఆస్తుల విలువ 18 కోట్ల 71 లక్షల 68 వేలు. గతేడాది కన్నా 7 కోట్ల 20 లక్షలు పెరిగాయి.

https://pbs.twimg.com/media/Dsh9LQtU4AAbBF4.jpg

Link to comment
Share on other sites

దేవాంశ్ పేరు మీద రూ.18 కోట్ల 72 లక్షల ఆస్తులున్నాయి. ఇవీ ఈ ఏడాది మాకున్న కుటుంబ ఆస్తులు. సామాజిక బాధ్యత కింద ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే కేరళలో వరదలు వచ్చినప్పుడు 6 లక్షలు సాయం చేశాం. తిత్లీ తుఫాను సహాయం కింద రూ.60లక్షలు అందించాం.

https://pbs.twimg.com/media/Dsh9SB1U4AAvaoe.jpg

Link to comment
Share on other sites

1 hour ago, Yaswanth526 said:

రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలి. అందుకే మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ఏటా మా కుటుంబ ఆస్తులను, మార్కెట్ ధరల ప్రకారం వాటి విలువలను ప్రకటిస్తున్నాం. చంద్రబాబుగారి పేరిట ఉన్న నెట్ ఆస్తుల విలువ రెండు కోట్ల 99 లక్షల 66 వేలు. గతేడాది కన్నా ఆయన ఆస్తులు 46 లక్షలు పెరిగాయి.

https://pbs.twimg.com/media/Dsh8_hdUUAAFdel.jpg

Ambassador car :wacko:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...