Jump to content

TDP confirm win seats


baggie

Recommended Posts

51 minutes ago, sonykongara said:

emi ayyindi bro

Nama not interested.. lyt teeskunnadu. Puvvada ajay will win. Khammam lo cong vote bank kuda takkuve and adi puvvada vaipu techukunadu, in 2014 he contested from cong. TDP vote nama ki padtadi but gelavalante saripodu, candidate lo kuda oopu undali gelavali ani. 

Link to comment
Share on other sites

ఖమ్మం: మహాకూటమి అభ్యర్థి నామానాగేశ్వరావు విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలోని పర్ణశాల దేవాలయంలో కార్యకర్తలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా పదో డివిజన్‌ మహిళలు చిరుమామిళ్ల లక్ష్మి, పోన్నం నాగమణి, సరిపూడి రమ, ఉట్ల వాణిశ్రీ, స్వాతి, దేవభక్తుని అనూష, ముక్కపాటి పావని, జట్ల సునీత, తదితరులు నామా పేరుతో గోత్ర నామార్చనలు చేయించారు. అనంతరం డివిజన్‌లో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరుమామిళ్ల నాగేశ్వరరావు, సరిపూడి సతీష్‌, గోపి సందేశ్‌ పాల్గొన్నారు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...