Jump to content

కోడి కత్తి గుచ్చుడు కేసులో పురోగతి.


sonykongara

Recommended Posts

  • Replies 99
  • Created
  • Last Reply
44 minutes ago, sreentr said:

Yee case lo tdp ki against emundi

DGP press meet in one hour without investigation is a joke. Knife was missing for one hour, what action was taken? when crime happened, why did they allow Jagan to fly, why didn't they take the situation under their control. DOn't they have the protocol to follow when the crime happens? Shame of our police system.

 

Veellu shit cheyadam, TDP kadagala??

Link to comment
Share on other sites

4 minutes ago, APDevFreak said:

DGP press meet in one hour without investigation is a joke. Knife was missing for one hour, what action was taken? when crime happened, why did they allow Jagan to fly, why didn't they take the situation under their control. DOn't they have the protocol to follow when the crime happens? Shame of our police system.

 

Veellu shit cheyadam, TDP kadagala??

Babu Airport is under CISF.. vallu Jagan ni pampinchesaru..

Already Investigation chesthunnaru AP police lu..

Total ga news telusukokunda edhi padithe adhi matladadam sababuga vundha ?

Link to comment
Share on other sites

5 minutes ago, APDevFreak said:

DGP press meet in one hour without investigation is a joke. Knife was missing for one hour, what action was taken? when crime happened, why did they allow Jagan to fly, why didn't they take the situation under their control. DOn't they have the protocol to follow when the crime happens? Shame of our police system.

 

Veellu shit cheyadam, TDP kadagala??

Hmm. The security and law order inside the Airport comes under the jurisdiction of Central Government. PERIOD.

Link to comment
Share on other sites

8 minutes ago, APDevFreak said:

DGP press meet in one hour without investigation is a joke. Knife was missing for one hour, what action was taken? when crime happened, why did they allow Jagan to fly, why didn't they take the situation under their control. DOn't they have the protocol to follow when the crime happens? Shame of our police system.

 

Veellu shit cheyadam, TDP kadagala??

Even I am telling same thing nothing wrong from tdp side 

Link to comment
Share on other sites

7 minutes ago, Raaz@NBK said:

Babu Airport is under CISF.. vallu Jagan ni pampinchesaru..

Already Investigation chesthunnaru AP police lu..

Total ga news telusukokunda edhi padithe adhi matladadam sababuga vundha ?

May be I am not following news, Is there any memo/show cause sent to CISF for their lapses?

Is this the way they handle the case? How can the weapon be missing?  evidences are tampered..

 

Tuni case kuda vadileyasindi, RPF jurisdiction ani.. Ippati varaku case solve avvaledu..

 

 

 

Link to comment
Share on other sites

11 minutes ago, sreentr said:

Even I am telling same thing nothing wrong from tdp side 

I didn't say TDP has done wrong either.  I don't have faith on out police system, if they lag this case like Tuni and Amaravathi, Then everyone will be pointing TDP only.

Link to comment
Share on other sites

22 minutes ago, Hello26 said:

Hmm. The security and law order inside the Airport comes under the jurisdiction of Central Government. PERIOD.

I don't think the CISF is investigating this case. They just surrender the culprit to state police. It's the state police that will do the investigation and prepare the remand report.

Link to comment
Share on other sites

32 minutes ago, APDevFreak said:

DGP press meet in one hour without investigation is a joke. Knife was missing for one hour, what action was taken? when crime happened, why did they allow Jagan to fly, why didn't they take the situation under their control. DOn't they have the protocol to follow when the crime happens? Shame of our police system.

 

Veellu shit cheyadam, TDP kadagala??

 

55 minutes ago, NatuGadu said:

Emi telchakundaaa nanusyharu as usual

Ekkada chaduvukunnaru saami Miru

Press meet pettindhi primary investigation gurinchi 

Ah case ainaa procedure ade becoz pattukogane so and so ani info ichi appudu thorough investigate chestaru

Link to comment
Share on other sites

5 minutes ago, Madineni76854 said:

 

Ekkada chaduvukunnaru saami Miru

Press meet pettindhi primary investigation gurinchi 

Ah case ainaa procedure ade becoz pattukogane so and so ani info ichi appudu thorough investigate chestaru

Na Chaduvulu endukule...DGP ni adagalsindi... 

