Jump to content

Kukatpally TDP candidate Nandamuri Suhasini


baggie

Recommended Posts

  • Replies 1.2k
  • Created
  • Last Reply
3 minutes ago, nvkrishna said:

Geddam penchi..rash gaa angry young man laa vunde photo chusa...naaku manasulo ade fix ayyindi...

mari adi evari photo

 

sorry db members for hijacking thread topic

 

image.jpeg.0050619880dc07aa3e1999a462a61916.jpeg

 

PK fan ga... PK pic petti vuntadu... meeru sariga observe chesi vundaru

Link to comment
Share on other sites

Just now, nvkrishna said:

ledu nee facebook page lo share chesaavu. andaru ninnu poguduthunnaaru...

Bahusa evarino edipisthunnaara..naa kharma ki adi brain lo fix ayyindi

naa FB page aithe nene le,.. nenu ala share cheyyanu mari,.. no clue,.. aina idantha enduku whatsapp profile pic undi ga :run_dog:

Link to comment
Share on other sites

2 hours ago, Compaq said:

ikkada posts esukuntu FB lo aavesa pade badulu akkada thirigithe emanna paniki vasthademo tr ycheyyi po :buttkick:

FB lo manesam ga cool now. Sanath nagar lo TDP ki pade votes lo 2007 vote lu navi :buttkick: Kukatpally secondary ipudu. Sanathnagar ela aina odagottali nayal ni LKKK annaa aadu...

Link to comment
Share on other sites

Express News Service

HYDERABAD: “NTR’s granddaughter!” That was the only magical catchphrase that TDP leaders had when Suhasini Nandamuri started her maiden padayatra across Kukatpally on Tuesday. Touring parts of Hasmatpet, Congress and TDP workers were seen relying heavily on the ‘NTR family’ tag to introduce the rather tight-lipped campaigner to the ‘settler’ population of Kukatpally.  

 

Over 250 supporters thronged the narrow streets of the Anjaiah Nagar in Old Bowenpally, from where Suhasini started her rally after offering prayers at a local temple. “Our focus will be on providing 2-BHK houses and ensuring regular water supply,” she said speaking to Express. Touring over 10 colonies, Suhasini promised to address issues of the constituency if voted to power. New to the political scene, her party workers to it upon themselves to explain her background to curious onlookers, her links to actors Balakrishna and Junior NTR.

 

After their previous candidate from the area, Madhavram Krishna Rao deflected to TRS, some TDP workers are hoping to project Suhasini as the one who will make up for defections from the yellow party last election season.     

 
lg.php?bannerid=0&campaignid=0&zoneid=58

A Congress worker said: “The sentiment is pro-TDP, but many have questioned us why Madhavaram Krishna Rao switched camps and never worked for the people. We have been assuring them that Suhasini is a part of the NTR and Naidu family and will always work for the people’s benefit.”

Women voters are thrilled. “We are sure madam will understand issues of women and the community better,” says Swaroopa B, member of the local Mahila sangham. “I voted for TRS the last time but they did not fix the major issue affecting our area -- water supply. Even now, we have not had water for the last three days!”

 

‘Kukatpally not full of Andhra settlers’

The constituency has over 3.75 lakh voters and perceived as an AP settler stronghold with leanings to TDP. However, TDP think-tanks says that is not the case. “It is wrong to assume that Kukatpally is full of AP settlers. Our estimates suggest there are 1.9 lakh voters TS settlers and 1.10 lakh are AP settlers and only 75 thousand original residents. So there is no specific focus on AP settlers, TDP is for Telugu people on the whole,” said a leader with the manifesto committee.

Link to comment
Share on other sites

ఈ పెద్దాయన గుంటూరు జిల్లా కారంపూడి నుంచి ఇప్పుడే మన పార్టీ ఆఫీస్ అడ్రస్ వెదుక్కుంటూ సుమారు మూడు గంటలు వెదుక్కుంటూ వచ్చారు...

ఎందుకు వచ్చావు పెద్దాయన అంటే మా ఇంటి ఆడపడుచు పోటీ చేస్తుంటే వచ్చి ఒక్క సారి ఇక్కడ ఎలా ఉందో చూసి పోదాము అని అన్నారు...

నా నెల ఫించను డబ్బులు సైతం మా సుహాసిని గెలుస్తుంది అని పందెం కాసి వచ్చాను అని చెప్పారు...

ఇలాంటి అభిమానులు ఏ పార్టీకి అయినా ఉంటారా...

