Jump to content

టీఆర్‌ఎస్‌ను వీడబోతున్న ఆ రెండో నాయకుడు ఎవరు?


Saichandra

Recommended Posts

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి తారస్థాయికి చేరినా.. కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేదు. TRSను వీడతారని ప్రచారం జరిగింది. ఒకానొక దశలో ఆయన బీజేపీలోకి వెళతారని అన్నారు. కాదు కాదు కాంగ్రెస్‌లో చేరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇద్దరు ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్‌ను వీడబోతున్నారని.. దమ్ముంటే ఆపుకోండని ఆ పార్టీ నాయకత్వాన్ని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి సవాల్ చేసిన విషయాన్ని అంతా గుర్తుచేస్తున్నారు.

రేవంత్ ఛాలెంజ్ విసిరిన సందర్భంలోను విశ్వేశ్వర్‌రెడ్డి పేరు బయటకొచ్చింది. వెంటనే కేటీఆర్ ను కలిసిన ఈయన.. తాను పార్టీ వీడబోనని ప్రకటించారు. రోజుల వ్యవధిలోనే గులాబీ దళానికి గుడ్‌ బై చెప్పడం హాట్ టాపిక్ అయింది. కారు దిగేసిన విశ్వేశ్వర్ రెడ్డి.. 23న సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌కు, ప్రజలకు మధ్య గ్యాప్‌ వచ్చిందని ఆయన విమర్శ.

రేవంత్ రెడ్డి చెప్పిన ఇద్దరు నాయకుల్లో ఒకరు కొండావిశ్వేశ్వర్ రెడ్డిగా కన్ఫామ్ అయిపోయింది. మరొకరు ఎవరు? ఇప్పుడిదే ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంచి పరపతి కలిగిన కొండా కుటుంబం కాంగ్రెస్‌లోకి వస్తోందంటూ ఆ పార్టీ శ్రేణులు సంబరంగా ఉండగా.. రెండో వికెట్ ఎవరని గులాబీదళంలో మథనం మొదలైంది. రేవంత్ రెడ్డి సవాల్ చేసిన టైంలో.. మహబూబా బాద్ ఎంపీ సీతారాం నాయక్ పేరు వినిపించింది. ఆయన కూడా తాను గులాబీ గూటి నుంచి ఎటూ పోనని చెప్పారు. రేవంత్‌ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి చెప్పినట్టు.. టీఆర్‌ఎస్‌ను వీడబోతున్న ఆ రెండో నాయకుడు ఎవరు? విశ్వేశ్వర్‌ రెడ్డిలా నాడు రేవంత్‌ రెడ్డి సవాల్‌ను ఖండించిన సీతారాం నాయకా? మరెవరైనా ఉన్నారా?

Link to comment
Share on other sites

4 minutes ago, VRS@Tarak said:

Harish rao TRS lonchi bayatki vasthe kaneesam 10 mandhi athani tho paatu bayatki vastaru 

Telangana lo TRS khel khatam ayithadi

Ee Harish gaadu antha vedhava ayina ela votes vesthunnaru Siddhipeta batch?

Aa area public baga theda na?

Link to comment
Share on other sites

6 minutes ago, VRS@Tarak said:

Harish rao TRS lonchi bayatki vasthe kaneesam 10 mandhi athani tho paatu bayatki vastaru 

Telangana lo TRS khel khatam ayithadi

10 kaadu sagam TRS vasthadi,.. aa taruvaatha abba kodukulu kalisi koorchoni edavatame miguluddi

Link to comment
Share on other sites

5 minutes ago, nvkrishna said:

Only in movies, we see MLAs like Harish Rao.

I may not like TRS/BJP but there are very good people in those parties also & some worst MLAs in TDP also

Ex. Uppal recent MLA (BJP)

 

Harish character very bad...vaadi area lo eduru cheppe dare kuda cheyyaleru antunnaru..eduru tirigina vallani jail lo perrinchadu...3rd degree cheyinchadu.  

For me he is worst to the core like ktr and kachara 

Link to comment
Share on other sites

Just now, ask678 said:

Harish character very bad...vaadi area lo eduru cheppe dare kuda cheyyaleru antunnaru..eduru tirigina vallani jail lo perrinchadu...3rd degree cheyinchadu.  

For me he is worst to the core like ktr and kachara 

Info I got from neutrals is different. You can call at 1 AM, still you receive response.

Then he tracks it.

May be I got wrong info

Link to comment
Share on other sites

3 minutes ago, ask678 said:

Harish character very bad...vaadi area lo eduru cheppe dare kuda cheyyaleru antunnaru..eduru tirigina vallani jail lo perrinchadu...3rd degree cheyinchadu.  

For me he is worst to the core like ktr and kachara 

Regina ni tagulkunnadu ani rumour:roflmao:

Link to comment
Share on other sites

1 minute ago, nvkrishna said:

Info I got from neutrals is different. You can call at 1 AM, still you receive response.

Then he tracks it.

May be I got wrong info

Delhi lo govt servent ni kottadu ga... low caste public ante padadhu...

For me entire kachara family criminal mind set

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...