Jump to content

TDP rebels kodad aleru


Godavari

Recommended Posts

టీడీపీకి ఒక్కటైనా దక్కేనా..?
12-11-2018 12:27:35
 
636776225967394703.jpg
  • ఆశావహుల్లో తీవ్ర అసంతృప్తి
  • రెబల్‌గా బరిలో దిగేందుకు బొల్లం, బండ్రు ఏర్పాట్లు
నల్లగొండ, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
పొత్తుల ఎత్తులతో జిల్లా టీడీపీ నేతలు చిత్తయినట్లే కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం వరకు ఆశగా ఉన్న నేతలు తాజాగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఉమ్మడి జిల్లానుంచి నాలుగు సీట్లు ఆశిస్తే కనీసం ఒక్క సీటైనా దక్కే పరిస్థితి లేకుండా పోయిందన్న ఆవేదనను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పొత్తుల్లో భాగంగా కోదాడ, ఆలేరు, నకిరేకల్‌, తుంగతుర్తి స్థానాలను బలంగా కోరారు. అయితే నిన్నటివరకు భరోసా ఇచ్చిన పెద్దలు చివరి నిమిషంలో ఎటు తేల్చని వైఖరితో ఉండటంతో రెబల్స్‌గా బరిలో దిగాలని యోచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సుమారు 2లక్షల ఓటు బ్యాంకు ఉంది. ఒక్క సీటైనా దక్కకపోతే జిల్లాలో తమ పార్టీ ఓట్లు కూటమికి ఎలా బదిలీ అవుతాయని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోదాడలో ఉత్తమ్‌ పద్మావతి సిట్టింగ్‌ సీటు కావడంతో మొదటి నుంచి ఉత్తమ్‌ ఈస్థానాన్ని వదులుకునేది లేదనే సంకేతాలనే ఇచ్చారు. అయితే టీడీపీ పెద్దలు మాత్రం కోదాడ సీటు కోసం పట్టుబడుతున్నట్టు మల్లయ్య యాదవ్‌కు స్పష్టంచేశారు. పొత్తుల్లో భాగంగా టీడీపీ సిట్టింగు స్థానమైన ఎల్‌బి.నగర్‌, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్‌.రమణ జగిత్యాల స్థానాన్ని త్యాగం చేస్తున్న నేపథ్యంలో ఉత్తమ్‌ పద్మావతి కోదాడ స్థానాన్ని త్యాగం చేయాలని డిమాండ్‌ చేయగా ఆమేరకు కాంగ్రెస్‌ పెద్దలు అంగీకరించారంటూ మల్లయ్యకు చెప్పుకొచ్చినట్లు సమాచారం. చివరగా ఈ స్థానాన్ని వదులుకునేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌ సిద్ధంగా లేరని తెలియడంతో రెబల్‌గా బరిలో దిగే ఆలోచనకు మల్లయ్య యాదవ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో ఆలేరునుంచి టికెట్‌ ఆశించిన బండ్రు శోభారాణి ఈనెల14న నామినేషన్‌ వేసేందుకు ఆమె సిద్ధమయ్యారు.
 
టీఆర్‌ఎస్ నుంచి నేతల భరోసాతో టీడీపీలో చేరారు. రాష్ట్ర పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేయడంతోపాటు ఆలేరు కేంద్రంగా ఆమె గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు. మహిళా, బీసీ ఇన్ని సానుకూల అంశాలు ఉన్నా తనను పట్టించుకోలేదన్న ఆవేదనలో ఆమె ఉన్నారు. పొత్తుల్లో భాగంగా ఏం జరుగుతుంది, తమ పరిస్థితి ఏమిటి అనేది సైతం తెలియడం లేదని తమ నాయకులు కూడా ఏమాత్రం సమాచారం తమకు ఇవ్వడం లేదని పార్టీలో ఈ తరహా సంస్కృతి ఎన్నడూ లేదని శోభారాణి ‘ఆంధ్రజ్యోతి’తో ఆవేదన వ్యక్తం చేశారు. 14న నామినేషన్‌ వేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
 