ఎప్పుడు అదే నేను చెప్పేది...కార్యకర్తలని నిలబెట్టుకుంటే వారే పార్టీని నిలబెట్టుకుంటారు...

 

Link to comment
Share on other sites

1 hour ago, Saichandra said:

ఈ పెద్దాయన గుంటూరు జిల్లా కారంపూడి నుంచి ఇప్పుడే మన పార్టీ ఆఫీస్ అడ్రస్ వెదుక్కుంటూ సుమారు మూడు గంటలు వెదుక్కుంటూ వచ్చారు...

ఎందుకు వచ్చావు పెద్దాయన అంటే మా ఇంటి ఆడపడుచు పోటీ చేస్తుంటే వచ్చి ఒక్క సారి ఇక్కడ ఎలా ఉందో చూసి పోదాము అని అన్నారు...

నా నెల ఫించను డబ్బులు సైతం మా సుహాసిని గెలుస్తుంది అని పందెం కాసి వచ్చాను అని చెప్పారు...

ఇలాంటి అభిమానులు ఏ పార్టీకి అయినా ఉంటారా...

ఎప్పుడు అదే నేను చెప్పేది...కార్యకర్తలని నిలబెట్టుకుంటే వారే పార్టీని నిలబెట్టుకుంటారు...

 

ma thatha garu,9(AMMA valla nana )gari sontha ouru adi,

Link to comment
Share on other sites

నందమూరి సుహాసిని పోటీపై గుంటూరు జనం ఏమంటున్నారంటే...
21-11-2018 10:07:38
 
636783916600346721.jpg
ఇప్పుడు ఏ నోట విన్నా తెలంగాణ ఎన్నికల మాటే..! ఏ నలుగురు కలిసినా ఆ ముచ్చటే.. తెలంగాణలో ముందస్తుగా వచ్చిన ఎన్నికల వేడి గుంటూరు జిల్లానూ తాకుతోంది. ఈ ప్రాంతం నుంచి వెళ్లి అక్కడ స్థిరపడిన సెటిలర్లు పలు నియోజకవర్గాల జయాపజయాల్లో కీలకం కావడం చర్చనీయాంశమవుతోంది. టీఆర్‌ఎస్‌కు, మహా కూటమికి పూర్తి మెజారిటీ దక్కుతుందా? టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? కూకట్‌పల్లిలో విజయం ఎవరిది.. అనే చర్చలు నడుస్తున్నాయి.
 
 
టీఆర్‌ఎస్‌కు గానీ, మహాకూటమికిగానీ పూర్తి మెజారిటీ దక్కుతుందా? టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఈ ప్రశ్నలన్నీ రాజకీయ విశ్లేషకులు వేస్తున్నవి కాదు... రాజకీయ పెద్దల మధ్య జరుగుతున్న చర్చ అంతకన్నా కాదు. బెట్టింగ్‌ రాయుళ్ల మధ్య పందేలు కాయటానికి వారు ఎంచుకున్న అంశాలివి...!
 
 
తెలంగాణ ఎన్నికలు... ఆ రాష్ట్నాన్ని ఆనుకుని ఉన్న గుంటూరు జిల్లాలోనూ హీట్‌ పుట్టిస్తున్నాయి. ఏ నలుగురు కూడినా అక్కడ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. మహాకూటమికి 50 సీట్లకు మించి వస్తాయా? టీఆర్‌ఎస్‌కి 45, మహాకూటమికి 45 సీట్లు వస్తే మిగిలిన 29 సీట్లలో ఎవరి మెజారిటీ ఎంత? ఎగ్జిట్‌ పోల్స్‌లో ఎవరి సర్వే నిజం అవుతుంది? అంటూ చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌ పార్టీతో జత కట్టడం కూడా ఆసక్తి కలిగించే అంశం. ముఖ్యంగా సెటిలర్లు ఎటువైపు మొగ్గుతారు.. అనే చర్చ తీవ్రంగా నడుస్తోంది.
 
 
గుంటూరు నుంచే ప్రచార రథాలు
ఎన్నికల ప్రచార రథాలను తయారు చేయడంలో గుంటూరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్రమంలో తెలంగాణలోని సుమారు 100 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వివిధ పార్టీల ప్రచార రథాలను గుంటూరులోనే తయారు చేయించారు.
 
