Jump to content

KTR facing tough Fight!


Siddhugwotham

Recommended Posts

Sirisilla voters might give rude shock to KTR....

కే‌టి‌ఆర్ కు చెమటలు పట్టిస్తున్న మహేందర్ రెడ్డి…

కెకె మహేందర్ రెడ్డిగా రాజకీయాల్లో నలుగుతున్న కె. కరుణ మహేందర్ రెడ్డి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తనయుడు కెటి రామారావుకు సవాల్ విసురుతున్నారు. విద్యార్థి దశలో వామపక్ష విద్యార్థి సంఘంలో ఉన్న కెకె మహేందర్ రెడ్డి మొదటి నుంచీ తెలంగాణవాది. దాంతోనే ఆయన కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చాలా కాలం కీలక పాత్ర పోషించారు. కెసిఆర్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగాడు. కరీంనగర్ జిల్లాలో కెసిఆర్‌తో పాటు తిరిగారు. సిరిసిల్ల శానససభా సీటు ఇస్తానని కెసిఆర్ అప్పట్లో కెకె మహేందర్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు చెబుతారు. అయితే, ఆ తర్వాత కెటి రామారావుకు ఆ సీటు కేటాయించి, కెకె మహేందర్ రెడ్డికి టికెట్ నిరాకరించారు. అప్పటి నుంచే కెసిఆర్‌కు కెకె మహేందర్ రెడ్డి దూరంగా జరుగుతూ వచ్చారు. 2009 ఎన్నికల్లో ఆయన కెటిఆర్‌పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కెకె మహేందర్ రెడ్డి కెటి రామారావుపై అతి తక్కువ అంటే 179 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
సిరిసిల్ల స్వస్థలం కావడంతో ఆయనకు నియోజకవర్గం మీద మంచి పట్టు ఉంది. ప్రజల మనిషిగా.. పదవులు లేకున్న… నిత్యం ప్రజల మద్యలో ఉండే మహేందర్ రెడ్డి… ప్రజా సమస్యలు తీర్చడంలో ముందు ఉంటారు. కెటి రామారావుపై కెకె మహేందర్ రెడ్డి రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ప్రత్యర్థిగా మారారు. తనను మోసం చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన అన్నారు. కెసిఆర్ తనయుడిని సవాల్ చేయడం ద్వారా తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. కెకె మహేందర్ రెడ్డికి స్థానికంగా ఉన్న పట్టు కారణంగానే కెటి రామారావు ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. అందుకే ప్రత్యర్ధి కే‌కే మహేందర్ రెడ్డి అని తెలియక ముందు అసలు నియోజకవర్గమే రాను, ప్రజలే నన్ను గెలిపించుకుంటారు అని చెప్పిన కే‌టి‌ఆర్, ఇప్పుడు రోజు నియోజకవర్గం లో పర్యటిస్తూ హామీలు గుప్పిస్తున్నారు.
