Jump to content

Kukatpally TDP candidate Nandamuri Suhasini


baggie

Recommended Posts

  • Replies 1.2k
  • Created
  • Last Reply
9 minutes ago, niceguy said:

Chass idantha chooatha vunte oka 20 minimim anna thisukovalsindhi..

Next elections lo AP lo Congress tho tie up vunte kanuka vaallu yekkuva seats demand chese avakasam ivvakunda TG lo compromise ayyaru CBN. aayana mundu choopu lekunda ye pani cheyyaru kada bro

Link to comment
Share on other sites

Just now, rajanani said:

Next elections lo AP lo Congress tho tie up vunte kanuka vaallu yekkuva seats demand chese avakasam ivvakunda TG lo compromise ayyaru CBN. aayana mundu choopu lekunda ye pani cheyyaru kada bro

yes mostly ade reason

Link to comment
Share on other sites

కేసీఆర్‌ గుండెళ్లో రైళ్లు పరుగెత్తించండి: చంద్రబాబు
01-12-2018 18:30:46
 
636792863661275562.jpg
హైదరాబాద్: ‘సైబరాబాద్‌ నా మానస పుత్రిక’ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కూకట్‌పల్లిలో మహాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని తరపున చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సైబరాబాద్‌ నగరాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెట్టానని గుర్తుచేశారు. సైబరాబాద్‌ నిర్మాణంలో కేసీఆర్‌, కేటీఆర్‌ పాత్ర లేదని చెప్పారు. అలాగే టీడీపీ హయాంలోనే హైదరాబాద్‌లో ఉద్యోగాలు కల్పించామని వివరించారు.
 
 
తానెందుకొచ్చానో ఈ సభలు చూస్తే టీఆర్‌ఎస్‌ నేతలకు అర్థమవుతుందన్నారు. కేసీఆర్‌ గుండెళ్లో రైళ్లు పరుగెత్తించాలని పిలుపు ఇచ్చారు. మీ గుండెల్లో నాకున్న స్థానాన్ని ఎవరూ తొలగించలేరన్నారు. ఈ గడ్డపైనే ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని తెలిపారు. మోదీ, అమిత్‌షా దేశాన్ని భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. మా హైదరాబాద్‌కు... మీ అహ్మదాబాద్‌కు పోలికా? అని అడిగారు.
Link to comment
Share on other sites

టీఆర్‌ఎస్‌కు కోడికత్తి పార్టీ మద్దతిస్తోంది: చంద్రబాబు
01-12-2018 19:24:03
 
636792890413232095.jpg
హైదరాబాద్: టీఆర్‌ఎస్‌కు కోడికత్తి పార్టీ మద్దతిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. కూకట్‌పల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. బెదిరింపులకు దిగుతున్నారని, బెదిరిస్తే భయపడేది లేదన్నారు. 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారన్నారు. ప్రజాకూటమి అధికారంలోకి వచ్చాక.. 26 కులాలను బీసీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చారు. కాపులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఆర్థికసాయం అందజేస్తామని చెప్పారు.
 
 
గ్రేటర్‌ హైదరాబాద్‌లో 10 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. స్వార్థం కోసం పార్టీ మారారని మండిపడ్డారు. రాజేంద్రనగర్‌, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌ లాంటి ప్రాంతాల్లో టీడీపీ పౌరుషం చూపిద్దాం... మోసం చేసినవాళ్లకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నందమూరి ఆడబిడ్డను ఆఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Link to comment
Share on other sites

55 minutes ago, Saichandra said:

Addanki bujji kuda velladu ga kphb ki ?,trouble shooters andaru kphb lo unnaru

Kukatpalli incharge Alapati Raja annaru ga... Poll Management gurinchi alochinachalsina avasaram kuda ledu Raja vunte.... kummutadu..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...