Jump to content

Congress first list of 65 candidates released


nvkrishna

Recommended Posts

  • Replies 94
  • Created
  • Last Reply
9 hours ago, ravikia said:

Kodandam happy with 8, CPI not OK with 3. But CPI don't have choice na.

CPI kaneesam okkataina gelustharu, ee dandagaram batch max 1-2. Aa seats bokke. Ground cadre leru dandagaram party ki. CONG+TDP vallu andaru vesi gelipinchalsindhe.

Ala ani TDP ki more than 15 ichina TDP kooda gelavaledhu. So it is all now with CONG. Kottukodam aapesi ee 25 days aina aggressive ga velthe vallu kaneesam 50+ daatatharu.

KCR used all his weapons very early, now he will bring up anti babu sentiment again, but it will not work, since he used it so early and gave lot of scope for TDP and CONG to defend CBN and alliance.

 

more or less ilage untundi bro aithe

Link to comment
Share on other sites

15 minutes ago, akhil ch said:

Chethakani edavalu Congress ollu . Oka face undadu controlling authority undadu

Station ghanpur

Serlingampalli

Sec cantonment 

Rebels ready already 

1 week TV chudamaaku. Good for you. Asale aavesam ekkuva?

Final gaa..90% settle avuthaayi

Link to comment
Share on other sites

బీజేపీలోకి బొడిగె శోభ?
13-11-2018 03:21:11
 
636777018089232632.jpg
కరీంనగర్‌ (ఆంధ్రజ్యోతి): చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ టీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇక తనకు టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చిన ఆమె సోమవారం కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారని సమాచారం. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు వ్యతిరేకించినా పలువురు బీజేపీలో చేరి పోటీ చేయాలని ఆమెను కోరారని తెలిసింది. ఆమె మంగళవారం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తారని సమాచారం.
Link to comment
Share on other sites

రెబల్‌గా పోటీకి సిద్ధమైన టీఆర్ఎస్ నేత
13-11-2018 10:59:11
 
636777035521996445.jpg
  • ములుగు బరిలో టీఆర్‌ఎస్‌ రెబల్‌
  • అభ్యర్థి ఎంపికపై అసమ్మతి నేతల చర్చ
  • నేడో, రేపో ప్రకటించే అవకాశం
ములుగు, నవంబరు 12 : ములుగు బరిలో రెబల్‌గా పోటీకి టీఆర్‌ఎస్‌ అసమ్మతి నాయకులు సై అంటున్నారు. చందూలాల్‌ను మార్చాలని డిమాండ్‌ చేస్తున్న వారు ఆదివారం ఆయన బీఫాం స్వీకరించిన నేపథ్యంలో రెబల్‌గా బరిలో నిలిచేందుకు నిర్ణయించుకున్నారు. సోమవారం రాత్రి హన్మకొండలోని జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ సకినాల శోభన్‌ ఇంటివద్ద పోరిక గోవింద్‌నాయక్‌, తాటి కృష్ణ, పోరిక పోమానాయక్‌, ఆలం రామ్మూర్తి, వలీబాబా, బేతెల్లి గోపాల్‌రెడ్డి, సూర్య నేని మురళీధర్‌రావు, పురుషోత్తం, రియాజ్‌మీర్జా సమావేశమయ్యారు. తమ లో ఎవ్వరు గెలుపు గుర్రమవుతారు.. ఎవ్వరికి ఎక్కువగా జనాకర్శన ఉన్నది.. ఆర్థికబలం అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. నామినేషన్‌ ప్రక్రియ మొద లైన నేపథ్యంలో ఒకట్రెండురోజుల్లోనే అభ్యర్థిని ఫైనల్‌చేసి నామినేషన్‌ దాఖలు చేస్తామని స్పష్టంచేశారు. మంత్రి చందూలాల్‌ను ఓడించడమేకాకుండా తమ అభ్యర్థిని గెలిపించుకొని కేసీఆర్‌కు బహుమానంగా ఇచ్చేందుకు సమిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

1 hour ago, akhil ch said:

Chethakani edavalu Congress ollu . Oka face undadu controlling authority undadu

Station ghanpur

Serlingampalli

Sec cantonment 

Rebels ready already 

 

rebels andariki untaru ee time lo rebels valla TRS ki ekkuva loss kutami kante kuda 

Link to comment
Share on other sites

Jubilee Hills - Marri Sasidhar Reddy

Sanath Nagar - Kuna ki isthe better.

ee PJR family too much atu oka leg itu oka leg.