సిరిసిల్ల జిల్లా జిల్లెళ్ల గ్రామంలో ఇసుకు మాఫియా అరాచకం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైయింది. వేగంగా పోయే క్రమంలో ఇసుక లారీ భూమన్న అనే స్కూటరిస్టును ఢికొని అతని మరణానికి కారణమైంది. తమ మనిషిని ఇసుక లారీ తొక్కించి చంపేయటంతో కోపగించిన అక్కడి ప్రజలు వాహనం దగ్ధం చేశారు. అలా చేయడం పొరబాటైనా పరిస్థితి తీవ్రతను గమనించే బదులు పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వారి పైనా కోపం చూపించారు.
ఆ వెంటనే పోలీసులు గ్రామాలలో ప్రవేశించి అనేక మందిని ఎస్సీలను కొట్టి బలవంతంగా తీసుకుపోయారు. తమను కొట్టారు గనకనే ఇలా చేయవలసి వచ్చిందని ఎస్‌పి అధికారికంగా వివరణ ఇచ్చారు! అయితే వాస్తవానికి మాఫియాను మరెవరూ ప్రశ్నించకుండా చేయడానికే ఇంత అమానుషంగా హింసించారని స్థానికులు రాజకీయ పార్టీల నేతలు విమర్శించారు. అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. అక్రమంగా ఇసుక దోచుకుంటున్న వారిని వదలిపెట్టి ప్రమాదంపై స్పందించిన ప్రజలను ఎస్సీలను అంతగా హింసించ వలసిన అవసరమేమిటి? వారు ఎంతో తీవ్రంగా కొట్టిన కారణంగానే జైలులో వుంచుకోవడానికి కూడా అధికారులు నిరాకరించారని మీడియా వార్తలు ఇచ్చింది.
సిరిసిల్ల అంటే మంత్రి కెటిఆర్‌ నియోజకవర్గం. మరి అక్కడ ఇంతటి ఘోర కలి జరిగితే ఆయన స్పందించడం అవసరం కదా? అయినా తెరాస ప్రభుత్వం బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనే కోపం నియోజకవర్గంలో ఉంది.
సిరిసిల్ల పట్టణం లో రోడ్ల విస్తరణ, మిషన్ భగీరధ పనులు ఇంకా పూర్తి కాలేదు… సాక్షాత్తు సి‌ఎం కొడుకు ప్రభుత్వం లో నo. 2 అయిన కే‌టి‌ఆర్ నియోజకవర్గం లోనే పనులు నత్తనడక సాగుతుంటే రాష్ట్రం అంతా ఎలా ఉందో అర్దం చేసుకోవొచ్చు. అభివృది పేరుతో కోట్ల రూపాయలను కేటాయించి, స్థానిక ప్రజా ప్రతినిదులు కమిషన్ ల కోసం పాకులాడుతున్నారు. కమిషన్ల కోసం జరిగిన పనులే మళ్ళీ చేస్తున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. కమిషన్ లు తీసుకోమని మంత్రే చెప్పారని మున్సిపల్ చైర్ పర్సన్ ప్రెస్ మీట్ లో చెప్పడం… సిరిసిల్లలో అవినీతి ఎంతగా పెరుకుపోయిందో అద్దం పడుతుంది. ఇంకా కొందరు కౌన్సిల్లర్లు కూడా ఇన్ని నిధుల్లున్న పనులను మందకోడిగా చేస్తున్నారనటు విమర్శలు వినపడుతున్నాయి. ఇంకా బతుకమ్మ చీరల వల కేవలం 3 నెలలు పనులు దొరికాయి కానీ మిగితా 9 నెలలు పనులు లేక నేతన్నలు అల్లాడిపోతున్నారు.

