Jump to content

Ktr

Alapati's

Recommended Posts

Malli modalesadu seemandra  ppl ni kaka pattatam..

Ivala nizampet lo meeting pettadu.

Cbn kinda rastra cm enni projects ayina kattukovachu anta.kcr tiitindi political ga ne anta..cbn proj ni aapatam lo tappu ledu anta.

Vadiki vote vese ap ppl ki siggu undali

Link to comment
Share on other sites

10 minutes ago, Alapati's said:

Malli modalesadu seemandra  ppl ni kaka pattatam..

Ivala nizampet lo meeting pettadu.

Cbn kinda rastra cm enni projects ayina kattukovachu anta.kcr tiitindi political ga ne anta..cbn proj ni aapatam lo tappu ledu anta.

Vadiki vote vese ap ppl ki siggu undali

too late damage already jarigipoindi....ippudu eellaki bokka petta boyedi andhra seema people kadu ...Tg students, tg farmers, TG balaheen vargalu, TG movement fighters..etc etc etc

Link to comment
Share on other sites

TRS ki band baaja guarantee.... common man is laughing when they see Congress announcing 2k pension and immediately TRS announcing 2016! Congress announcing 3k pension and immediately TRS announcing 3016! 

Idemanna katnala chadivimpaa bey!! This is what common man is feeling! KCR gadiki pungee pagaladam guarantee 

Link to comment
Share on other sites

27 minutes ago, sskmaestro said:

TRS ki band baaja guarantee.... common man is laughing when they see Congress announcing 2k pension and immediately TRS announcing 2016! Congress announcing 3k pension and immediately TRS announcing 3016! 

Idemanna katnala chadivimpaa bey!! This is what common man is feeling! KCR gadiki pungee pagaladam guarantee 

Evaro cheppinattu.. ee extra 16 rupees pedha comedy ga vundhi ga :laughing:

Link to comment
Share on other sites

కేటీఆర్‌ చక్కగా మాట్లాడారు: జేపీ

హైదరాబాద్‌: తెలంగాణలో నివసించే సీమాంధ్ర ప్రజలకు అండగా ఉంటానంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ స్పందించారు. తెలుగు రాష్ట్రాల ప్రజల సఖ్యతపై కేటీఆర్ చక్కగా మాట్లాడారని ట్విట్టర్‌లో పేర్కొన్న ఆయన... పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ప్రజలను విభజించడం సరికాదని వ్యాఖ్యానించారు. కుల, మత, ప్రాంతాల ప్రాతిపదికన ప్రజలు గుడ్డిగా పార్టీలకు ఓటు వేయడం మంచిది కాదని హితవు పలికారు. జయప్రకాశ్‌ నారాయణ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్... జేపీ గారికి ధన్యవాదాలంటూ రీట్విట్ చేశారు.
 
Link to comment
Share on other sites

2 minutes ago, Siddhugwotham said:

Car driver beating gurtukochindi emo musali munja ki 

Link to comment
Share on other sites

4 hours ago, sskmaestro said:

TRS ki band baaja guarantee.... common man is laughing when they see Congress announcing 2k pension and immediately TRS announcing 2016! Congress announcing 3k pension and immediately TRS announcing 3016! 

Idemanna katnala chadivimpaa bey!! This is what common man is feeling! KCR gadiki pungee pagaladam guarantee 

??

Link to comment
Share on other sites

sorry, నాకు ఒక డౌట్, తెలంగాణ xx కొడకా అంటే తిట్టుకదా?మీరు బాధపడరా?కాదు అని చెప్పే ధైర్యం ఉందా?

తెలంగాణ ఓనీవోర్ XX గ అంటే తిట్టు కదా?

తెలంగాణ రఖ్శస జాతి అంటే తిట్టు కదా?
తెలంగాణ బ్రహ్మమనులు వేస్ట్ గళ్ళు అంటే తిట్టు కదా?
నేను కాలు పెడితే ఎడారి అవుద్ది...అలల్ది చస్తారు అంటే చప్పట్లు కొడతారా?

even after split, తెలంగాణ 3rd గ్రేడ్ స్టేట్ అంటే బాధ ఉండదా మీకు?  

GHMC election ayina taruvata kuda, India Today conclave meeting lo tittadu recent ga.....అడక్కు దొబ్బుతున్నారు అంటే ఫీల్ అవ్వరా?

sorry, manasu kalukku manda? na uddesam adi kadu and don't take it that way.....genuine expression in the same context of incident...

KTR cheppedi adi butu kadu...just politicians madya matrame vishayam.....

Link to comment
Share on other sites

15 hours ago, Siddhugwotham said:

కేటీఆర్‌ చక్కగా మాట్లాడారు: జేపీ

హైదరాబాద్‌: తెలంగాణలో నివసించే సీమాంధ్ర ప్రజలకు అండగా ఉంటానంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ స్పందించారు. తెలుగు రాష్ట్రాల ప్రజల సఖ్యతపై కేటీఆర్ చక్కగా మాట్లాడారని ట్విట్టర్‌లో పేర్కొన్న ఆయన... పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ప్రజలను విభజించడం సరికాదని వ్యాఖ్యానించారు. కుల, మత, ప్రాంతాల ప్రాతిపదికన ప్రజలు గుడ్డిగా పార్టీలకు ఓటు వేయడం మంచిది కాదని హితవు పలికారు. జయప్రకాశ్‌ నారాయణ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్... జేపీ గారికి ధన్యవాదాలంటూ రీట్విట్ చేశారు.
 
trs vallu chepputo kottina (literal gaa) veediki siggu raledanukunta ... em batuku saami veedidi :wall:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...