గుంటూరు/ తెనాలి/ నరసరావుపేట (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా తెలంగాణ ఎన్నికలపైనే చర్చలు. మహాకూటమి పేరుతో కాంగ్రెస్‌, టీడీపీ జత కట్టడం.. ఈ కూటమి అధికారంలోకి వస్తుందని కొంతమంది.. కేసీఆర్‌ రాష్ట్రాన్ని విడగొట్టినట్లే ఓటర్లనూ బుట్టలో వేసుకుంటారని కొంతమంది వాదోపవాదాలు చేసుకుంటున్నారు. హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం, కోళ్ల పెంపకం, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో ఈ ప్రాంత వాసులు అక్కడ ఎక్కువగా స్థిరపడ్డారు. గతంలో ఐటీ రంగంలో మన వాళ్లే ఎక్కువగా చేరగా.. నేడు బీటెక్‌ పూర్తి చేసిన వారు హైదరాబాదు కేంద్రంగా ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. కొంతమంది హాస్టల్స్‌, మెస్‌లు, కర్రీపాయింట్లు స్థాపించి వ్యాపారాలు సాగిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని అన్ని ప్రాంతాల వాసులకు తెలంగాణాతో విడదీయలేని సంబంధం ఏర్పడింది.
 
 
ప్రధానంగా 20 - 25 సంవత్సరాల క్రితం జిల్లాలోని గుంటూరు, తెనాలి, నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట తదితర ప్రాంతాల నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని దాదాపు పది నియోజకవర్గాలలో స్థిరపడి ’సెటిలర్స్‌’గా ప్రతి ఎన్నికలలోను గెలుపోటములో నిర్ణయాత్మక శక్తిగా ఉంటున్నారు. కూకట్‌పల్లి, శేరిలింగపల్లి, ఎల్బీనగర్‌, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, రాజేంద్రనగర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌, సనత్‌ నగర్‌ నియోజకవర్గాల్లో సుమారు 20 శాతం ఓట్లు గుంటూరు, కృష్ణా తదితర ప్రాంతాల నుండి వెళ్లి స్థిరపడినవారివే. గ్రేటర్‌తో పాటు ఖమ్మం, నిజామాబాద్‌, నల్గొండ తదితర జిల్లాలోనూ సెటిలర్స్‌ సంఖ్య అధికంగానే ఉంది.
 
 
అందరి చూపు కూకట్‌పల్లిపైనే...
టీడీపీ స్థాపించిన తరువాత పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా హైదరాబాద్‌ ఎన్నికల్లో బరిలోకి దిగటం ఇదే తొలిసారి. గతంలో ఎన్టీఆర్‌ నల్గొండ, కల్వకుర్తిలో పోటీ చేశారు. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఊహించని విధంగా కూకట్‌పల్లిలో పోటీ చేస్తున్నారు. గ్రేటర్‌లో గుర్తింపు పొందిన పార్టీల నుంచి సుహాసిని ఒక్కరే మహిళా అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ పరిణామంపై ఇక్కడి వారు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
 
 
బెట్టింగ్‌ల జోరు...
పనిలోపనిగా పందేల రాయుళ్లు ఈ ఎన్నికలను ఉపయోగించుకుంటున్నారు. కొందరు ఎగ్జిట్‌ పోల్స్‌పైనా పందేలకు సిద్ధమవుతున్నారు. చాలామంది తెలంగాణ రాష్ట్రంలో తమ బంధువులకు ఫోన్‌చేసి, లేకుంటే నేరుగా కలసి ఏ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందనే వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కువగా మేజిక్‌ ఫిగర్‌ 60 సీట్లు ఎవరికి వస్తాయి, పూర్తి మెజారిటీ ఎవరికి దక్కుతుందనే అంశాలపైనే ఎక్కు వగా పందేలు కాస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రూ. కోట్లలో పందేలు కాశారని చెబుతున్నారు. అయితే భారీ పందేల రాకెట్‌ తరహాలో కాకుండా నలుగురు, ఐదుగురు మధ్య ఒక నమ్మకస్తుని దగ్గర డబ్బు పెట్టి పందేలకు దిగుతున్నారు. అక్కడ ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ హైదరాబాద్‌ కేంద్రంగా కొన్ని పందేల రాకెట్లు మన రాష్ట్రంలోని ఆసక్తి ఉన్నవారిపై వలవిసురుతున్న పరిస్థితి ఉంది. రూ.కోటికి రెట్టింపు కోటి ఇచ్చేలా రూ.5వేల నుంచి రూ.కోట్లలో పందేలకు తెరతీస్తున్నట్టు సమాచారం.
 
