Jump to content

Recommended Posts

  • Replies 110
  • Created
  • Last Reply
చంద్రబాబు బాటలో మమత బెనర్జీ
16-11-2018 13:04:09
 
636779702506579514.jpg
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని కట్టడి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ కూడా అనుసరించబోతున్నారు. ఆమె తన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీబీఐని బీజేపీ నియంత్రిస్తోందని ఆరోపించారు. అధికారాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందన్నారు. సీబీఐ, ఆర్బీఐలను తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలనుకుంటోందన్నారు. సీబీఐ చట్టాన్ని పరిశీలిస్తున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. రాష్ట్రాల పరిథిలోని అంశాలపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం వల్ల దేశానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగానే పశ్చిమ బెంగాల్ కూడా సీబీఐకి ఇచ్చిన సమ్మతిని ఉపసంహరించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఆంధ్రప్రదేశ్‌లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ తన అధికారాలను, అధికార పరిథిని వినియోగించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సాధారణ సమ్మతిని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ముందుగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేయడానికి సీబీఐకి అధికారం ఉండదు. తాజాగా మమత బెనర్జీ కూడా చంద్రబాబు బాటలోనే సీబీఐని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

38 minutes ago, sonykongara said:

this will be followed by rest of states and finally it needs CBI bill amendment and which has to pass in parliament which is not easy because nobody likes investigations irrespective of state and party

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:
చంద్రబాబు బాటలో మమత బెనర్జీ
16-11-2018 13:04:09
 
636779702506579514.jpg
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని కట్టడి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ కూడా అనుసరించబోతున్నారు. ఆమె తన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీబీఐని బీజేపీ నియంత్రిస్తోందని ఆరోపించారు. అధికారాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందన్నారు. సీబీఐ, ఆర్బీఐలను తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలనుకుంటోందన్నారు. సీబీఐ చట్టాన్ని పరిశీలిస్తున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. రాష్ట్రాల పరిథిలోని అంశాలపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం వల్ల దేశానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగానే పశ్చిమ బెంగాల్ కూడా సీబీఐకి ఇచ్చిన సమ్మతిని ఉపసంహరించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఆంధ్రప్రదేశ్‌లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ తన అధికారాలను, అధికార పరిథిని వినియోగించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సాధారణ సమ్మతిని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ముందుగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేయడానికి సీబీఐకి అధికారం ఉండదు. తాజాగా మమత బెనర్జీ కూడా చంద్రబాబు బాటలోనే సీబీఐని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Akka we want more ?

Link to comment
Share on other sites

అయినా అసలు సిబిఐ Enter avvoddu అని చెప్పలేదు ga, direct ga ravoddu మా permission లేకుండా అని చెప్పింది, so సిబిఐ can come with state gvt permission.. It's OK no.. 

Link to comment
Share on other sites

12 minutes ago, Bollu said:

this move is not good for the party, i feel some how it affects neutral voters. it's very difficult to defend this in tv debates, in future every one has a chance to talk about this when we demand for cbi inquiry in the future.

Neutral voter tilt anedi ilanti వాటి మీద vundadu bro, ppl see IT raids n counter GO as political stunts like tit for tat laga, the real tilt is with election promise n how they believe that guy can deliver.. TV debates నేను chusevi అయితే so far well defended n anchors like murthy also countered, repu morning ap 24x7 lo vk reaction చూడాలి, more importantly correct ga time ki సిబిఐ lo గొడవలు n మోడీ interference మీద focus vundi, so it's obvious అన్నట్టు vundi situation action ki, so Cbn right time la right action with justification proceeded ... 

Link to comment
Share on other sites

28 minutes ago, Bollu said:

this move is not good for the party, i feel some how it affects neutral voters. it's very difficult to defend this in tv debates, in future every one has a chance to talk about this when we demand for cbi inquiry in the future.

Neutrals inka happy ee move tho...super plus to party. Neutrals thinks this is what expecting from a leader to fight with center...

Kudos to CBN...

Link to comment
Share on other sites

3 minutes ago, ask678 said:

Neutrals inka happy ee move tho...super plus to party. Neutrals thinks this is what expecting from a leader to fight with center...

 Kudos to CBN...

11 minutes ago, ramntr said:

Neutral voter tilt anedi ilanti వాటి మీద vundadu bro, ppl see IT raids n counter GO as political stunts like tit for tat laga, the real tilt is with election promise n how they believe that guy can deliver.. TV debates నేను chusevi అయితే so far well defended n anchors like murthy also countered, repu morning ap 24x7 lo vk reaction చూడాలి, more importantly correct ga time ki సిబిఐ lo గొడవలు n మోడీ interference మీద focus vundi, so it's obvious అన్నట్టు vundi situation action ki, so Cbn right time la right action with justification proceeded ... 

Murthy di pidi vadam le, already tdp anchor ani stamp padindi so no use. dani kanna tv9 lo kutumbarao ichina explanantion nachindi. delhi court verdict base chesukoni cancel chesamu ani. plus mh and gujarath chattisgarh vallu letters ivvaledu, only 10 sates ne letters ichayi ani. VK di antha sodi le, aayana safe game play chestahdu. asalu cbi ippati daka ap lo operations start cheyaledu kada, why to poke that issue first from our side? e issued GO unna lekapoyina no use, court interfere aithene chestaru. 

normal people ki still cbi meeda konchem confidence undi until director and spl director issue bursts, okkasari ga a impression podu kada common people lo. 

Link to comment
Share on other sites

7 minutes ago, Bollu said:

cbi case lu pedithe jagan gadi laga cry chesi sympathy kodithe aipoyedi kada ma meeda kaksha kattaru ani,..babu garu&co ki emi advantage kanapadindo inko few days agithe telusthadi

Bro CBN strategy ne question chesthunnaru ga.. India wide effect vuntadhi.. Kontha mandhi CM's follow avutaru CBN ni.. Janalaki kuda oka message velthadhi BJP valu chese panulu enti anedhi..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...