తనకు నకిరేకల్‌ లేదా తుంగతుర్తినుంచి కూటమిలో భాగంగా టికెట్‌ ఖాయమని పాల్వాయి రజినికుమారి ఆశాగా ఉన్నారు. ఆమె ఆశలన్నీ పూర్తిగా చంద్రబాబుపైనే పెట్టుకున్నారు. అయితే ఆమెకు సైతం ఇప్పటి వరకూ టికెట్‌ కేటాయింపుపై స్పష్టత లేదు. నకిరేకల్‌లో ఆమె ప్రచారం చేసుకుంటున్నారు. అయితే టికెట్‌ వచ్చినా రాకపోయినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రెబల్‌గా పోటీ చేయడం వంటి కార్యక్రమాలకు తాను పాల్పడనని ఆమె స్పష్టం చేశారు. మొత్తంగా నామినేషన్లు దాఖలు చేసి తమ అసంతృప్తిని చాటే యోచనలో బొల్లం, బండ్రులు ఉన్నట్టు స్పష్టమవుతోంది.
Link to comment
Share on other sites

13 minutes ago, koushik_k said:

Sitting mla pettukoni TDP ki enduk isthundi congress.  Ade logic use chesi city lo TDP sitting seats manam theskovali.. Alair piccha lite

Kodangal TDP sitting ani TDP ki istaraaaa .. sitting enti Ila aythe ele enduku bokkalo ele sitting le gelichevadu unte annichotla

Link to comment
Share on other sites

6 minutes ago, Godavari said:

Istam lekunna Kodad povali seat Trs gelavali Uttam wife poti chesthee Uttam cm aypodamanee tappaaaa revanth adigina chota ekkada ivatledu Suryapet adigadu adi ledu mulugu kuda last varaku suspenseee..

 

 

TDP rebel gelvalani koruko bro

Link to comment
Share on other sites

Rebel vesina Congress Kodad seat easy ga gelusthundi. All Rs, SCs, Kams will support official candidate. Vote split kooda baaga vuntadi.

TDP ki seat ichhina gelichedi easy ga with BCs, Kams support.

Uttam ki maree aasa 2 tickets endhuku migatha vaallu tyagalu cheyyalu tana family maathram cheyyadu tyagalu. BCs tho sunnam pettukuntunnadu Kodad gelichina state mothham kontha negative effect paduthundi ani artham chesukovadam ledu.

Chivariki ide Congress ni munchutundi.

Jana Reddy Family - 2 Tickets

Uttam Kumar Reddy Family - 2 Tickets

Komati Reddy Family - 2 Tickets

Inka enthamandi vunnaro, Damodar family kooda try chesthondi.

Link to comment
Share on other sites

21 minutes ago, RKumar said:

Rebel vesina Congress Kodad seat easy ga gelusthundi. All Rs, SCs, Kams will support official candidate. Vote split kooda baaga vuntadi.

TDP ki seat ichhina gelichedi easy ga with BCs, Kams support.

Uttam ki maree aasa 2 tickets endhuku migatha vaallu tyagalu cheyyalu tana family maathram cheyyadu tyagalu. BCs tho sunnam pettukuntunnadu Kodad gelichina state mothham kontha negative effect paduthundi ani artham chesukovadam ledu.

Chivariki ide Congress ni munchutundi.

Jana Reddy Family - 2 Tickets

Uttam Kumar Reddy Family - 2 Tickets

Komati Reddy Family - 2 Tickets

Inka enthamandi vunnaro, Damodar family kooda try chesthondi.

Nalgonda Mp ichukovachu ga Uttam Padmavati gariki .. Nalgonda Mp candidate kuda ledu ipudu

Link to comment
Share on other sites

47 minutes ago, koushik_k said:

+1  .. Vallu kuda rebels pedithe modatike mosam osthundi.  asale 14 

EMI kothaga nastam osthundi oche seats lo TDP ki  2 3seats potayiii inc ki matramu adhikaram pothundi vallakerr asala bhayam ledu gaaa 25days ele ki pettukuni Inka beralu pedthunaru ...

Link to comment
Share on other sites

31 minutes ago, Godavari said:

EMI kothaga nastam osthundi oche seats lo TDP ki  2 3seats potayiii inc ki matramu adhikaram pothundi vallakerr asala bhayam ledu gaaa 25days ele ki pettukuni Inka beralu pedthunaru ...

Vallaki adikaram pothundi kani Cabinet rank unde opposition leader post . PAC chairman post . MLCs osthai TRS ki alternate party ane image continue avthundi..

Manaki geliche 10 lo 8 or 9 TRS lagesthe as usual 1 or 2 migultharu. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...