Jump to content

Kukatpally TDP candidate Nandamuri Suhasini


baggie

Recommended Posts

  • Replies 1.2k
  • Created
  • Last Reply

కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని తరపున చంద్రబాబు రోడ్‌షో చేయదలచారు. అయితే చంద్రబాబు రోడ్‌షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎట్లా ఇవ్వరో చూద్దాం

Link to comment
Share on other sites

aa video lo last atanu Mahender Yadav...aa division lo single karyakarta anta andaru mosam jesi poyaru ani papam chala abdha padadu krishna rao gadni banda buthul titatdu but he is very happy that suhasini is contesting Laksha votla to gelpinchukuntam antunandu....ilanti vallani baga chuskovali suhasini garu...papam prati okkadu chal chala kasta padtunnaru.....Anna NTR CBN krushi vallane manaki attanti niswardamaina karyakartalu ippatiki core TG vallu unnarante Hats off.

Link to comment
Share on other sites

వ్యూహం మార్చుకున్న టీడీపీ!
29-11-2018 08:33:26
 
636790772078523045.jpg
  • తిప్పికొడదాం!
  • టీఆర్‌ఎస్‌ తరఫున వైసీపీ, జనసేన ప్రచారం... ప్రతివ్యూహానికి టీడీపీ పదును
  • కీలక ప్రాంతాల్లో ఏపీ మంత్రుల ప్రచారం!
అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైరిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేలా టీడీపీ ప్రతి వ్యూహాలకు పదును పెడుతోంది. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ఏపీ నుంచి ముఖ్యమైన టీడీపీ నేతలను ప్రచారానికి పంపించాలని నిర్ణయించింది. తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ, జనసేన పోటీకి దూరంగా ఉన్నాయి. కానీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పెద్ద సంఖ్యలో ఉన్న సీమాంధ్ర ఓటర్లను టీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా మార్చడానికి వైసీపీ, జనసేన నేతలు చాపకింద నీరులా ప్రచారం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రయత్నాలను వైసీపీ ఒకింత బహిరరంగంగానే చేస్తోంది. కూకట్‌పల్లిలో వైసీపీ కార్యకర్తలు సమావేశమై ‘జై కేసీఆర్‌’ అని నినదించారు కూడా! కొద్దిరోజుల క్రితం సీమాంధ్ర సెటిలర్స్‌ ఫోరం పేరుతో గ్రేటర్‌లో వైసీపీ ఆధ్వర్యంలో ఒక సభ జరిగినట్లు సమాచారం. దీనికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. కడప జిల్లాకు చెందిన కొందరు వైసీపీ నేతలు చొరవ తీసుకొని ఈ సభను నిర్వహించారని అంటున్నారు.
 
జనసేన నేతలు ఇంత బహిరంగంగా సభలు, సమావేశాలు పెట్టకపోయినా అంతర్గతంగా తమ సానుభూతిపరులు ఉండే ప్రాంతాల్లో తమ సందేశాన్ని పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మంజిల్లా సత్తుపల్లిలో కూడా వైసీపీ నేతలు టీఆర్‌ఎస్‌ కోసం పనిచేస్తున్నారని తెలిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తొలుత ఉత్సాహం చూపిన పవన్‌... తర్వాత విరమించుకున్నారు. బహిరంగంగా ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. కానీ, ఎవరికి ఓటు వేయాలో కలిసిన వారికి చెబుతున్నానని ఆయనే అన్నారు.
 
 
వారి యత్నాలు ఫలించవు..
‘‘బీజేపీతో టీఆర్‌ఎస్‌, వైసీపీ, జనసేన సన్నిహితంగా ఉంటున్నాయి. ఈ సాన్నిహిత్యంతోనే వైసీపీ, జనసేన పార్టీలు టీఆర్‌ఎస్‌ కోసం రంగంలోకి దిగాయి’’ అని టీడీపీ ముఖ్యుడొకరు తెలిపారు. ఈ ప్రయత్నాలు పెద్దగా ఫలించవని రాయలసీమకు చెందిన టీడీపీ మంత్రి ఒకరు అభిప్రాయపడ్డారు. ‘‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు ఇలాంటి ప్రయత్నం చేశారు. అక్కడకు పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలను పిలిపించి తమ తరఫున ప్రచారం చేయించారు. కానీ, ఆ ఎన్నికల్లో తెలుగువారంతా మూకుమ్మడిగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఆ పార్టీని ఓడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది’’ అని ఆయన చెప్పారు.
 
 
నిజానికి, ఆంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలను తెలంగాణలో ప్రచారానికి పంపరాదని టీడీపీ నాయకత్వం తొలుత భావించింది. వైసీపీ, జనసేన ప్రయత్నాల నేపథ్యంలో వ్యూహం మార్చుకొంది. ఈ రెండు పార్టీల ప్రభావం ఉందనుకొనే చోట్ల ఏపీకి చెందిన కొందరు నేతలను ప్రచారానికి పంపించింది. ఇప్పటికే మంత్రి పరిటాల సునీత కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, గంటా శ్రీనివాసరావు కూడా ప్రచారానికి వెళ్తారని అంటున్నారు.
Link to comment
Share on other sites

9 hours ago, baggie said:

aa video lo last atanu Mahender Yadav...aa division lo single karyakarta anta andaru mosam jesi poyaru ani papam chala abdha padadu krishna rao gadni banda buthul titatdu but he is very happy that suhasini is contesting Laksha votla to gelpinchukuntam antunandu....ilanti vallani baga chuskovali suhasini garu...papam prati okkadu chal chala kasta padtunnaru.....Anna NTR CBN krushi vallane manaki attanti niswardamaina karyakartalu ippatiki core TG vallu unnarante Hats off.

Blood pedtunaru cadre matram 

Link to comment
Share on other sites

On 11/27/2018 at 5:46 PM, nvkrishna said:

Balakrishna TS Election Campaign Tour

 

30th November & 1st December Kukatpally & Serilingampally

 

2nd December Khammam Satthupalli & Aswaraopeta

 

3rd December Mahaboobnagar & Makthal

 

4th December Ibrahimpatnam or Rajendranagar Uppal & Sanathnagar

What are the other 2 we r contesting.... looks like not even single leader campaigning in all constuencies

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...