Jump to content

Patancheru

Saichandra

Recommended Posts

చంద్రబాబు ప్రచార రూట్ మ్యాప్ రెడీ అవుతోంది: రావుల
19-11-2018 20:03:31
 
636782546122774944.jpg
హైదరాబాద్: సీఎం చంద్రబాబును విమర్శించనిదే టీఆర్ఎస్‌కు పూట గడవటం లేదని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. నాలుగున్నరేళ్లలో ఏం చేశారో టీఆర్ఎస్ చెప్పుకోలేకపోతోందన్నారు. చంద్రబాబు మహాకూటమి తరుపు‌న ప్రచారం నిర్వహిస్తారని, ఆయన ప్రచార రూట్ మ్యాప్ రెడీ అవుతోందని తెలిపారు. కూటమి విశాల ప్రయోజనాల కోసమే 14వ సీటు వదులుకున్నామన్నారు. టీడీపీలో రెబెల్స్ లేరని, ఆశావహులు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఆశావహులు నామినేషన్లను ఉపసంహరించుకుంటారని రావుల చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు.
Link to comment
Share on other sites

40 minutes ago, sonykongara said:

Veedi bondha...panikimalina scrap undhi party lo....tdp cadre ki hats off ilanti junk unna inka support chesthunnaduku

Link to comment
Share on other sites

1 hour ago, naanidilip said:

13 lo 7 gelavali elagaina

Uppal, Sattupalli, Aswarao pet, Kukatpally, Serilingampalli.. ee 5 sure shot.. Sanath nagar good chances.. khammam impossible antunnaaru..CBN meeting emaina help cheyyaali.. Mahaboob Nagar Trs Srinivas goud meeda full anti vundi annaaru.. TJS kooda bform ichindi friendly contest ani.. Rest constituencies no idea.. evarikaina idea vuntey info vadalandi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...