Jump to content

మీలో ఎదవ ఎవడ్రా ?


OneAndOnlyMKC

Recommended Posts

Pk:-ప్రజారాజ్యంని కాంగ్రెస్ లో కలపడం నాకు నచ్చలేదు 

అందుకే మాఅన్నతో విభేదించాను

Chiranjeevi:-నేను ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసేప్పుడు పవన్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు 

మా మధ్య విభేదాలు లేవు

Nagababu:-మా అన్నయ్య మంచోడు..మా తమ్ముడు నిజాయితీపరుడు

మీలో ఎదవ ఎవడ్రా?

Link to comment
Share on other sites

PK ఎప్పుడు పోటీ చేస్తాడురా? 

2014 నుండి struggle అయ్యి 2019లో చేస్తున్నాడు సార్: CM సీట్ ఇచ్చేస్తారా?

 

మీ పార్టీ పేరు ఏంట్రా?

అప్పట్లో PRP ఇప్పుడు జనసేన: CM సీట్ ఇచ్చేస్తారా?

అసలు మీవాడు CM అయితే ఏం చేద్దామనిరా మీరు?

నాలుగైదు పెళ్లిళ్లు చేస్కోడం,Affair లు,Formhouseలు పెట్టడం ...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...