Jump to content

Kukatpally TDP candidate Nandamuri Suhasini

baggie

Recommended Posts

  • Replies 1.2k
  • Created
  • Last Reply
5 hours ago, sonykongara said:

ఎప్పటి మాదిరిగానే "ఆరు గంటల వరకు పడుకుంటే ఎలా?'' అని చిన్నగా క్లాస్ తీసుకుని, అనంతరం అసలు సంగతిలోకి వచ్చారు చంద్రబాబు.

:nopity:

Link to comment
Share on other sites

5 minutes ago, ramntr said:

Cbn background politics gattiga vunnattundi, gottimukkala ని పిలిచి chepparante, seems he is very serious.. 

gottumukkala batch mottam tdp vyapu, madhavaram opp side unnaru,suhasini pakkan unna batttala ayana gottimukkala vengal rao athanu congi

Link to comment
Share on other sites

చంద్రబాబును కలిసిన టీఆర్ఎస్ నేత
27-11-2018 19:34:05
 
636789440463335646.jpg
విజయవాడ: కూకట్‌పల్లి టీఆర్ఎస్ నేత గొట్టిముక్కల పద్మారావు మంగళవారం విజయవాడలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన టీడీపీలో చేరేందుకే చంద్రబాబును కలిసినట్లు సమాచారం. కూకట్‌పల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి సుహాసినికి మద్దతుగా నేతలను కూడగట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన మాధవరం కృష్ణారావుపై టీఆర్ఎస్ అభ్యర్థిగా గొట్టిముక్కల పద్మారావు పోటీ చేశారు. ఆయన ఓడిపోయినా టీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థిగా గెలిచిన మాధవరం టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో ఈసారి కూకట్‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాధవరం కృష్ణారావుకు సీటు ఇవ్వడంతో.. తనకు ప్రాధాన్యత ఇవ్వలేదనే మనస్తాపం చెందిన పద్మారావు టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఆయన ఇవాళ చంద్రబాబును ఉండవల్లిలో కలుసుకున్నారు. రేపు తెలుగుదేశం పార్టీలో పద్మారావు చేరే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. రేపటి నుంచి నందమూరి సుహాసిని గెలుపు కోసం గొట్టిముక్కల ప్రచారం చేయనున్నారు.
 
గొట్టిముక్కల పద్మారావు టీఆర్‌ఎస్‌‌కు రాజీనామా చేసిన విషయం గురించి మాట్లాడుతూ.. పార్టీని తన ఇల్లులా, కేసీఆర్‌ను తన తండ్రిలా భావించానని వ్యాఖ్యానించారు. తనతోపాటు చాలామందికి పార్టీలో తీరని అన్యాయం జరిగినా ఓపికగా మార్పుకోసం ఎదురుచూశానన్నారు. కేసీఆర్‌ తెలంగాణ వాదాన్ని పూర్తిగా మరిచి పోయారని, పార్టీ పక్కదారి పడుతోందని, ఇప్పట్లో గాడిలో పడే పరిస్థితి కనిపించడం లేదని భావించి తన క్రియాశీలక సభ్యత్వానికి, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

కూకట్‌పల్లిలో పురందేశ్వరి ప్రచారం..
27-11-2018 20:46:20
 
636789483817589569.jpg
హైదరాబాద్: కూకట్‌పల్లిలో పార్టీల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. బీజేపీ అభ్యర్థి మాధవరం కాంతారావుకు మద్దతుగా కూకట్‌పల్లిలో దగ్గుబాటి పురందేశ్వరి ప్రచారం నిర్వహించారు. వసంతనగర్ నుంచి మూసాపేట్ వరకు నిర్వహించిన రోడ్ షో‌లో పాల్గొన్న ఆమె.. ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. టీఆర్ఎస్‌పై, మహాకూటమి పార్టీలపై నిప్పులు చెరిగారు. చిన్నపాటి వర్షం పడితే పడవలు వేసుకొని వెళ్లే పరిస్థితి కూకట్‌పల్లిలో నెలకొందన్నారు. డ్రైనేజ్‌ నుంచి మురుగు నీరు ఇళ్లలోకి వస్తుందోన్నారు. ఇటువంటి పరిస్థితిని ఏ విధంగా విశ్వనగరంలో భాగంగా చూడాలని తాజామాజీ ఎమ్మెల్యే మాధవరం కృష్టారావును, టీఆర్ఎస్‌ను ఆమె ప్రశ్నించారు. భావసారూప్యత లేని పార్టీలన్నీ మహాకూటమి పేరుతో వచ్చాయని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ ఎలా కలుస్తాయని ప్రశ్నించారు. నరేంద్ర మోదీని ఓడించాలనే ఉద్దేశ్యంతో భావసారూప్యత లేని పార్టీలు ఒక చోట చేరాయని విమర్శించారు. అవినీతి లేని అభివృద్ధిని మోదీ అందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూడా అవినీతి లేని అభివృద్ధి కావాలంటే కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు.
Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:

Thupuk 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...