Case lo depth teliyakunda... prachara arbhatam gurinichi podichadu ani.... Instead He should have said the case is under investigation. dont you the see the oppostion hanging to that point?

 

Link to comment
Share on other sites

6 minutes ago, APDevFreak said:

Na Chaduvulu endukule...DGP ni adagalsindi... 

Case lo depth teliyakunda... prachara arbhatam gurinichi podichadu ani.... Instead He should have said the case is under investigation. dont you the see the oppostion hanging to that point?

 

Depth telisedhi em undi inna ekkadunnav nv TV chudaleee 

Oh type cheyadam kadu

Video clip kuda SM lo circulate avthundi primary investigation dhi mundu poyi adi chudandi 

Vadu cheppadu kavali ani podicha nenu jagan ki abhimani ni naa venuka evaru leru ani aa tarvatha press meet pettaru 

Pattukogane airport bayata pettaledu press meet endho le

Link to comment
Share on other sites

4 minutes ago, ask678 said:

Overall last 4 years lo biggest self goal by Jaffa...dead weak after this incident drama...thanks Sivaji for public awareness 

Brother @ask678 Correct ye. But, adi drama ani beleive chesi ...Jagan dean weak ayyinadi neutrals lo or Jaffas lo? Jaffas ayithe kadu ani na strong feeling. What about neutrals? Anybody knows the ground reality in villages, mandal headquarters, towns and cities?

Link to comment
Share on other sites

ఏది అసలు.. ఏది నకిలీ!
29-10-2018 02:39:17
 
636763775557145886.jpg
  • రాజకీయ ప్రత్యర్థులపై ‘మార్ఫింగ్‌’ అస్త్రం
  • జగన్‌పై దాడి నిందితుడితో సీఎం, లోకేశ్‌ నకిలీ ఫొటో
  • డీజీపీ విడుదల చేసిన ఫొటో కూడా మార్ఫింగ్‌
  • తప్పుడు ట్రెండ్‌తో అలజడులు చెలరేగే ప్రమాదం
  • సహకరించని సోషల్‌ మీడియా యాజమాన్యాలు
  • రంగంలోకి డీజీపీ.. పలువురు సీఈవోలతో చర్చలు
  • టెక్‌టవర్‌లో అధునాతన టూల్స్‌ ఏర్పాటు
అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు సినీతారలనే లక్ష్యంగా చేసుకునే వ్యక్తులు.. ఇప్పుడు సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు, నేతల ఫొటోలు మార్ఫింగ్‌ చేస్తున్నారు. వీటిలో నవ్వుపుట్టించేవాటిని సంబంధిత వ్యక్తులు కూడా పట్టించుకోరు.. కానీ సమాజంలో అల్లర్లు, ఉద్రిక్తతలు సృష్టించేలా వస్తున్న ఫొటోలతోనే ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఇటీవల సెల్‌ఫోన్లలోకి వస్తున్న ఫొటోల్లో అసలు కంటే నకిలీవే ఎక్కువగా ఉంటున్నాయి. ఒకటి ఒరిజినల్‌ రాగానే కొన్ని నిమిషాల్లోనే మార్ఫింగ్‌ ఫొటో దర్శనమిస్తోంది. ఇటీవల టెక్నాలజీ బాగా అప్‌డేట్‌ అవడంతో ఏకంగా ఆడియో, వీడియోలు కూడా నకిలీవి వస్తున్నాయి. విశాఖపట్నం విమానాశ్రయంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై దాడికి పాల్పడిన శ్రీనివాసరావు ఫొటోతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ల ఫొటోలు పెట్టి సామాజిక మాధ్యమాల్లో నిమిషాల్లోనే వైరల్‌ చేశారు. అప్పటికే డీజీపీ విడుదల చేసిన ఒరిజినల్‌ ఫొటోను సైతం మార్ఫింగ్‌ చేశారు. శ్రీనివాసరావుతో చంద్రబాబు, లోకేశ్‌ల ఫొటో చూసి నిజమని నమ్మి వైసీపీ కార్యకర్తలు విధ్వంసాలకు దిగి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అలజడులు చెలరేగేవి. గత ఏడాది అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఒక సమావేశంలో మాట్లాడిన మాటలను ఎడిటింగ్‌ చేసి మహిళల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారంటూ తప్పుదారి పట్టించేలా వీడియో వైరల్‌ చేశారు. చివరకు ఆయన అసెంబ్లీలో వీడియో ప్రదర్శించి తాను ఏ సందర్భంలో ఎందుకు ఆ వ్యాఖ్య చేసిందీ వివరించాల్సి వచ్చింది. జగన్‌పై దాడి చేసిన వ్యక్తికి టీడీపీ సభ్యత్వం ఉన్నట్లు వైసీపీ నేతలు గుర్తింపు కార్డు విడుదల చేశారు. అయి తే ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న ఆ గ్రామా న్ని అమలాపురం అసెంబ్లీ పరిధిలో ఉన్నట్లు చూపారు. దీంతో అది ఫేక్‌ కార్డు అని లోకేశ్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయకపోతే అశాంతి చెలరేగే అవకాశం ఉందని పోలీసులు బలంగా నమ్ముతున్నారు.
 
