Jump to content

Congress first list of 65 candidates released


nvkrishna

Recommended Posts

  • Replies 94
  • Created
  • Last Reply
4 minutes ago, baggie said:

atta aithe 45 sure ga vastai

45 sure shot win in this list. Aa kodandam party ki aa 8 seats bokka. BJP ki velthademo ani bhayapadi ivvadame. TDP 14 lo min 10 win avutharu. Remaing evadu gelisthe vaadu govt forming.

Link to comment
Share on other sites

22 minutes ago, ravikia said:

45 sure shot win in this list. Aa kodandam party ki aa 8 seats bokka. BJP ki velthademo ani bhayapadi ivvadame. TDP 14 lo min 10 win avutharu. Remaing evadu gelisthe vaadu govt forming.

ee list lo 45 geliste next vache 27 seats list lo mari sagam anna vastai ga bro...tdp ki kaneesam 7 eskunna kuda deal done

Link to comment
Share on other sites

What I want is TDP to come out with winning colors in all the 14. Kani....as the our DB mates are saying 8/14 kuda gelavagalama ani naku yenduko nammakam kalagadam ledu. Poni 5 anna gelustara? yento...situation ila thayarayyi bhayapedutondi.

 

Inko side yemo @akhil ch brother ....mana votes teesesaru. Malli add cheyyamani apply chesina chala mandivi avvatam ledu. So, don't expect miracles ani. Inko side TRS kula sanghala meetings petti maree suitcases sardestunnarani antaru. :GajaGaja: for sure

Link to comment
Share on other sites

6 minutes ago, baggie said:

ee list lo 45 geliste next vache 27 seats list lo mari sagam anna vastai ga bro...tdp ki kaneesam 7 eskunna kuda deal done

94+25 kootami.

94 lo ee list lo 45 sure aithe, kootami lo altogether 10-12 gelustharu.

45+12=57. CONG vallu sarigga fight chesthe aa paina enni gelisthe anni.

Kootami 10-12 lo TDP oka 8+ kodandam 2+ CPI 1 max anthe, unless mukkodi meedha full anti vunte thappa.

 

Link to comment
Share on other sites

1 minute ago, ravikia said:

94+25 kootami.

94 lo ee list lo 45 sure aithe, kootami lo altogether 10-12 gelustharu.

45+12=57. CONG vallu sarigga fight chesthe aa paina enni gelisthe anni.

Kootami 10-12 lo TDP oka 8+ kodandam 2+ CPI 1 max anthe, unless mukkodi meedha full anti vunte thappa.

 

 

cpi dandagram oppukunnara  valla seats ki

Link to comment
Share on other sites

2 hours ago, baggie said:

 

cpi dandagram oppukunnara  valla seats ki

Kodandam happy with 8, CPI not OK with 3. But CPI don't have choice na.

CPI kaneesam okkataina gelustharu, ee dandagaram batch max 1-2. Aa seats bokke. Ground cadre leru dandagaram party ki. CONG+TDP vallu andaru vesi gelipinchalsindhe.

Ala ani TDP ki more than 15 ichina TDP kooda gelavaledhu. So it is all now with CONG. Kottukodam aapesi ee 25 days aina aggressive ga velthe vallu kaneesam 50+ daatatharu.

KCR used all his weapons very early, now he will bring up anti babu sentiment again, but it will not work, since he used it so early and gave lot of scope for TDP and CONG to defend CBN and alliance.

Link to comment
Share on other sites

ఎట్టకేలకు కాంగ్రెస్‌ జాబితా 
తొలి విడతగా 65 మంది అభ్యర్థులను ప్రకటించిన స్క్రీనింగ్‌ కమిటీ 
14 మంది తాజా మాజీలు.. అయిదుగురు మాజీ ఎంపీలకు టికెట్లు 
ఉత్తమ్‌ దంపతులు, కోమటిరెడ్డి సోదరులకూ చోటు 
కనిపించని పొన్నాల లక్ష్మయ్య పేరు 
పేర్ల ఖరారుపై రోజంతా సాగిన కసరత్తు 
పార్టీ అధ్యక్షుడితో రెండుసార్లు కమిటీ భేటీ 
ఆలస్యంపై రాహుల్‌ ఆగ్రహం 
జానారెడ్డి, రేవంత్‌లకు అత్యవసర పిలుపు 
అర్ధరాత్రి తర్వాత జాబితా వెల్లడి 
12ts-main1a.jpg

