Jump to content

Kukatpally TDP candidate Nandamuri Suhasini


baggie

Recommended Posts

 
 

మూసాపేట , మోతినగర్ ప్రాంతం లో జరిగిన అయ్యప్ప పూజా కార్యక్రమానికి అతిధి గా హాజరయిన కూకటపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి సుహాసిని గారు #NandamuriSuhasini

DsRrtmxUUAErx-E.jpg
DsRrtm_VYAA4U4Q.jpg
DsRrtnIUcAA8GQc.jpg
Link to comment
Share on other sites

  • Replies 1.2k
  • Created
  • Last Reply
1 minute ago, sonykongara said:

eme bayapadakunda baga matladithe maanchi nayakuralu avuthundi,nenu chusanu chala mla wifes, dabbuu unna ladies ni vallau balupu chupichlani chustharu,NTR manamaralu ela janala loki velli kalasipothundi ante,janala meda A effect tappa kunda untundi.

perfectly said bro....tdp 14 seats final list pettandi

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:
 
 

మూసాపేట , మోతినగర్ ప్రాంతం లో జరిగిన అయ్యప్ప పూజా కార్యక్రమానికి అతిధి గా హాజరయిన కూకటపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి సుహాసిని గారు #NandamuriSuhasini

 
 
 

This is what I wanted to see from her ... excellent :terrific:

NTR ni inspiration gaa theesukoni mundukellandamma ... meeku thirugundadu ... 

Don't get comfortable ... prati gadapani thokkandi ... prati vote ni namaskarinchi adagandi ... 

and if you win ... be there for them ... 

 

Link to comment
Share on other sites

పాదయాత్ర చేస్తా: నందమూరి సుహాసిని
19-11-2018 01:49:55
 
636781889933439354.jpg
  • సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తా
  • కూకట్‌పల్లి నాకు కొత్తేమీ కాదు
  • ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి
  • బలహీన వర్గాలకు అండగా ఉంటా
  • టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని
 
‘‘నాకు చిన్నప్పటి నుంచీ రాజకీయాలంటే ఇష్టం. ఈ విషయం నాన్నగారికి కూడా చెప్పేదాన్ని. నాకు రాజకీయాలు కొత్త కాదు. మా కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది’’
-నందమూరి సుహాసిని
 
 
కేపీహెచ్‌బీ కాలనీ/హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యేందుకు పాదయాత్ర చేస్తానని కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని తెలిపారు. పాదయాత్ర చేసినప్పుడే ప్రజల సమస్యలు తెలుస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడి సమస్యల గురించి తెలుసుకుంటున్నానని, ట్రాఫిక్‌, తాగునీరు వంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారని, ప్రజల వద్దకు వెళ్లి మరిన్ని సమస్యలు తెలుసుకుంటానని, వివిధ వర్గాలతో చర్చించి వాటిని పరిష్కరిస్తానని తెలిపారు. ‘‘నాకు చిన్నప్పటి నుంచీ రాజకీయాలంటే ఇష్టం. ఈ విషయం నాన్నగారికి కూడా చెప్పేదాన్ని. నాకు రాజకీయాలు కొత్తకాదు. మా కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది’’ అని వివరించారు. తాను తెలంగాణ ఆడబిడ్డనని, కూకట్‌పల్లిలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారానికి తమ కుటుంబ సభ్యులందరూ వస్తారని చెప్పారు. తాతయ్య స్థాపించిన టీడీపీ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు..
 
కూకట్‌పల్లి ప్రాంతంతో మీకున్న అనుబంధం ఏమిటి?
సుహాసిని: నేను నాన్‌ లోకల్‌ అని ప్రచారం చేస్తున్న వారికి నా గురించి పూర్తిగా తెలియదనుకుంటున్నా. నేను ఇక్కడే పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్నా. ఈ ప్రాంతంలోని ప్రజలందరితో సత్సంబంధాలున్నాయి. వారి నుంచి నాకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.
 