ట్రెండ్‌ మారింది..
హీరోయిన్లు, నటీమణుల ముఖాలను నగ్న చిత్రాలకు అతికించి వాటిని సామాజిక మాధ్యమాల్లో పంపే ట్రెండ్‌ చాలా కాలంగా ఉంది. ఇటీవల రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేలా అధికార, ప్రతిపక్షాల కార్యకర్తలు ఇలాంటి వాటిని వదులుతున్నారు. కొన్ని నెలల క్రితం ఏకంగా భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఫొటోనే మార్ఫింగ్‌ చేశారు. సాధారణంగా కాంగ్రెస్‌ నేతలు ఆర్‌ఎ్‌సఎస్‌ సమావేశాలకు వెళ్లరు. కానీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కూడా అయిన ప్రణబ్‌ ముఖర్జీ సంఘ్‌కార్యక్రమానికి వెళ్తే ఆయన తలపై ఫొటో లేకుండా ఒకటి.. ఉన్నట్లు మరొకటి రెండు ఫొటోలు వైరల్‌ అయ్యాయి. తిరుపతిలో ధర్మపోరాట దీక్ష సందర్భంగా తెలుగుజాతి బ్రిటిష్‌ వారితో పోరాడింది అనబోయి టీడీపీ బ్రిటిష్‌ వాళ్లతో పోరాడిందని సీఎం అన్నారు. దీంతో మహాత్మాగాంధీతో, హిట్లర్‌తో చంద్రబాబు చర్చలు జరుపుతున్నట్లు ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అలాగే కొద్దిరోజుల క్రితం పంజాబ్‌లో రైలు ప్రమాదం జరిగి 60 మందికిపైగా దుర్మరణం పాలయ్యారు. ఆ రైలు డ్రైవర్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే ఫుట్‌ బ్రిడ్జికి వేలాడుతున్న ఓ శవం ఫొటో వైరల్‌ అయింది. అది అతడిది కాదని రెండు రోజుల తర్వాత తెలిసింది. అతడు బతికే ఉన్నాడని.. రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడని రైల్వే శాఖ వివరణ ఇచ్చింది. అతడు చనిపోవడం నిజమనుకుని రైల్వే డ్రైవర్లు ఆందోళనకు దిగిఉంటే.. ఎక్కడి రైళ్లు అక్కడ ఆగిపోయి ఉంటే.. కోట్ల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు.
 
