Jump to content

సిబిఐ డిగ్ మనీష్ సిన్హా సుప్రీమ్ కోర్ట్ లో వేసిన అఫిడవిట్ లో దిగ్భ్రాం


sonykongara

Recommended Posts

ఈ దేశం లో ఏ వ్యవస్థ నీ నమ్మలేని స్థితి కి చేర్చిన బిజెపి మోడీ షా లు మీకు వేల వేల వందనాలు

సిబిఐ డిగ్ మనీష్ సిన్హా సుప్రీమ్ కోర్ట్ లో వేసిన అఫిడవిట్ లో దిగ్భ్రాంతికర విషయాలు

NSA అజిత్ దోవల్, R & AW స్పెషల్ సెక్రటరీ సామంత్ గోయల్, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సెక్రటరీ సురేష్ చంద్ర, PMO , కాబినెట్ సెక్రటరీ PK సిన్హా , సీవీసీ కేవీ చౌదరి, DOPT మంత్రి జితేంద్ర సింగ్ లపై సాక్ష్యాధారాలతో సహా తీవ్ర ఆరోపణలు. కేంద్ర మంత్రి హరిభాయ్ లంచం తీసుకున్నట్లుగా రుజువులు.
బీజేపీ ప్రభుత్వ పెద్దలు దేశ భద్రతకు దేశ ప్రయోజనాలకు విరుధంగా నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఆధారాలు.
దేశం మొత్తం ఖిన్నులై పోయే నిజాలు. దేశభక్తులమని చెప్పుకునే పార్టీ నిజ స్వరూపం బట్ట బయలు.
చరిత్రలో ఎప్పుడూ జరగని, కనీ వినీ ఎరగని కుంభకోణం

 
 
 
Link to comment
Share on other sites

14 minutes ago, sonykongara said:

ఈ దేశం లో ఏ వ్యవస్థ నీ నమ్మలేని స్థితి కి చేర్చిన బిజెపి మోడీ షా లు మీకు వేల వేల వందనాలు

సిబిఐ డిగ్ మనీష్ సిన్హా సుప్రీమ్ కోర్ట్ లో వేసిన అఫిడవిట్ లో దిగ్భ్రాంతికర విషయాలు

NSA అజిత్ దోవల్, R & AW స్పెషల్ సెక్రటరీ సామంత్ గోయల్, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సెక్రటరీ సురేష్ చంద్ర, PMO , కాబినెట్ సెక్రటరీ PK సిన్హా , సీవీసీ కేవీ చౌదరి, DOPT మంత్రి జితేంద్ర సింగ్ లపై సాక్ష్యాధారాలతో సహా తీవ్ర ఆరోపణలు. కేంద్ర మంత్రి హరిభాయ్ లంచం తీసుకున్నట్లుగా రుజువులు.
బీజేపీ ప్రభుత్వ పెద్దలు దేశ భద్రతకు దేశ ప్రయోజనాలకు విరుధంగా నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఆధారాలు.
దేశం మొత్తం ఖిన్నులై పోయే నిజాలు. దేశభక్తులమని చెప్పుకునే పార్టీ నిజ స్వరూపం బట్ట బయలు.
చరిత్రలో ఎప్పుడూ జరగని, కనీ వినీ ఎరగని కుంభకోణం

 
 
 

Ee news English lo vunna link ivvu brother. Maa office lo Modi bhaktulu vunnaru. Vaalatho roju fighting avutondi. Oka peeku peekali malli.

Link to comment
Share on other sites

ఆ కేంద్రమంత్రి‌కి రూ.కోట్లు ముట్టాయి!
ఐపీఎస్‌ అధికారి సంచలన ఆరోపణలు‌

09095119BRK172-MIN.JPG

దిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోబల్‌, కేంద్ర మంత్రి హరిభాయ్‌, సీవీసీ కేవీ చౌదరిపై ఐపీఎస్‌ అధికారి మనీష్‌ కుమార్‌ సిన్హా సంచలన ఆరోపణలు చేశారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాపై తాను చేస్తున్న దర్యాప్తులో ఈ ముగ్గురూ జోక్యం చేసుకోవాలని ప్రయత్నించారని వెల్లడించారు. తనను మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌కు బదిలీని రద్దు చేయాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మను తప్పించి సెలవుపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై రేపు విచారణ జరగనుండగా.. తన పిటిషన్‌పైనా అప్పుడే విచారణ జరిపించాలని సిన్హా కోరారు.