ఈనాడు-దిల్లీ, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు వాయిదాపడుతూ వచ్చిన కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా ఎట్టకేలకు విడుదలయ్యింది. 65 మంది అభ్యర్థుల పేర్లను ఈ జాబితాలో ప్రకటించారు. రద్దయిన శాసనసభలో కాంగ్రెస్‌ తరఫున ప్రాతినిధ్యం వహించిన 14 మంది ఎమ్మెల్యేలకు తొలి జాబితాలో చోటు దక్కింది. మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, పోరిక బలరాం నాయక్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, మల్లు రవిలకూ అవకాశం లభించింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కలేదు. జాబితా విడుదలపై సోమవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జాబితా ఖరారుకు సంబంధించి సోమవారం దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌, సభ్యులు శర్మిష్ఠ ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలై, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోస్‌ రాజు, శ్రీనివాసన్‌ కృష్ణన్‌, సలీం అహ్మద్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. తొలుత ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, భోజన విరామం తర్వాత రెండున్నర గంటల నుంచి 4 గంటల వరకు మరోసారి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అభ్యర్థుల ఎంపిక, మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటులో జరుగుతున్న ఆలస్యంపై రాహుల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. టికెట్ల కేటాయింపులో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు, ఇటీవల పార్టీలో చేరిన నాయకులకు టికెట్లలో ప్రాధాన్యమిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు, కుంతియా, ఉత్తమ్‌లను ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. రాహుల్‌తో భేటీ అనంతరం స్క్రీనింగ్‌ కమిటీ, కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు మరోసారి వార్‌రూమ్‌లో గంటకుపైగా సమావేశమయ్యారు. సాయంత్రం ఏడు గంటలకు యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ అయింది. మిత్రులకు పోయే స్థానాలు, తీవ్రమైన పోటీ ఉన్న స్థానాలను మినహాయించి తొలి జాబితా విడుదల చేయాలని నిర్ణయించారు. రాత్రి తొమ్మిది గంటలకు ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు, కుంతియా, ఉత్తమ్‌ జాబితాకు తుది మెరుగులు దిద్దారు. రాత్రి 10.15 గం.లకు కాంగ్రెస్‌ సీఈసీ ఇన్‌ఛార్జి ముకుల్‌ వాస్నిక్‌ ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. కుంతియా, ఉత్తమ్‌ను పంపిన తర్వాత స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు జాబితాను మరోసారి సరి చూశారు. రాహుల్‌ అనుమతి పొందిన తర్వాత రాత్రి 11.15 గం.లకు జాబితాను విడుదల చేశారు.

29 స్థానాలకు రేపో మాపో జాబితా 
పలు దఫాలుగా స్క్రీనింగ్‌ కమిటీ, రెండుమార్లు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ అయ్యి గతంలోనే 74 స్థానాలపై ఏకాభిప్రాయం సాధించాయి. సొంత పార్టీ నేతలతో పాటు కూటమి పక్షాల నిరసనలతో ఖరారు చేసిన జాబితాలకు మార్పులు చేయాల్సి వచ్చింది. ఫలితంగా 65 మందితో సోమవారం రాత్రి తొలి జాబితా విడుదల అయ్యింది. కాంగ్రెస్‌ 94 స్థానాల్లో పోటీ చేయనుంది. మిగతా 29 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని దిల్లీ పిలిపించారు.

12ts-main1b.jpg

కొత్తవారికే పెద్దపీటా? 
కాంగ్రెస్‌ టికెట్ల కేటాయింపులో ఇటీవలే పార్టీలో చేరిన వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండడంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన సీనియర్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్టేషన్‌ఘన్‌పూర్‌, సిర్పూర్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట నియోజకవర్గాలకు సంబంధించి ఇందిర, డాక్టర్‌ హరీశ్‌రావు, నాగం జనార్దన్‌రెడ్డి, శివకుమార్‌రెడ్డిలకు పీసీసీ ప్రాధాన్యం ఇస్తోందని వారు మండిపడుతున్నారు. ఈ అంశంపై రాహుల్‌ ఇంటి వద్ద మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే భోమగిరి ఆరోగ్యం, మణెమ్మ తదితరులు విలేకరులతో మాట్లాడారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన (ప్యారాచూట్‌) నేతలకు టికెట్లు ఇవ్వవద్దని కోరారు. టికెట్ల కేటాయింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయని, పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాతే టికెట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దేవరకొండ స్థానం కేటాయించాలంటూ మాజీ మంత్రి రవీంద్రనాయక్‌, ఆయన అనుచరులు కొద్దిసేపు నినాదాలు చేశారు.