సహకరించని యాజమాన్యాలు...
సాధారణ యువతుల నుంచి సమాజంలో వీవీఐపీల వరకూ ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్న వారిని పసిగట్టడంలో దర్యాప్తు సంస్థలకు సోషల్‌ మీడియా యాజమాన్యాలు సహకరించడంలేదని పోలీసులు చెబుతున్నారు. ఏదైనా సైబర్‌ ఫిర్యాదు అందినప్పుడు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తదితర సంస్థలను ఐటీ చట్టం 79వ సెక్షన్‌ ప్రకారం ఏదైనా సమాచారం అడిగితే సరిగా స్పందించడం లేదంటున్నారు. మన రాష్ట్రం నుంచే పరిశీలిస్తే.. విశాఖపట్నంలో సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. బాధితుల ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం కోసం ఇటీవలి కాలంలో విశాఖ పోలీసు కమిషనర్‌ 24 కేసుల వివరాలు అడిగారు. ప్రతిసారీ ఏదో ఒక కొర్రీతో తిరిగి ప్రశ్నలు వేశారు తప్ప యాజమాన్యాలు సహకరించలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ రంగంలోకి దిగి ఢిల్లీలోని సంబంధిత సామాజిక మాధ్యమాల సీఈవోలతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది.
 
 
వరల్డ్‌ బెస్ట్‌ టూల్స్‌ దిగుమతి..
రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్‌ నేరాలను అదుపు చేసేందుకు పోలీసు శాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మంగళగిరిలో రాష్ట్ర పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ ప్రాంగణంలోని టెక్‌ టవర్‌ కోసం తాజాగా ప్రపంచంలోనే అధునాతనమైన టూల్స్‌ కొనుగోలు చేస్తోంది. ప్రతి ఆండ్రాయిడ్‌ ఫోన్లో, ల్యాప్‌ట్యా్‌పలో, కంప్యూటర్లో ఉన్న డేటాను విశ్లేషించే టూల్స్‌ను ఇజ్రాయెల్‌, కెనడా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం పోలీసు కమిషనరేట్లలో డీజీపీ ఠాకూర్‌ సైబర్‌ ల్యాబ్‌లతో ఉన్న పోలీసు స్టేషన్లు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సైబర్‌ ల్యాబ్‌లను చేస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నంలో అధునాతన సైంటిఫిక్‌ ల్యాబ్‌లు, మిగిలిన 13 జిల్లాల్లో సైబర్‌ ల్యాబ్‌లు, ప్రతి పోలీసు స్టేషన్‌కు సైబర్‌ కిట్‌ అందించే ప్రక్రియ ప్రారంభించారు. ఇటీవల పోలీసు శాఖలో ప్రవేశించిన కానిస్టేబుళ్లు దాదాపు విద్యావంతులేనని, వారిలో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారిని ఎంపిక చేసి.. కిట్లు అందజేసి సైబర్‌ నేరాలకు చెక్‌ పెడతామని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఒకరు తెలిపారు. జనవరిలోపు మొత్తం ల్యాబ్‌ల ఏర్పాటు పూర్తి అవుతుందని, కేంద్ర ఎలక్ర్టానిక్స్‌-ఐటీ శాఖ నుంచి సర్టిఫికెట్‌ తీసుకుంటే మన ల్యాబ్‌లలో విశ్లేషించి ఇచ్చే సర్టిఫికెట్లకు కోర్టుల్లో విలువ ఉంటుందన్నారు. ఫలితంగా నిందితులకు శిక్షలు పడతాయని, ఫలితంగా సైబర్‌ నేరాలు తగ్గుముఖం పడతాయని అభిప్రాయపడ్డారు.
Link to comment
Share on other sites