మీరు రాజకీయాలకు కొత్త కదా?
నేను పుట్టి పెరిగిందంతా రాజకీయ కుటుంబంలోనే. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకపోయినా.. తాతయ్య, నాన్నను దగ్గర నుంచి చూడడంతో నాకూ రాజకీయాలంటే చాలా ఇష్టం ఏర్పడింది. ప్రత్యక్ష చిన్నప్పటి నుంచే రాజకీయాల్లోకి వచ్చి నాయకులు, కార్యకర్తలను కలుస్తుంటే నా కుటుంబ సభ్యులను కలుస్తున్నట్టే ఉంది. రాజకీయాలపై నా ఆసక్తిని గమనించిన మామయ్య చంద్రబాబు ఆదేశాల మేరకు కూకట్‌పల్లి నుంచి బరిలోకి దిగాల్సి వచ్చింది. టీడీపీ తరఫున పోటీ చేస్తే మేమంతా నీ గెలుపు కోసం కృషి చేస్తామని కుటుంబ సభ్యులు ఏకతాటిపైకి వచ్చి అభయమిచ్చారు.
 
మహా కూటమితో మీ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి?
రాష్ట్ర శ్రేయస్సు కోసం ఏర్పడిన కూటమిలోని అన్ని పార్టీల నాయకులు పొత్తు ధర్మాన్ని పాటిస్తూ సమష్టిగా అభ్యర్థులను గెలిపించాలని నిర్ణయించారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ నాయకులను కలిసి మద్దతు కోరాను. భవిష్యత్తులో అందర్నీ కలుపుకొని ప్రచారంలో పాల్గొంటా. కూటమిలోని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలకు గౌరవం ఇస్తూ.. వారి సలహాలు స్వీకరిస్తూ ముందుకు సాగుతాను.
 
మీ గెలుపునకు దోహదపడే అంశాలు?
కూకట్‌పల్లి అంటేనే టీడీపీకి కంచుకోట. పార్టీ కేడర్‌తోపాటు నాన్న హరికృష్ణపై ఈ ప్రాంతవాసులు చూపే అభిమానం, బాబాయి బాలయ్య, సోదరులు కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ అభిమానులు నా గెలుపునకు అండగా నిలుస్తారు. కాంగ్రెస్‌, టీజేఎస్‌, సీపీఐ మద్దతు లభిస్తోంది. టీడీపీ అంటేనే బడుగు, బలహీన వర్గాల కోసం పాటుపడే పార్టీ. ఆ వర్గాల మద్దతు నాకు పూర్తిస్థాయిలో వస్తుందని ఆశిస్తున్నా. కూకట్‌పల్లి టికెట్‌ ఆశించిన కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డితోపాటు ఫైవ్‌మెన్‌ కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా నావిజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో, నా విజయం నల్లేరుపై నడకే అని భావిస్తున్నా.
 
కారును ఢీకొట్టేందుకు సైకిల్‌ ఏం చేయబోతోంది?
బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పని చేసేందుకే వస్తున్నా. నియోజకవర్గంలో ప్రధాన సమస్యల పరిష్కారానికి జాబితా తయారు చేస్తున్నాం. టీడీపీ హయాంలోనే సైబరాబాద్‌ అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలోని వేలాదిమందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. కూటమి లక్ష్యం కోసం టీడీపీని గెలిపించి నాపై నమ్మకంతో అప్పగించిన మామయ్య చంద్రబాబు, మా నాన్న హరికృష్ణకు బహుమతిగా ఇస్తా. కారును ఢీకొట్టడం కన్నా.. ప్రజలకు మేలు జరగాలంటే సైకిల్‌కే ఓటేయాలని చెబుతున్నా.
 