ఇలాంటి వ్యతిరేకతల మధ్య గతంలో కేటీఆర్‌ను పోటీలో భయపెట్టిన మహేందర్‌రెడ్డి ఈసారి కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉండటం తెరాసకు పెద్ద మైనస్. రెడ్డి ఎంట్రీతో సిరిసిల్ల నియోజక వర్గంలోని వివిధ మండలాల్లోని టీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లోకి భారిగా చేరుతున్నారు. నాలుగేళ్లు టిఆర్‌ఎస్ పాలనను చూసిన ప్రజలు అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో నియోజక వర్గంలోని టీఆర్‌ఎస్ నాయకులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో నియోజక వర్గంలో కాంగ్రెస్ పూర్వ వైభవం సంతరించుకుంటుందని పలువురు నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మహేందర్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో.. కాంగ్రెస్‌కు పునర్వైభవం స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన కెకె మహేందర్ రెడ్డి నాయకత్వంపై పలువురు నాయకులు నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే టిఆర్‌ఎస్ ఒట్టెద్దు పోకడను దీటుగా ఎదురుకునే నాయకుని కోసం వేచి చూసిన వీరికి మహేందర్ రెడ్డి అభయ హస్తం బాసటగా నిలిచింది
దీంతో సిరిసిల్ల, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డి, ముస్తాబాద్, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓ వైపు మహేందర్ రెడ్డి పలు గ్రామాల్లో పర్యటిస్తు టిఆర్‌ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనను ప్రజలకు వివరిస్తు కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వనిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ఇప్పటికే నియోజక వర్గంలోని పలు మండలాల్లో కాంగ్రెస్ అభిమానులను తయారు చేయడంలో కెకె మహేందర్ రెడ్డి సఫలం అయ్యారు. టీఆర్‌ఎస్ నాయకులను నిలదీయాలి..అని ఆయన ఇచ్చిన పిలుపుకు మంచి స్పందన పబ్లిక్ నుంచి వస్తోంది. సిరిసిల్ల నియోజకవర్గంలోని మండలాలకు వచ్చే టిఆర్‌ఎస్ నాయకులను తమ గ్రామానికి ఏమి చేసారో చెప్పాలని నిలదీయాలంటూ కెకె మహేందర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలతో మభ్య పెడుతూ కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన తీరును ప్రశ్నించాలని వారికి సూచించారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పేదల కోసం చేసే పథకాలను వివరిస్తు ప్రజల్లో నమ్మకాన్ని నింపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్దిని వివరిస్తు పథకాలను నిర్విర్యం చేసిన తీరును వివరిస్తు కాంగ్రెస్ కార్యకర్తల్లో మనో ధైర్యం నింపుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మహేందర్ రెడ్డిని గెలిపించేందుకు కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు.ఇలాగే చివరికి వరకు ఉంటే మహేందర్ రెడ్డి గెలుపు తథ్యం కానుంది. మళ్లీ సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురనుంది. కేసీఆర్‌.. ఫాం హౌకి, కేటీఆర్ హైద‌రాబాద్‌కి మంత్రుల‌ని తెరాస నాయకులే వ్యాఖ్యానించ‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. ఇదే విష‌యంపై ఇప్పుడు ప్ర‌జ‌లు కూడా చ‌ర్చించుకునే ప‌రిస్థితి వ‌స్తోంద‌ని తాజాగా వెలువ‌డుతున్న వార్త‌ల సారాంశం . సిరిసిల్లను మొదట్లో జిల్లాగా ఏర్పాటు చేయకపోవటంతో అక్కడ పెద్ద ప్రజా ఉద్యమమే నడిచింది. నేత కార్మికుల సమస్యలు కూడా ఇంకా చాలా పరిష్కారం కావాల్సినవి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు కోరుకుంటున్నారు సిరిసిల్ల ప్రజలు.