విచారణకు రండి
29-10-2018 02:34:50
 
636763772886372096.jpg
  • రిజిస్టర్‌ పోస్టులో జగన్‌కు పోలీసుల నోటీసులు
  • అయినా నిరాకరిస్తే న్యాయపరంగా ఏం చేయాలో పరిశీలిస్తాం: కమిషనర్‌ లడ్డా
  • 7 గంటలపాటు శ్రీనివాసరావు విచారణ
  • జాతీయ స్థాయిలో చర్చ జరగాలనుకున్నాను
  • అందుకే కత్తితో దాడి చేశానన్న నిందితుడు
  • స్వయంగా ప్రశ్నించిన కమిషనర్‌ లడ్డా
విశాఖపట్నం, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నానికి సంబంధించి ఆయన నుంచి వాగ్మూలం తీసుకోవలసి ఉందని విశాఖ పోలీసు కమిషనర్‌ మహేశ్‌చంద్ర లడ్డా తెలిపారు. అందుకే తమ వద్ద హాజరుకావాలని సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద ఆయనకు నోటీసులు అందజేశామని వెల్లడించారు. దాడిచేసిన నిందితుడు శ్రీనివాసరావును ఆదివారం ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్లో ఏడు గంటలు విచారించిన అనంతరం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రభుత్వం నియమించిన సిట్‌ అధికారులు హైదరాబాద్‌ వెళ్లి జగన్‌ వాగ్మూలం తీసుకునేందుకు నోటీసు ఇచ్చి ప్రయత్నిస్తే ఆయన నిరాకరించారు. అదే విషయాన్ని రిమాండ్‌ రిపోర్టులో పొందుపరిచాం. విచారణకు జగన్‌ స్వయంగా లేదా ఆయన ప్రతినిధి ద్వారా హాజరై వాగ్మూలం ఇవ్వాలని కోరుతూ రిజిస్టర్‌ పోస్టు ద్వారా మరోసారి నోటీసు పంపించాం. అప్పటికీ నిరాకరిస్తే.. న్యాయపరంగా ఏం చేయాలన్న దానిపై పరిశీలిస్తాం’ అని చెప్పారు. ఈ ఘటనపై సిట్‌తోపాటు ఆరు ప్రత్యేక బృందాలు వేర్వేరు ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తున్నాయన్నారు. శ్రీనివాసరావును కస్టడీకి తీసుకున్న తొలిరోజే ఆదివారం సుమారు ఏడు గంటల పాటు విచారించామన్నారు. ఆయన గత ఏడాది కాలంలో వాడిన 9 సెల్‌ఫోన్లలో నాలుగింటిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అలాగే విమాననగర్‌లో అతడు ఉంటున్న ఇంటి నుంచి ఒక ట్యాబ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
 
శ్రీనివాసరావు విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నప్పటికీ అతడు చెప్పివన్నీ నిజమేనని తాము విశ్వసించడం లేదన్నారు. దాడికి కారణంతోపాటు వెనుక ఎవరైనా ఉన్నారా అనేదానిపై అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని వివరించారు. ఆదివారం శ్రీనివాసరావుతోపాటు రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌, శ్రీనివాసరావుకు లేఖ రాయడంలో సహకరించిన విజయలక్ష్మి, రేవతీపతి, రెస్టారెంట్‌లో పనిచేస్తున్న రమాదేవి సహా 12 మందిని విచారించామని తెలిపారు. విజయలక్ష్మి, రేవతీపతి చేతిరాత సరిపోలిందన్నారు. అంతేకాకుడా ఆ లేఖను శ్రీనివాసరావు చెబితే తాము రాసినట్లు ఇద్దరూ అంగీకరించారని వెల్లడించారు. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షులుగా భావిస్తున్న వైసీపీ నేతలకు కూడా నోటీసు ఇచ్చి విచారణకు హాజరుకావాలని కోరామన్నారు. శ్రీనివాసరావుకు ముమ్ముడివరం ఆంధ్రాబ్యాంకు, విజయా బ్యాంకు, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాల్లో ఖాతాలు ఉన ్నట్లు గుర్తించామని.. వాటికి సంబంధించిన లావాదేవీల సమాచారం సోమవారం తమ చేతికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. శ్రీనివాసరావు సోదరుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఫ్లెక్సీ ఫొటోకు, శ్రీనివాసరావు ఇంటి వద్ద లభ్యమైన ఫ్లెక్సీకి స్వల్ప తేడాలు ఉండడంపై కూడా విచారణ చేశామని, అతని సోదరుడి సెల్‌ఫోన్‌లో లభ్యమైన ఫ్లెక్సీ ఫొటో లేపాక్షి డిజిటల్‌లో ప్రూఫ్‌ ఫొటో అని, దీనిపై శ్రీనివాసరావు సంతృప్తి చెందకపోవడంతో దీనికి కొంత కలర్‌, ఫ్లవర్స్‌ పెట్టించి డిసెంబరు 31న ఫైనల్‌గా ప్రింట్‌ తీయించారని తెలిపారు.
 