Khairatabad nunchi koothuriki TRS nundi koudku ki Congress nundi Jubilee hills nunchi tickets kaavali. Better avoid them.

 

Link to comment
Share on other sites

కాంగ్రెస్ రెండో జాబితాలో ఉండే నియోజకవర్గాలు లీక్..!
13-11-2018 20:30:06
 
636777380557126604.jpg
హైదరాబాద్: రెండో జాబితాను విడుదల చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు సర్వం సిద్ధం చేశారని తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రిలోపు జాబితా విడుదల చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ జాబితా వ్యవహారంపై ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు. 10 నియోజకవర్గాల అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరో ఐదు పేర్లు ఖరారుపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
 
 
కర్ణాటక భవన్‌లో ఇంచార్జ్ సలీమ్‌తో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డీకే అరుణ మాట్లాడినట్లు సమాచారం. ఈ జాబితాలో యాకత్‌పురా, బహదూర్‌ పురా, సికింద్రాబాద్, బోద్, నిజామాబాద్, ఇల్లందు, దేవరకొండ, ఖానాపూర్, నారాయణపేట్, ఖైరతాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. అయితే ఈ లీకుల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే జాబితా వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.
Link to comment
Share on other sites

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
14-11-2018 11:35:38
 
636777923549203922.jpg
హైదరాబాద్: పది మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితాను బుధవారం ఉదయం విడుదల చేసింది. దీంతో తొలి జాబితా, రెండో జాబితా కలిపి మొత్తం 75 మంది అభ్యర్థుల జాబితా విడుదలయింది. మరో 19 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తే దాదాపు కాంగ్రెస్ పోటీ చేస్తే అభ్యర్థుల జాబితా పూర్తిగా విడుదలైనట్లుగా భావించవచ్చు. మొదటి జాబితా విడుదల సమయంలో ఖానాపూర్ టికెట్ రమేష్‌ రాథోడ్‌కు ఇవ్వొద్దంటూ కార్యకర్తలు పట్టుబడినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ రమేష్‌ వైపే మొగ్గుచూపింది. ఎల్లారెడ్డి స్థానం కూడా టీజేఎస్‌కు వెళ్తుందని భావించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని దక్కించుకుంది. అక్కడి నుంచి జాజల సురేందర్‌కు అవకాశం కల్పించారు. అలాగే ధర్మపురి ఎస్సీ నియోజకవర్గం నుంచి మాజీ జెడ్పీ చైర్మన్ లక్ష్మణ్‌కుమార్‌కు టికెట్ దక్కింది. మరోవైపు జనగామ సీటుపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఈ స్థానంపై రెండో జాబితాలోనూ ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. 
 
 
అభ్యర్థుల జాబితా ఇదే :
  • ఖానాపూర్ - రమేష్ రాథోడ్
  • ఎల్లారెడ్డి - జాజల సురేందర్
  • ధర్మపురి - లక్ష్మణ్ కుమార్
  • సిరిసిల్ల - కెకె మహేందర్ రెడ్డి
  • మేడ్చెల్ - లక్ష్మారెడ్డి
  • ఖైరతాబాద్ - శ్రవణ్ దాసోజు
  • జూబ్లిహిల్స్ - విష్ణువర్ధన్ రెడ్డి
  • షాద్‌నగర్ - ప్రతాప్ రెడ్డి
  • భూపాల్‌పల్లి - గండ్ర వెంకట రమణా రెడ్డి
  • పాలేరు - కండల ఉపేందర్ రెడ్డి
congress-list2.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...