అస్థానా కేసును విచారిస్తున్న బృందం నుంచి తనను తప్పించాలనే ఉద్దేశంతోనే నాగ్‌పూర్‌కు బదిలీ చేశారని సిన్హా ఆరోపించారు. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించగా.. తన వద్ద రాకేశ్‌ అస్థానా గురించి సంచలన పత్రాలు ఉన్నాయని వివరించారు. అస్థానాను కాపాడేందుకే తనను నాగ్‌పూర్‌ బదిలీ చేశారని అన్నారు. మనీశ్‌ కుమార్‌ సిన్హా తరఫున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాది సునీల్‌ తన కక్షిదారు షాకింగ్‌ విషయాలు బయటపెట్టారని తెలిపారు. మంగళవారం సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ కుమార్‌ వర్మ పిటిషన్‌తో పాటు తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. ఈ విషయం తమను పెద్దగా షాక్‌కు గురిచేయడంలేదన్న ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది. మనీశ్‌కుమార్‌ ఆరోపణలపై ప్రశ్నలకు సీవీసీ కేవీ చౌదరి స్పందించకపోగా.. అజిత్‌ ధోబల్‌ అందుబాటులో లేరు.

తన బదిలీ నిర్హేతుకమైందే కాకుండా ప్రేరేపితమైనదని, తనను బదిలీ చేయడం ద్వారా అధికార దుర్వినియోగం చేశారని 34 పేజీల పిటిషన్‌లో మనీష్‌ ఆరోపించారు. అస్థానాపై కేసు నమోదు చేస్తున్నట్టు ధోబల్‌కు అక్టోబర్‌ 17న సీబీఐ డైరెక్టర్‌ చెప్పారని మనీశ్‌కుమార్‌ ఆరోపించారు. అదేరోజు రాత్రి జాతీయ భద్రతా సలహాదారు ఈ విషయాన్ని రాకేశ్‌ అస్థానాకు చెప్పారని, తనను అరెస్టుచేయకుండా ఉండాలని ధోబల్‌ను రాకేశ్‌ అస్థానా కోరినట్టు ఆరోపించారు. కొన్ని కోట్ల రూపాయలు కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రికి ఈ ఏడాది జూన్‌ తొలిపక్షంలో ముట్టినట్టు మనశ్‌కుమార్‌ తన పిటిషన్లో పొందుపరిచారు. అలోక్‌వర్మను తప్పించిన రోజే తనను కూడా అన్యాయంగా బదిలీ చేశారని వాపోయారు. ఆలోక్‌పై కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ విచారణ జరుగుతుండగా.. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సురేశ్‌ చంద్ర ఈ విషయంలో జోక్యం చేసుకున్నారని, నవంబర్‌ 8న ఏపీ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిణి రేఖారాణి పదేపదే సతీశ్‌ సానా కార్యాలయంలో మాట్లాడే ప్రయత్నం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రధాన సాక్షి సాన సతీశ్‌ను విచారించినప్పుడు గత నెల 20న తాను చేసిన ఫిర్యాదుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పాడని, అదే సందర్భంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయమంత్రి హరిభాయ్‌ పార్థిభాయ్ చౌదరికి ఈ ఏడాది జూన్‌లో కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినట్టు చెప్పారని మనీష్‌‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్రమంత్రికి అహ్మదాబాద్‌ వాసి విపుల్‌ ద్వారా ముడుపు ముట్టినట్టు సాన సతీశ్‌ తనకు చెప్పినట్టు డీఐజీ వెల్లడించారు. సాన సతీశ్‌ వ్యవహారమంతా ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థలో లొసుగులన్నీ బయటపడేందుకు కారణమవుతున్నాయని, అంతకుముందు జరిగిన వ్యవహారాలు, పలువురు అధికారుల్లో వివిధ స్థాయిలో జరిపిన అవకతకవకలన్నీ దర్యాప్తు ద్వారా బయటకు వస్తాయని పేర్కొన్నారు. మొయిన్‌ ఖురేషీ కేసులో ఎన్‌ఎస్‌ఏ ధోబల్‌కు సంబంధాలు ఉన్నట్టు పిటిషన్‌లో తెలిపారు. మధ్యవర్తులు మనోజ్‌, సోమేశ్‌లకు ధోబల్‌తో సంబంధాలు ఉన్నట్టు.. రాకేశ్‌ అస్థానా, డీఎస్పీ దేవేందర్‌పై దర్యాప్తులో ధోబల్‌ జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకోకుండా ధోబల్‌ అడ్డుకున్నారని తెలిపారు. కేంద్రమంత్రి, సీవీసీ చౌదరిని ప్రధాన సాక్షి సానా సతీశ్‌ దిల్లీలో కలిశారని వెల్లడించారు.

Link to comment
Share on other sites

1 minute ago, Vulavacharu said:

Ee news English lo vunna link ivvu brother. Maa office lo Modi bhaktulu vunnaru. Vaalatho roju fighting avutondi. Oka peeku peekali malli.

DB lo aa criminal ki bhakts unnaru...ika mee office lite..

Country motham veedhi gundala chethilo undhi...valla anucharulu social media ni occupy chesaru

Link to comment
Share on other sites

17 minutes ago, Sree Ram said:

Annai .. idantha FAKE NEWS ani ee blog lono raasina artcile dorakaleda .. tomorrow will be vinteresting ani vesi vadilesav? ?‍♂️

CBI vs CBI I didn’t take a side kadha dude :slapn: there are multiple angles to it. Let’s see the direction it takes ?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...