Jump to content

Rayalaseema steel corporation

sonykongara

Recommended Posts

సాకారం దిశగా కడప ఉక్కు?
రూ.15వేల కోట్లతో 30లక్షల  టన్నుల ఉత్పత్తి సామర్థ్యం
ఏపీఎండీసీ భాగస్వామ్యం ఉండే కంపెనీకి ఇనుప ఖనిజం లీజు
రాయలసీమ స్టీల్‌ కంపెనీ  పేరిట కర్మాగారం
ప్రైవేటు భాగస్వామ్యానికీ అవకాశం
ఉన్నతాధికారులతో సీఎం  చంద్రబాబు ప్రాథమిక చర్చలు

ఈనాడు, అమరావతి: కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కల సాకారమయ్యేలా కనిపిస్తోంది. నెల రోజుల్లో కేంద్రం నుంచి సానుకూల పరిణామం ఏమీ రాకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే కర్మాగారం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటుంది. దీని కోసం రెండు కంపెనీలను స్థాపించాలనుకుంటోంది. కనీసం రూ.15వేల కోట్ల వ్యయ అంచనాతో 30లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో కర్మాగారం ఏర్పాటుచేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. నెల రోజుల్లో కర్మాగారానికి శంకుస్థాపన చేస్తానని మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రొద్దుటూరులో జరిగిన ధర్మపోరాట సభలో ప్రకటించిన విషయం విదితమే. దీనిపై బుధవారం తన కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌, ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఎండీ వెంకయ్యచౌదరి, ఇతర అధికారులతో సీఎం సమావేశమయ్యారు. కర్మాగారం ఏర్పాటుకు అనుసరించాల్సిన మార్గం, తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఇందులో తీసుకున్న నిర్ణయాల మేరకు ఏపీఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో తొలుత ఒక కంపెనీని ఏర్పాటుచేస్తారు. దీనికి ఇనుప ఖనిజం గనులు లీజుకిస్తారు. రాయలసీమ స్టీల్‌ కంపెనీ పేరుతో మరో సంస్థను ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. ఇందులోనూ ఏపీఎండీసీతోపాటు ప్రైవేటు సంస్థలకూ భాగస్వామ్యం కల్పిస్తారు. ఏపీఎండీసీ వద్ద దాదాపు రూ.రెండు వేల కోట్ల నిధులున్నాయి. వీటితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా రూ.నాలుగైదు వేల కోట్లు మూలధనంగా సమకూరుస్తుంది. మిగిలింది బ్యాంకులనుంచి రుణంగా సేకరిస్తారు. సరైన ప్రైవేటు భాగస్వామి ముందుకొస్తే త్వరగానే కర్మాగారం నిర్మాణమయ్యే అవకాశముంది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం తొలి ఆరు నెలల్లోనే కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సెయిల్‌ నివేదిక ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదంటూ నివేదిక ఇచ్చారు. దీనిపై రాష్ట్రం ఆందోళన చేయగా.. తిరిగి మెకాన్‌ సంస్థతో అధ్యయనానికి కేంద్రం అంగీకరించింది. ఖనిజం, నీరు, విద్యుత్తు, ఇతర వసతులు ఉన్నాయని.. కర్మాగారం ఏర్పాటు సాధ్యమేనని మెకాన్‌ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. పూర్తి స్థాయి నివేదిక పెండింగ్‌లో ఉంది. ఆ తరువాత మెకాన్‌ సంస్థ తిరిగి కొర్రీలు వేయటం ప్రారంభించింది. దాదాపు 11 రకాల సందేహాలు లేవనెత్తగా, వాటన్నింటికీ రాష్ట్రం వివరంగా సమాధానమిచ్చింది. అయినా తుది నివేదిక పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వ వైఖరితో విసిగిన రాష్ట్ర ప్రభుత్వం నెలరోజుల వరకు వేచిచూడాలని, అప్పటికీ కేంద్రం ముందుకురాకుంటే తామే ప్రైవేటు భాగస్వామ్యంతో కర్మాగారాన్ని నిర్మించే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

Link to comment
Share on other sites

  • Replies 81
  • Created
  • Last Reply
ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే...
06-11-2018 14:53:25
 
636771128061255189.jpg
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అయింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపి.. నిర్ణయాలు తీసుకుంది. ఏపీ  కేబినెట్‌ నిర్ణయాలు...
- కేంద్రం నెరవేర్చని హామీలను రాష్ట్రమే చేపట్టాలని..
- రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం
- నెల రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..
- ప్రైవేట్ సంస్థలతో కలిసి ప్రభుత్వ జాయింట్ వెంచర్ దిశగా ప్రయత్నాలు...
 
