Jump to content

sanathnagar తలసాని గట్టెక్కగలరా..?

sonykongara

Recommended Posts

4 minutes ago, sudhakar21 said:

How can any Andhra can forget KCR language against us in short period

and vote for TRS which I can’t digest

vadu gelustadani strong wave anpiste vadike estaru adi natural vaditho problems lekudna undataniki but vadiki wave ledu tight fight situation unna kuda vadiki padavu settlers vi....inka Jaffs and Pichakay fans antava vallu eppudu eyaru manaki

Link to comment
Share on other sites

  • Replies 94
  • Created
  • Last Reply
గ్రేటర్ హైదరాబాద్‌‌లో టీఆర్‌ఎస్‌కు మరో షాక్..
27-11-2018 13:04:37
 
636789207572579800.jpg
బేగంపేట/హైదరాబాద్: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో స్థానిక ప్రజా ప్రతినిధి నిర్లక్ష్యం వహించడం వల్లే టీఆర్‌ఎస్‌ పార్టీని వీడనున్నట్లు మాజీ కార్పొరేటర్‌, కో ఆప్షన్‌ మెంబర్‌ , ఏపీ స్టేట్‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు సి. కిషన్‌సింగ్‌ తెలిపారు. సోమవారం ఎస్సార్టీలోని తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
 
గత నాలుగేళ్లుగా బాపునగర్‌ ప్రాంతానికి చెందిన రెండు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని ఈ ప్రాంత ప్రజా ప్రతినిధి తలసాని దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఎస్టీలు అధికంగా బాపునగర్‌ ప్రాంతంలో ఓ ప్రభుత్వ పాఠశాలను నిర్మించాలని, శ్మశానవాటిక సమస్యను పరిష్కరించాలని పలుమార్లు వినతిపత్రాలను ఇచ్చినా పట్టించుకోలేదన్నారు.
Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

andariki ground situation clarity vachindi  anduke jump amma jump

Link to comment
Share on other sites

1 hour ago, akhil ch said:

na store eduru road. varsham padithe 4 feet water untadi. vesina ventane gunta lu. 3 years back ela undo ipudu kuda anthe

ekkada brother mee store? emi store

emi roads Balkampet temple mundu road was in good condition just minor repairs chesthe saripotundi.....vunna danni mottam pagalu kotti ...cement raod vestunnaru....entha hadavidi ga enduko naku ardam kavatam ledu....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...