హైదరాబాద్‌ ఆస్పత్రి నుంచి రిపోర్టులు..
జగన్‌ గాయంపై భిన్నవాదనలు వినిపిస్తుండడంతో హైదరాబాద్‌ ఆస్పత్రిలో ఆయనకు అందించిన చికిత్స రిపోర్టులను తెప్పించుకున్నామని కమిషనర్‌ చెప్పారు. అందులో కూడా అడ్మిషన్‌ సమయంలో గాయం అర సెంటీమీటరు నుంచి సెంటీమీటరు అనే ఉందని.. ఆపరేషన్‌ తర్వాత మాత్రం గాయం సైజు కొంత పెరిగిన ట్లు ఉందని, దీనిపై అపోహలకు తావులేదని తెలిపారు.
 
 
జాతీయ స్థాయి చర్చ జరుగుతోంది
ఇంకోవైపు.. జగన్‌ సీఎం అయితే తన ఆశయాలు, ఆలోచనలను అమలు చేస్తారన్న భావనతో దాడికి వ్యూ హరచన చేశానని నిందితుడు శ్రీనివాసరా వు మరోసారి స్పష్టంచేసినట్లు తెలిసింది. ఎయిర్‌పోర్టు లో జగన్‌ పై కోడికత్తితో దాడిచేసిన అతడిని అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు 2 వారాలపాటు రిమాండ్‌ విధించడం.. దర్యాప్తులో భాగంగా శ్రీనివాసరావు నుంచి మ రిన్ని వివరాలు రాబట్టేందుకు అతడిని ఆరు రోజులపా టు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేయ డం తెలిసిందే. దీనికి అనుగుణంగా తొలిరోజు ఆదివా రం ఉదయం 11.30కి అతడిని విశాఖ సెంట్రల్‌ జైలు నుంచి ఎయిర్‌పోర్టు పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. కే సు దర్యాప్తు కోసం ప్రభుత్వం నియమించిన సిట్‌ అఽధికారి, నార్త్‌ ఏసీపీ నాగేశ్వరరావు తొలుత శ్రీనివాసరావు ను కొంతసేపు విచారించారు. గంట తర్వాత కమిషనర్‌ లడ్డా వచ్చి స్వయంగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు ఏమాత్రం బెరుకు లేకుండా.. కావాలనే ఈ చర్యకు ఒడిగట్టానని చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అలా చేయడానికి జగన్‌పై కత్తితో దాడిచేయాల్సిన అవసరం ఏమిటని కమిషనర్‌ ప్రశ్నించగా.. ‘మామూలుగా అయితే నా లేఖను తీసుకుని వెంటనే పక్కన పడేస్తారు. అలా జరగకూడదంటే జాతీయ స్థా యిలో చర్చ జరిగేలా ఏదైనా చేయాలనుకున్నాను. అం దులో భాగంగానే గురువారం కత్తితో దాడిచేశాను. అ నుకున్న పని విజయవంతంగా పూర్తిచేశా ను. నేను ఊహించినట్లే నేను రాసుకున్న లేఖపై జాతీ య స్థాయిలో చర్చ జరుగుతోంది’ అని శ్రీనివాసరావు జవాబిచ్చినట్లు తెలిసింది. అతడిని పోలీసు స్టేషన్‌లో సిట్‌ కోసం కేటాయించిన ప్రత్యేక గదిలో ఆదివారం విచారించారు. విచారణ ప్రక్రియను ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్ట ర్లు, పోలీసు శాఖకు చెందిన న్యాయ సలహాదారు సమక్షంలో నిర్వహించారు. 7 గంటలపాటు జరిగిన ఈ ప్రక్రియ మొత్తాన్నీ వీడియో తీశారు. ‘దాడి చేయాలని ఎవరైనా ప్రోత్సహించారా? లేఖలో రాసిన అంశాలు వేరెవరైనా చెప్పారా? లేఖ రాయడానికి సహకరించిన ఇద్దరికి ఈ దాడి గురించి ముందే తెలుసా? దాడికి పా ల్పడిన సమయంలో ఎవరి సహాయమైనా తీసుకున్నా డా’ వంటి అంశాలపైనే విచారణ సాగినట్లు తెలిసింది. శ్రీనివాసరావు సెల్‌ఫోన్‌ కాల్‌డేటాను విశ్లేషించిన పోలీసులు.. గత ఏడాది కాలంలో 396 మందితో సుమారు 10 వేల కాల్స్‌ మాట్లాడినట్లు గుర్తించారని తెలిసింది.
 