Link to comment
Share on other sites

3 minutes ago, rama123 said:

Ktr kadu gaani aa harish gaadu povali

Matladithe recha gottudu

Harish Rao winning by 40-50K majority.

Gajwel, Siricilla lo development emi jaragaledu kaani Siddipeta lo Harish has taken care of development activities and always available to public unlike KCR & KTR who rarely go to their constituencies.

 

Link to comment
Share on other sites

43 minutes ago, rama123 said:

Ktr kadu gaani aa harish gaadu povali

Matladithe recha gottudu

Harish better KTR houle gadu 

Papam harish mida case lu unnayi vatini pattukoni blackmail chestunnaru trs vallu Congress gelisthe garish rao kachitanga Congress lo join avuthadu Mark my words with date 

 

Link to comment
Share on other sites

35 minutes ago, nvkrishna said:

Gajwel: Barring a miracle, KCR will lose

Sircilla: KTR will win but less than 20,000 majority

Siddipet: Harish will win with more than 50,000 majority

 

For me, KCR is looking more like ntr in 1988 - cut off from reality.

Evariki 5 K minchi majority ready 

Link to comment
Share on other sites

ఈడు గెలవాలి

కూటమి గెలవాలి

వీడిని అసెంబ్లీలో డి కె అరుణ దవడ మీద $#@&#$

అది చూసి నేను ఆనందించాలి :D

Link to comment
Share on other sites

39 minutes ago, ChiefMinister said:

KCR damn sure win avuthaadu doubt ledu...

gelavadu impossible ani aayana kuda anataledu le,. .surveys ala unnayi ani cheptunnadu,..

asalu vishayam marichipoyaaru andaru ee thread lo, monopoly, single handed ga gelusthaadu, opposition ledu,.. vagira vagira,.. cut chesthe elections lo evaru gelusthaaru ane discussions.. idi chaalu vaadi performance gurinchi cheppataaniki,.. inka chaalu le 

Link to comment
Share on other sites

1 hour ago, ChiefMinister said:

KCR damn sure win avuthaadu doubt ledu...

nenu alaa veyyatam...meeru ilaa reply ivvatam. this is 2nd time.

All Surveys lo Prataap Reddy clear lead lo vunnaadu.....Sonia Gandhi meeting kuda Gajwel lo antunnaaru.

Barring a miracle, KCR will lose in Gajwel...(any thing can happen in an election but what is the source for your confidence)

Link to comment
Share on other sites

3 minutes ago, nvkrishna said:

nenu alaa veyyatam...meeru ilaa reply ivvatam. this is 2nd time.

All Surveys lo Prataap Reddy clear lead lo vunnaadu.....Sonia Gandhi meeting kuda Gajwel lo antunnaaru.

 Barring a miracle, KCR will lose in Gajwel...(any thing can happen in an election but what is the source for your confidence)

brother ma office lo karimnagar nalgonda vallu parichayam ayyaru ..

They are very confident on KCR win.

So thats is the reason why i am posting like this

 

Link to comment
Share on other sites

1 minute ago, ChiefMinister said:

brother ma office lo karimnagar nalgonda vallu parichayam ayyaru ..

They are very confident on KCR win.

So thats is the reason why i am posting like this

 

Brother.. ayana cheptondi gajwel gurinchi..how can karimnagar/nalgonda persons judge on gajwel.. manam ayina vallu ayina Edo oka survey/source meeda depend avvali anthe..

Link to comment
Share on other sites

2 minutes ago, ChiefMinister said:

brother ma office lo karimnagar nalgonda vallu parichayam ayyaru ..

They are very confident on KCR win.

So thats is the reason why i am posting like this

 

This survey agency predicted 80 seats for TRS 2 months back..this is their tweet yesterday.

normally, it is very difficult to believe that things changed so much in just 2 months....

But, one thing is sure - things are changing but difficult to quantify.

 

 

Link to comment
Share on other sites

4 minutes ago, ChiefMinister said:

brother ma office lo karimnagar nalgonda vallu parichayam ayyaru ..

They are very confident on KCR win.

So thats is the reason why i am posting like this

 

Keyboard batch ki ground reality knowledge zero...they depends on kachara managed media.

Link to comment
Share on other sites

22 minutes ago, ask678 said:

Keyboard batch ki ground reality knowledge zero...they depends on kachara managed media.

Ground reality cheppu uncle telisthe (Don't use keyboard ?).

By the mee dream BJP double digit fulfill ayye chances vunnayi Modi next 6 Months rule kooda ilaage vunte.

Link to comment
Share on other sites

40 minutes ago, ChiefMinister said:

brother ma office lo karimnagar nalgonda vallu parichayam ayyaru ..

They are very confident on KCR win.

So thats is the reason why i am posting like this

 

 

Bro Nalgonda valla tho nenu regular ga touch lo unna ..maa vallu 2 months back easy win for KCR annaru....ippudemo scene chala change aindi 50-50 antunnaru...election time ki inka change avochu antunnaru

Link to comment
Share on other sites

3 minutes ago, baggie said:

 

Bro Nalgonda valla tho nenu regular ga touch lo unna ..maa vallu 2 months back easy win for KCR annaru....ippudemo scene chala change aindi 50-50 antunnaru...election time ki inka change avochu antunnaru

2-3 months back varaku naaku kooda Nalgonda, Medak side telisina vaallu KCR will easily win anevaaru ippudu tough fight antunnaru, something happened in 2-3 months (or) people are slowly coming out openly after election announcement.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...