Jump to content

టిఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా!

vinayak

Recommended Posts

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ తెరాస ఇంచార్జి కొలను హనుమంత్ రెడ్డి గారు మరియు వారి అనుచరులతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ గారి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. #TelanganaElections2018IndiaStateElections_2018.png @santulikky @sushilrTOI @Mirchi9 @DonitaJose

DsczfIVV4AIzekI.jpg
Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ తెరాస ఇంచార్జి కొలను హనుమంత్ రెడ్డి గారు మరియు వారి అనుచరులతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ గారి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. #TelanganaElections2018IndiaStateElections_2018.png @santulikky @sushilrTOI @Mirchi9 @DonitaJose

DsczfIVV4AIzekI.jpg

Veedu evadu pratap reddy relative ah 

Link to comment
Share on other sites

ఇలా కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా!

అలా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ తెరాస ఇంచార్జి కొలను హనుమంత్ రెడ్డి గారు, వారి అనుచరులతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ గారి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Link to comment
Share on other sites

1 minute ago, KingV said:

Eeyana Ranga Reddy gari manavadu, Apollo Hospitals director Sangaeeta Reddy husband...Chala rebel, wife kooda chala bayapadtaaru...time choosi manchi debba vesaru TRS ki       

evaru chevella MP visweshwar reddy gurinchaa ?

Link to comment
Share on other sites

రెండు కాదు.. మూడు వికెట్లు: రేవంత్‌

07245720BRK159-REVANT.JPG

హైదరాబాద్‌: తెరాస నుంచి ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరనున్నారని తాను చెప్పిన మాటలు ఇప్పుడు నిజమేనని తేలుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తెరాసకు, ఎంపీ పదవికి రాజీనామా చేయడంపై ఆయన స్పందించారు. మరో ఇద్దరు కూడా తెరాసను వీడే అవకాశం ఉందన్నారు. డిసెంబర్‌ 7లోపు రెండు వికెట్లు పడతాయని తాను చెప్పానని, ఇప్పడు రెండు కాదు మూడు వికెట్లు పడతాయని వ్యాఖ్యానించారు. తాను చెప్పిన పై మాటను పెద్దగా పట్టించుకోలేదని, వారు కండువా కప్పుకున్నప్పుడు మీకే అర్థమవుతుందంటూ మీడియాను ఉద్దేశించి అన్నారు. ఈ నెల 23న మేడ్చల్‌లో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తోన్న సోనియా గాంధీకి ఘన స్వాగతం పలకాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించడం ద్వారా సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని సూచించారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని తన కుటుంబం విలాస జీవితం గడిపేందుకు సీఎం కేసీఆర్‌ వినియోగించుకున్నారని రేవంత్‌ ఆరోపించారు.

Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ తెరాస ఇంచార్జి కొలను హనుమంత్ రెడ్డి గారు మరియు వారి అనుచరులతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ గారి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. #TelanganaElections2018IndiaStateElections_2018.png @santulikky @sushilrTOI @Mirchi9 @DonitaJose

DsczfIVV4AIzekI.jpg

Ee ramana okko angle lo vollu chesi potta vachina cbn laa vuntaadu ga :peepwall:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...