ఠాణేలంకలో బంధు మిత్రుల విచారణ
ముమ్మిడివరం: జగన్‌పై జరిగిన దాడి సంఘటనపై విశాఖపట్నం సిట్‌ అధికారులు చేపట్టిన విచారణ కొనసాగుతోంది. విశాఖ నుంచి శుక్రవారం ముమ్మిడివరం వచ్చిన సిట్‌ బృందంలోని ఎస్‌ఐ వెంకట్రావు.. నిందితుడు శ్రీనివాసరావు స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక పెదపేటలో మూడ్రోజులుగా స్థానికంగా ఉండి వివరాలు సేకరిస్తున్నారు. శ్రీనివాసరావుకు గ్రామంలో ఎవరితో సంబంధాలున్నాయి.. ఎవరితో సన్నిహితంగా ఉండేవాడు.. ఇక్కడ ఉన్నప్పుడు అతడి ప్రవర్తన ఎలా ఉండేది.. ఏ పార్టీతో సంబంధాలు ఉండేవి అనే విషయాలపై ఆరాతీశారు. నూతన సంవత్సరం సందర్భంగా గ్రామంలో పెట్టిన శుభాకాంక్షల ఫ్లెక్సీకి కంప్యూటర్‌ డిజైన్‌ తయారుచేసిన పి.గన్నవరం లేపాక్షి ఫ్లెక్సీఫ్రింటింగ్‌లో కాపీని స్వాధీనం చేసుకుని ఆ నిర్వాహకుడిని విచారించారు. ఆ ఫ్లెక్సీ తయారీలో సహకరించిన నిందితుడి స్నేహితుడు గిడ్డి చైతన్య, ఉత్తరం రాసిన నిందితుడి చిన్నాన్న కుమార్తె జనిపల్లి విజయదుర్గలను శుక్రవారం విశాఖ కమిషనరేట్‌ కార్యాలయంలో సిట్‌ అధికారులు విచారించి ఆదివారం తిరిగి పంపారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా ఇక్కడ విచారణ సాగుతోంది. గత నెలలో శ్రీనివాసరావు ఇక్కడకు వచ్చినప్పుడు కొంతమంది స్నేహితులకు విందు ఇచ్చాడు. ఆ విందుకు హాజరైనవారినీ ప్రశ్నిస్తున్నారు.
Link to comment
Share on other sites

నిందితుడికి బోగస్‌ సభ్యత్వం
29-10-2018 02:41:05
 
636763776639486614.jpg
  • టీడీపీ కార్యకర్తగా ఐడీ కార్డు.. సోషల్‌ మీడియాలో ప్రచారం
  • ఖండించిన టీడీపీ.. మార్ఫింగ్‌ చేశారని వెల్లడి
  • ఆధారాలతో సహా గుట్టు రట్టు.. గుంటూరు పోలీసులకు ఫిర్యాదు
గుంటూరు/కాకినాడ, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు వైసీపీ అభిమాని అని ఘటన జరిగిన రోజునే తేలినా.. అతను టీడీపీ కార్యకర్త అంటూ కొన్ని ఐడీ కార్డులు ఆదివారం బయటకు రావడం కలకలం రేపింది. జానిపల్లి శ్రీనివాసరావు, అతని సోదరుడు సుబ్బరాజు పేర్లతో ఉన్న ఆ ఐడీ కార్డులు ‘ఫేక్‌’గా తెలుగుదేశం నాయకులు తేల్చారు. వారిద్దరూ టీడీపీ సభ్యులుగా చిత్రీకరించేందుకు జరిగిన కుట్రను ఛేదించారు. చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజంతా హైడ్రామాకు తెరతీసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు శ్రీనివాసరావు 2016లో టీడీపీ సభ్యత్వం పొందినట్లు 05623210 నంబరుతో ఒక గుర్తింపు కార్డు, అతని సోదరుడు సుబ్బరాజు కూడా అదే ఏడాది టీడీపీ సభ్యత్వం పొందినట్లు 05623209 నంబరు కలిగిన మరోకార్డు సామాజిక మాధ్యమాల్లో షికారు చేశాయి. వాస్తవానికి దాడి జరిగినప్పుడే మీడియా ముందుకు వచ్చిన సుబ్బరాజు తాము ఏ పార్టీకి చెందిన వారం కాదని, తమ్ముడికి జగన్‌, వైసీపీలంటే ప్రాణమని చెప్పాడు. కానీ, అన్నదమ్ముల పేర్లతో సభ్యత్వ కార్డులు రావడం ‘విచిత్రం’!
 