చేప పిల్లలతో నిండు నది కళకళలాడినట్టే.. ఈ నగరం జనంతో నిండి కళకళలాడేలా చేయి ప్రభూ’.. నాడు హైదరాబాద్‌ నగర నిర్మాత కులీకుతుబ్‌షా అన్న మాటలివి. శతాబ్ధాల చరిత్ర కలిగిన భాగ్యనగరం నేడు ఆ మాటలను అక్షరాల నిజం చేసుకుంది. మహా నగర జనాభా ఇంతింతై అన్నట్లు నేడు కోటి మార్కును దాటింది. వివిధ ప్రాంతాలు ప్రధానంగా ఆంధ్ర ప్రాతంలోని గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పు, ప్రకాశం జిల్లాల నుంచి దశాబ్దాల క్రితమే అక్కడ స్థిరపడిన వారంతా ఆ ప్రాంతంలో అంతర్భాగమవ్వటమే కాకుండా అక్కడి సామాజిక, రాజకీయ, ఆర్థిక, సేవా రంగాల్లో తమదైన పాత్ర పోషిస్తున్నారు.
 
 
సర్వత్రా అదే చర్చ..
నందమూరి సుహాసిని తరపున హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రాం ప్రచారం చేస్తారా అనే చర్చ సర్వత్రా ఆసక్తిగా ఉంది. ప్రచారం చేస్తే ఆ ప్రభావం ఇక్కడా ఉంటుంది. పార్టీకి మరింత బలం చేకూరుతుంది.
కృష్ణ ప్రసాద్‌, ఉద్యోగి, గుంటూరు
వారి నిర్ణయం కీలకం..
హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగువారు ఎక్కువ మంది నివశిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్‌ అయినవారు తీసుకొనే నిర్ణయం ఆధారంగా అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ఈ సారి సెటిలర్స్‌ మహాకూటమి అభ్యర్థుల వైపే చూస్తున్నారు.
 
కె. వెంకట అప్పారావు, నరసరావుపేట (హైదరాబాద్‌ నివాసి)
 
 
సెటిలర్స్‌ ప్రభావం ఉంటుంది
నేను ఎల్బీ నగర్‌ ప్రాంతంలో నివసిస్తున్నాను. మా ప్రాంతం మహేశ్వరం నియోజక వర్గ పరిధిలో ఉంది. తెలంగాణా ఎన్నికల్లో జంట నగరాల్లో మహాకూటమికే విజయావకాశాలు కన్పిస్తున్నాయి. ఇక్కడ కూటమి అభ్యర్థిగా సబితా ఇంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. ఎల్‌బీ నగర్‌, కొత్తపేట ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఎక్కువగా నివశిస్తున్నారు. వారి ప్రభావం ఎక్కువగానే ఉటుంది.
 
ఏలూరి సీతారామయ్య, నరసరావుపేట (ఎల్బీ నగర్‌ నివాసి)
 
 
ఆర్థిక లావాదేవీలపై ప్రభావం
తెలంగాణలో ఎన్నికల కోడ్‌ మన రాష్ట్ర ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడింది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌తో ఇప్పటికీ సంబంధాలు ఉన్నాయి. ఎన్నికల సమయం కావటంతో బోర్డర్‌ చెక్‌ పోస్టుల వద్ద తనిఖీలు ఎక్కువ అయ్యాయి. ప్రధానంగా ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి వస్తుంది.
మస్తాన్‌వలి, వ్యాపారి, గుంటూరు
బెట్టింగ్‌లపై వేటు
పందేలు కాస్తున్నట్టు సమాచారం వచ్చినా దాడులు జరుపుతాం. పందేలకు పాల్పడేవారే కాకుండా హైటెక్‌ తరహాలో పందేలకు ప్రోత్సహించే వారిపై కఠినచర్యలు తీసుకుంటాం. హైటెక్‌ మోసగాళ్లు పందేల పేరుతో బ్యాంకు ఖాతాకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకుని భారీ మొత్తంలోనే నగదు మళ్లించుకుం టారు. ఇటువంటి వ్యసనాలకు బానిసలయినవారు కుటుంబానికి నష్టం కలిగిచేలా నిర్ణయాలు తీసుకుంటారు.
స్నేహిత, తెనాలి డీఎస్‌పీ
Link to comment
Share on other sites

  • baggie changed the title to Kukatpally TDP candidate Nandamuri Suhasini

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...