4 సీట్లయినా ఇవ్వాల్సిందే: సీపీఐ 
తమకు మూడు సీట్లు మాత్రమే కేటాయించారని ఆగ్రహంతో ఉన్న సీపీఐ రాష్ట్ర నేతలు సోమవారం ఉదయం దిల్లీకి వచ్చారు. దిల్లీలో ఉన్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి రాజాలతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. కూటమి స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్‌ నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర నేతల విజ్ఞప్తి మేరకు సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీకి ప్రయత్నించారు. రాజస్థాన్‌ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ సీఈసీ సమావేశంలో రాహుల్‌ ఉండడంతో సోమవారం సాయంత్రం వరకు భేటీ సాధ్యపడలేదు. దీంతో చాడ, పల్లా, కూనంనేని తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. పొత్తుల సర్దుబాటులో అయిదు సీట్లు కోరుతున్న సీపీఐ కనీసం నాలుగైనా ఇవ్వాల్సిందేనని కోరుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌ ... సీపీఐకి వైరా, హుస్నాబాద్‌, బెల్లంపల్లి స్థానాలను కేటాయించింది. అయితే వీటిల్లో వైరా స్థానానికి బదులుగా కొత్తగూడెంను ఇచ్చి, నల్గొండ జిల్లాలో మునుగోడు, దేవరకొండ స్థానాల్లో ఏదైనా ఒకటివ్వాలని సీపీఐ తాజాగా ప్రతిపాదించింది. ఇదే విషయాన్ని తమ పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టికీ తీసుకెళ్లింది. ఈ నాలుగు స్థానాలపై కాంగ్రెస్‌ అగ్రనాయకులతో సంప్రదింపులు జరిపే బాధ్యతను సీపీఐ నేత డి.రాజాకు అప్పగించినట్లుగా తెలిసింది. తమ పార్టీ నేతలు ఏఐసీసీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారనీ, ఒకట్రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. తాజాగా మునుగోడుకు అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో దేవరకొండపై సీపీఐ పట్టుపట్టే అవకాశం ఉంది..

12ts-main1c.jpg

తొమ్మిది మందితో తెదేపా తొలి జాబితా 
ఖమ్మం బరిలో నామా 
వరంగల్‌ పశ్చిమం నుంచి రేవూరి 
శేరిలింగంపల్లి స్థానం భవ్య ఆనంద ప్రసాద్‌కు 
12ts-main1d.jpg

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ తొమ్మిది మంది అభ్యర్థులతో సోమవారం రాత్రి తొలిజాబితాను ప్రకటించింది. ఒక సీటుకు ఒకే పేరు పరిశీలనలో ఉన్న స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆదేశించడంతో తొమ్మిది మంది పేర్లను ప్రకటించినట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ తెలిపారు. 14 స్థానాలకు తెదేపా పోటీ చేస్తుందని భావిస్తుండగా వివాదం లేని 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. తొలి జాబితాలో పార్టీ కీలక నేతల్ని బరిలో దింపింది. మాజీ ఎంపీ, సీనియర్‌ నాయకుడు నామా నాగేశ్వరరావును ఖమ్మం నుంచి బరిలో దింపగా, మరో సీనియర్‌నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డికి వరంగల్‌ పశ్చిమ స్థానాన్ని కేటాయించింది. తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మరోసారి సత్తుపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే దయాకరరెడ్డికి మక్తల్‌ టికెట్‌ ఇవ్వగా, కొత్తగా శేరిలింగంపల్లి నుంచి స్థిరాస్తి వ్యాపారి భవ్య ఆనంద ప్రసాద్‌కు టికెట్‌ ఇచ్చింది. మహబూబ్‌నగర్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ బరిలో దిగారు. తెదేపా సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ తనయుడు వీరేందర్‌గౌడ్‌కు ఉప్పల్‌ టికెట్‌ లభించింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...