మీ ప్రచారశైలి ఎలా ఉండబోతోంది?
కూకట్‌పల్లిలోని అన్ని ప్రాంతాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతా. క్షేత్రస్థాయిలో పర్యటిస్తా. మందడి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డితోపాటు ఇతర నాయకులతో కలిసి అన్ని కాలనీలు, బస్తీల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థిస్తా. సినిమాల షెడ్యూల్‌ చూసుకుని బాలకృష్ణతోపాటు కల్యాణ్‌ రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ప్రచారంలో పాల్గొంటారు.
 
 
తొలిసారి ఎన్టీఆర్‌ భవన్‌కు
కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని ఆదివారం సాయంత్రం తొలిసారిగా ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చారు. ఆమెకు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బీఫాం అందుకునే ముందు ఆమె ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి చేతులమీదుగా ఆమె తన తొలి బీఫాం అందుకున్నారు.
Link to comment
Share on other sites

3 hours ago, nvkrishna said:

These posts are meant for negative thinking guys like @niceguy  & @Nandamuri Rulz

 

Be positive & we will lose nothing

 

2.png

 

7.png

 

 

Negativity ante maree us surveys laa kaadu annioo... Kcr ye odipothaadu ante kaastha nammasakyam ga ledu ani... Nijam ga odipoyina gillukuni chuskovalemo :peepwall:

Link to comment
Share on other sites

Just now, Nandamuri Rulz said:

Negativity ante maree us surveys laa kaadu annioo... Kcr ye odipothaadu ante kaastha nammasakyam ga ledu ani... Nijam ga odipoyina gillukuni chuskovalemo :peepwall:

aa rojuki vodipothaadani....anthe gaani final result ani cheppaledu gaa.....kaneesam 10 days happy feel avvacchugaa

Link to comment
Share on other sites

10 minutes ago, Nandamuri Rulz said:

Negativity ante maree us surveys laa kaadu annioo... Kcr ye odipothaadu ante kaastha nammasakyam ga ledu ani... Nijam ga odipoyina gillukuni chuskovalemo :peepwall:

Evaru Gelichina slight majority bro but kcr baane karchu pedthadu gelavadaniki cm candidate Anni rakaluga try chesthaduga .. but Mana Prathap ki emundi sympathy tappa .. but kcr below 10k tho geliesthey odinatte ga Mana lekkalo?

Link to comment
Share on other sites

Nandamuri Suhasini @SuhasiniNM 1h1 hour ago

 
 

బోయినపల్లి హెచ్ ఏ ఎల్ కాలనీ లో వీరభద్రరావు గారి ఆద్వర్యంలో 150 మంది టీఆరెస్ కార్యకర్తలు నందమూరి సుహాసిని గారి సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. #NandamuriSuhasini

DsWZ9nXVYAE-OJr.jpg
DsWZ9nYU0AA7FIs.jpg
DsWZ9nYU4AA4L7f.jpg
Link to comment
Share on other sites

4 minutes ago, sonykongara said:

Nandamuri Suhasini @SuhasiniNM 1h1 hour ago

 
 

బోయినపల్లి హెచ్ ఏ ఎల్ కాలనీ లో వీరభద్రరావు గారి ఆద్వర్యంలో 150 మంది టీఆరెస్ కార్యకర్తలు నందమూరి సుహాసిని గారి సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. #NandamuriSuhasini

DsWZ9nXVYAE-OJr.jpg
DsWZ9nYU0AA7FIs.jpg
DsWZ9nYU4AA4L7f.jpg

I did not expect Suhasini Garu will active from day1. She is doing really good. 

Long way to go Sister :no1:

Link to comment
Share on other sites

 

 
 

బోయినపల్లి డివిజన్ లో ద్వాక్రా మహిళా నాయకులని కలసి వారికి అండగా ఉంటాను అని హామీ ఇచ్చిన నందమూరి సుహాసిని గారు #NandamuriSuhasini

DsWPSkGVAAAjkky.jpg
DsWPSkFUwAIUTn3.jpg
Link to comment
Share on other sites

  • baggie changed the title to Kukatpally TDP candidate Nandamuri Suhasini

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...