Jump to content

Kukatpally TDP candidate Nandamuri Suhasini

baggie

Recommended Posts

హోరా హోరి గా కూకట్పల్లి శాసనసభఎన్నికలు ...........మూడు రోజులుగా అన్ని కోణాల్లో పరిశీలించిన మీదట కూకట్పల్లి ఎన్నికల ఫలితం ఇలా ఉంది .
నియోజకవర్గం లో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ,  మహిళలు ఎక్కువుగా టి .డి .పి అభ్యర్థి పట్ల సానుకూలంగా ఓట్లు వేశారు .
ఆంధ్ర కు సంబందించిన రెండు కులాలు వారు ఎక్కువుగా టి .ఆర్ .ఎస్ కు వేశారని గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ లో తేలింది.  
 ఎల్లుండి ఎన్నికలు  అనగా ఆంధ్రప్రదేశ్ కే పరిమితం అయిన రెండు పార్టీల కుల నేత లు రంగ ప్రవేశం చేసి టి .ఆర్ .ఎస్ అభ్యర్థి కి  ఓట్లు వేయించి నారు .అందు వలన B.S.P.అభ్యర్థి 25000 ఓట్లు చీల్చుకోగలడు  అని అంచనా వేస్తే 17000 ఓట్ల వరకు మాత్రమే పరిమితం అయ్యాడు .
ఇంకా ఉత్తరాంధ్ర కు  సంబందించిన వారు సింహభాగం  టి .డి .పి కి  వేశారు .
ఇక నియోజకవర్గం లోని ప్రధాన  సామాజిక వర్గం ఓట్లు దాదాపు 15000 వేల ఓట్లు పోలు కాలేదు .కేవలం 45000మంది  మాత్రమే వోటింగ్ కి  వచ్చారు .వారిలో 2000 టి .ఆర్ .ఎస్ కి  1000 ఓట్లు హరీష్ రెడ్డి కి  వేశారు .
ఇంకా ఈ ఎన్నికల్లో డబ్బు బాగా పని చేసింది .

నియోజకవర్గం లో మొత్తం ఓటర్లు 372819 .
పోలయిన ఓట్లు 215369
పోలయిన ఓట్ల శాతం 57.77
2014 ఎన్నికలలో పోలయిన ఓట్ల శాతం 49%
దాదాపు 8% ఎక్కువుగా పోలు అయినవి .
అభ్యర్థులకు వచ్చిన ఓట్లు .
1.నందమూరి వెంకట సుహాసిని ....    95500( టి.డి .పి )
2 మాధవరం కృష్ణా రావు . ..88000. (టి .ఆర్ .ఎస్ )
3.హరీష్ చంద్రా రెడ్డి 17000( B.S.P)
4.మాధవరం కాంతారావు .8600( బి .జె .పి )
ఇతరులకు దాదాపు 6000 పైన ఓట్లు పోల్ కానున్నవి .
తెలుగు దేశం అభ్యర్థి తన సమీప  టి .ఆర్ .ఎస్  ప్రత్యర్ది పైన 7500 ఓట్ల మెజారిటీ తో గెలవనున్నది .3000 ఓట్లు అంచనా లో  తేడా వచ్చే అవకాశం ఉన్నది .
తెలుగు దేశం కి ఎక్కువుగా మూసాపేట్ ,బాలాజీ నగర్ ( ఇందులో హోసింగ్ బోర్డు ఎక్కువ కలిసి ఉంది ).కే.పి హెచ్ .బి ,డివిజన్ లలో ఎక్కువగా మెజారిటీ రానున్నది .బాలా నగర్ లో స్వల్పం గా రానున్నది .ఇక కూకట్పల్లి డివిజన్ లో 150 నుంచి 200 ఓట్ల మెజారిటీ రానున్నది (.ఇక్కడ  అజ్ఞాతం గా చక్రం తిప్పిన మిత్రునకు ధన్యవాదములు )
ఇక తెలుగు దేశం తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాలు  బేగం పెట్ ,ఓల్డ్ బోయిన పల్లి ,అల్లాపూర్  డివిజన్లు .
టి .ఆర్ .ఎస్ కు  బాగా వచ్చిన డివిజన్లు .ఓల్డ్ బోయిన పల్లి ,అల్లాపూర్ డివిజన్ లు .
బి .జె .పి ఎక్కువగా బేగం పెట్ (ఇక్కడ ఉత్తరభారతీయులు ఎక్కువ,వారిలో కూడా గుజరాతీయులు ఎక్కువ ).ఇక కూకట్పల్లి డివిజన్ లో బి .జె .పి అభ్యర్థి చెప్పుకో దగ్గ ఓట్లు సాదించనున్నాడు .
హరీష్ రెడ్డి ఎక్కువుగా ఓల్డ్ బోయిన పల్లి ,ఫతే నగర్ ,అల్లాపూర్ ,బాలాజీ నగర్ ,కె .పి .హెచ్ .బి డివిజన్ లలో గణనీయము  గా ఓట్లు సాధించనున్నాడు .
హరీష్ రెడ్డి దాదాపు టి .ఆర్ .ఎస్ ఓట్లు ,కొంత మేర టి .డి .పి ఓట్లకు గండి కొట్టాడు .
ఇక బి .జె .పి అభ్యర్థి కూకట్పల్లి  అతను అవటం వలన అతను చీల్చిన ఓట్లు కూకట్పల్లి డివిజన్ లో ఎక్కువ గా ఉండటం వలన తెలుగు దేశం కు లాభం గా మారింది .
కేసాని సురేష్ బాబు, న్యాయ వాది ,కూకట్పల్లి నియోజకవర్గం

Link to comment
Share on other sites

  • Replies 1.2k
  • Created
  • Last Reply
6 minutes ago, Godavari said:

mostly inka ekkuva ravochu majority

Link to comment
Share on other sites

31 minutes ago, Godavari said:

where this article is published or it's your own article?

Link to comment
Share on other sites

31 minutes ago, Bezawadabullo said:

Odipothunam ani mundhe cheppanu nannu naana matalu annaru

Reason for losing Kukatpally, Serilingampally?

Last minute lo candidates ni rudhhadam on constituency & not working for 4 years?

Link to comment
Share on other sites

2 minutes ago, RKumar said:

anni chotla alage unnappudu ikkada okkate aa reason ani cheppadam tappu...manam emi cheyalem...89 seats ante mamul wave kadu

Link to comment
Share on other sites

If Peoples front done well in GHMC, Mehbubnagar & Nalgonda as expected it would have reverse trend.

Mehbubnagar lo TRS gattiga nilabaduthondi ante navvaru, RR valla war one side ani ippudu TRS clean sweep in Congress+TDP strong places.

That means TG reddys also voted kachara...

SC, ST lu kuda kachara ki vesaru.. ika no disco

Link to comment
Share on other sites

Just now, ask678 said:

That means TG reddys also voted kachara...

SC, ST lu kuda kachara ki vesaru.. ika no disco

Usual ga AP lo vunnantha educated, independent kdu SC/STs in TG....they are very backward. chaithanyam baga thakkuva. money power and dorala power ku easy ga longipotharu. It's completely different in AP

Link to comment
Share on other sites

2 minutes ago, chanti149 said:

Expected ye le....nandamuri family ni negative cheyataniki telivitetalu baga panichestai ga bob ki....kavalane pettadu

Ala em kaadu le brother CBN ne oohinchala situation.. Nandamuri family lekunda TDP ledu... TDP lekunda nandamuri family ledu...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...