Jump to content

రాహుల్‌తో మాట్లాడి అందరినీ ఒకతాటిపైకి తీసుకువస్తా: చంద్రబాబు

Saichandra

Recommended Posts

ఒకప్పుడు బద్ద విరోధులుగా కాంగ్రెస్, టీడీపీలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ పార్టీల కలయికతో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులుండరని మరోసారి నిరూపించాయి. ఇప్పటికే తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు మహాకూటమిగా ఏర్పడి టీఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో మాట్లాడి అందరినీ ఒకతాటిపైకి తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అందరితో కలిసి జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ విధానాల వల్ల దేశం ప్రమాదంలో పడిందని, దేశాన్ని ప్రమాదం నుంచి బయటపడేసేందుకు తాను బాధ్యత తీసుకున్నానని, 40ఏళ్లుగా ప్రజాస్వామ్య విలువలు చూశానని చెప్పారు.
 
‘‘ప్రధాని మోదీ, అమిత్‌షా ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదు. టీడీపీ దేశానికి ఎన్నోసార్లు దశదిశ చూపింది. ఇప్పుడు మరోసారి దేశరాజకీయాల్లో కీలకపాత్ర షోషించాల్సిన సమయం వచ్చింది. ఢిల్లీలో మనం యాక్టివ్‌ కావాలి. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వస్తాం. రేపు ఢిల్లీలో రాహుల్‌తో మాట్లాడి అందరిని ఒకే వేదికపైకి తీసుకు వస్తా. నాకు ప్రధాని పదవిపై కోరికలేదు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. దేశ రాజకీయాల్లో అందరికంటే ముందున్న వ్యక్తిని నేను. ప్రధాని పదవి చేపట్టాలని 1995లోనే నాపై ఒత్తిడి వచ్చింది. రెండు సార్లు ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా తిరస్కరించాను’’ అని చంద్రబాబు చెప్పారు.
 
రేపు చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం శరద్‌ పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లాతో చంద్రబాబు సమావేశం అవుతారు. మధ్యాహ్నం వామపక్ష నేతలతో, సాయంత్రం అఖిలేష్‌ యాదవ్‌తో చంద్రబాబు భేటీకానున్నారు. 'సేవ్‌ నేషన్‌' పేరుతో బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో చంద్రబాబు కూటమి ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీ తీరును ఎండగట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

21 minutes ago, Saichandra said:

No other leader in India  will dare like CBN

Link to comment
Share on other sites

4 minutes ago, nvkrishna said:

cbn intha aggressive gaa vunnadenti?

another proud moment for telugus if parties align...very few regional parties have this history of uniting several parties at national level.

bayapaddadu Modi ki(e dialogue gurtunda?) :roflmao:

Link to comment
Share on other sites

8 minutes ago, nvkrishna said:

cbn intha aggressive gaa vunnadenti?

another proud moment for telugus if parties align...very few regional parties have this history of uniting several parties at national level.

akhil anevadu ap ki Modi marri ekkuva chesthe cbn urkodu ante,

Link to comment
Share on other sites

CBN has to get some good PR Team.

North belt lo Hindi speeches chala impact istayi. North heroines elagaithey Telugu dialogues Hindi lo raskoni practice chesi nettukostunnaro....

CBN kuda Ram Mohan Naidu lanti valla help tho Hindi speeches ready cheyinchukoni.... vaatini as-is Telugu lo raskoni.... oka 5 meetings lo speeches padithey..... Modi ji pant tadavatam Khaayam!

Link to comment
Share on other sites

1 hour ago, nvkrishna said:

cbn intha aggressive gaa vunnadenti?

another proud moment for telugus if parties align...very few regional parties have this history of uniting several parties at national level.

krishna bro...leader ni enta hurt chesaro ee mosha benchods deeni batti telustundi

Link to comment
Share on other sites

better to bring a cohesive ideology together and form a long lasting front, rather than a fragile and temporary coalition ..

one that is not based on sickular politics, cow belt hindi drama or fringe and far left ideology..

one that does not preach appeasement at every level, yet serve the poor and downtrodden with accountability, so as to only lift them from unending misery..

one that drives growth, innovation and employment for the youth and harmony between various segments of the indian society that is divided on the lines of religion, language, etc.

//I know this is a dream :(

Link to comment
Share on other sites

5 hours ago, baggie said:

krishna bro...leader ni enta hurt chesaro ee mosha benchods deeni batti telustundi

not alone degradation, looks like he sniff the danger and need and feels his responsibility and took charge as a senior leader n nations well wisher. just a natural balancing act.

Link to comment
Share on other sites

1 hour ago, niceguy said:

CBN saarvaadu endhi intha thondara..TG result vache varaku wait chesthe bavundedhi..

Action lekapothe late antaru....teesukunte thondara antaru...huff

Modi batch north election drama ki fast reaction

Modi batch kuda expect chesi undaru ee fast step

Link to comment
Share on other sites

i think CBN has already done ground work...it is just formality to announce. some thing is already done behind the scenes. DMK+TDP+TMC+SP+BSP+Congress is on the cards i guess. Hope fully CBN does not get alliance in AP. He limits it to National Level only. 

Link to comment
Share on other sites

1 hour ago, Gunner said:

:bemmi-burra-gokkune-gif:

@Kiran @mahesh1987 uncles aendi idi... 

Annai.. BJP started dangerous game to finish CBN and AP,  Kodithi Katti Dhaadi ni ee range lo National level lo project cheyyadaniki chusthunnaru chudandi.. 

Kcr,ktr,Kavita sangibhavan, PK tweet, Governor report to centre, Suresh prabhu statement, GVL&Ram Madhav statements, YS Jagan Letter to Rajnathsingh quoting "Dangerous situation in AP", YS Jagan File a petition on CBN. Ivanni recent ga jariginavi.. Past lo Inka chala chesaru..

Leader chaala opika pattadu.. thanani Finish cheyyali ani chusthe CBN EMI cheyakunda chethulu muduchuku kurchovala.. ?

Link to comment
Share on other sites

8 minutes ago, Raaz@NBK said:

Annai.. BJP started dangerous game to finish CBN and AP,  Kodithi Katti Dhaadi ni ee range lo National level lo project cheyyadaniki chusthunnaru chudandi.. CBN, 

Kcr,ktr,Kavita sangibhavan, PK tweet, Governor report to centre, Suresh prabhu statement, GVL&Ram Madhav statements, YS Jagan Letter to Rajnathsingh quoting "Dangerous situation in AP", YS Jagan File a petition on CBN. Ivanni recent ga jariginavi.. Past lo Inka chala chesaru..

Leader chaala opika pattadu.. thanani Finish cheyyali ani chusthe CBN EMI cheyakunda chethulu muduchuku kurchovala.. ?

Link to comment
Share on other sites

2 hours ago, niceguy said:

CBN saarvaadu endhi intha thondara..TG result vache varaku wait chesthe bavundedhi..

Semi finals laga 5 states elections vunnai ga bro.. vatilone debba kottali.. 

5 states lo 2 states BSP prabhavam vundhi.. 

Earlier BSP valu single ga velthamu without INC annaru.  CBN discussed with mayavati and she agreed to tie-up with INC with conditions

Link to comment
Share on other sites

10 hours ago, nvkrishna said:

cbn intha aggressive gaa vunnadenti?

another proud moment for telugus if parties align...very few regional parties have this history of uniting several parties at national level.

party musukovatam leda, Modi gadii ni dinchatama, ma mundu unnavi e rendee

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...