- పీపీపీ మోడల్‌లో వైజాగ్‌ మెట్రో చేపట్టాలని నిర్ణయం
- రూ. 8,300 కోట్లతో 42 కిలోమీటర్ల మేర వైజాగ్ మెట్రో
- ప్రపంచంలోనే పీపీపీ మోడల్‌లో నిర్మితమవుతున్న... రెండో అతి పెద్ద మెట్రో రైల్ ప్రాజెక్టు వైజాగ్ మెట్రో, 4,200 కోట్ల రుణం ఇచ్చేందుకు కొరియా ప్రభుత్వం ముందుకొచ్చింది.
- గాజువాక-కొమ్మాది- 30 కి.మీ, గురుద్వారా- ఓల్డ్ పోస్టాఫీసు-5.25 కి.మీ..
- తాటిచెట్లపాలెం- వాల్తేరు మధ్య 6.5 కి.మీ మెట్రో రైలు
- అన్న క్యాంటీన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు
- గ్రామీణ ప్రాంతాల్లో 152 అన్న క్యాంటీన్ల ఏర్పాటు
- రాష్ట్ర వ్యాప్తంగా 366 అన్న క్యాంటిన్లు ఏర్పాటు
- మున్సిపాలిటీలో 215, గ్రామీణ ప్రాంతాల్లో 152 క్యాంటిన్లు ఏర్పాటు
- వచ్చే జనవరి 31నాటికి గ్రామీణ ప్రాంతాలలో అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయాలని ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. కాగా రామాయపట్నం పోర్ట్ ఏర్పాటుపైనా కేబినెట్‌లో చర్చ జరిగిం
Link to comment
Share on other sites

3 minutes ago, sonykongara said:

Anna Canteens jagratta.... make sure we increase and have proper vigilance 

Link to comment
Share on other sites

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అయింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపి.. నిర్ణయాలు తీసుకుంది. ఏపీ  కేబినెట్‌ నిర్ణయాలు...
- కేంద్రం నెరవేర్చని హామీలను రాష్ట్రమే చేపట్టాలని..
- రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం
- నెల రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..
- ప్రైవేట్ సంస్థలతో కలిసి ప్రభుత్వ జాయింట్ వెంచర్ దిశగా ప్రయత్నాలు...
 
Link to comment
Share on other sites

Investment waste steel demand ledhu 2000 lo unnatha China construction boom has stalled which use to be huge importer India lo manam concrete ye like chetsham steel structures ki antha demand ledhu VSP disinvestment chesthe e mines akkadaki ichi state govt equity tesukoni 15 per reserved jobs rayalseema ki isthe potundi 

Link to comment
Share on other sites

20 minutes ago, bnalluri said:

otherwise, it will become another welfare scheme that bites big in the back.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
26 minutes ago, sonykongara said:

tO6YvxE.jpg

Pani pata ledha eppataki bagupadaru emotion tho business chesthe waste investment instead pump money into infra inka 1000 years ide pata padatharu rayalaseema vallu em villages lo vargalani adupetukoni balasina batch unnaru contracts chesthu valani chokka patukoni adigithe ralatahi dabbulu

Link to comment
Share on other sites

డిసెంబర్ 27న స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాన: సీఎం రమేష్‌
28-11-2018 15:26:02
 
636790155634619615.jpg
 
కడప: డిసెంబర్ 27న కడపలో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాన జరగనుందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నెలో ఉక్కు కర్మాగారం నిర్మాణం జరుగుతుందన్నారు. ఏపీఎండీసీ, ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్లాంటు ఏర్పాటు చేయడం జరుగుతుందని సీఎం రమేష్‌ పేర్కొన్నారు. సుజనాచౌదరి విషయంలో ఈడీ కొత్తగా చెప్పిందేమీలేదని, ఇన్నాళ్లు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. సుజనా కూడా న్యాయపోరాటం చేస్తారని రమేష్‌ అన్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే మోదీ దాడులు చేయిస్తున్నారని, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో మోదీకి ఎదురుదెబ్బ తప్పదన్నారు.
Link to comment
Share on other sites

On 11/2/2018 at 8:59 AM, curiousgally said:

I believe it's a political stunt jaggadiki punch ivvadiniki kadapa lo. They will get it done from center post elections if favorable else bring in private investor.

i don't think so. They can always try for help from Centre. But, if such a step is taken you can't consider always from political angle. Particularly not from CBN.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...