నంబర్లతో దొరికిపోయారు!
ప్రచారంలో ఉన్న సభ్యత్వ కార్డులపై నంబర్లు ఉండటంతో.. అవి అసలైనవో, నకిలీవో గుర్తించడం టీడీపీ నాయకులకు సులువైంది. ఆ నంబర్ల ఆధారంగా అసలు కార్డులను మీడియాకు విడుదల చేశారు. సుబ్బరాజు పేరుతో బయటకొచ్చిన 05623209 నంబరును కార్డును వాస్తవంగా ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గానికి చెందిన మొలకలపల్లి వెంకటరమణమ్మకు టీడీపీ జారీ చేసింది. అదేవిధంగా శ్రీనివాసరావు పేరుతో ఉన్న 056232210 నంబరు కార్డును బాపట్ల నియోజకవర్గ పరిధిలోని కర్లపాలెం మండలం గణపవరానికి చెందిన అంకాలు నంబూరికి కేటాయించారు. ఈ ఒరిజినల్‌ కార్డులు తీసుకొని వెంకటరమణమ్మ ఫొటో స్థానంలో సుబ్బరాజు ఫొటోను, నంబూరి అంకాలు స్థానంలో శ్రీనివాసరావు ఫొటోను ఉంచి తప్పుడు టీడీపీ సభ్యత్వ కార్డులను సృష్టించారు. ఈ ఆధారాలతో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య.. గుంటూరులో టీడీపీ రాష్ట్ర కార్యాలయం పరిధిలో ఉన్న అరండల్‌పేట పోలీ్‌సస్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. కుట్ర, మోసం, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం, మార్ఫింగ్‌ చేసి తప్పుడు కార్డుల సరైనవేనని చూపించడం, ఆధారాలు తారుమారు చేయడం, ప్రజాశాంతికి విఘాతం కలిగించడం తదితర అభియోగాలను ఫిర్యాదులో ప్రస్తావించారు. వీటి ప్రకారం ఈ నకిలీ కార్డుల అంశంపై ఐపీసీలోని 120 (బి), 420, 468, 469, 471, 201, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెస్ట్‌ డీఎస్పీ సౌమ్యలత తెలిపారు.
 
ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర: వర్ల
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయడానికి పెద్దకుట్ర జరుగుతోందని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ కుట్ర వెనుక ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వరకు ఎంతో మంది పెద్దలున్నారన్నారు. టీడీపీ సభ్యుడే జగన్‌పై దాడికి పాల్పడ్డాడని కుట్ర చేసేందుకు యత్నిస్తున్నట్లు మండిపడ్డారు. కోడి కత్తి డ్రామా అడ్డం తిరగడం వల్లే ఏపీ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్‌ ఆయనకు ఆత్మబంధువు అయినంత మాత్రాన చట్టప్రకారం విశాఖ పోలీసులే కేసు విచారించాలని వర్ల అన్నారు.
Link to comment
Share on other sites

జగన్‌పై దాడికి పక్కా ప్రణాళిక
29-10-2018 02:42:49
 
636763777682764954.jpg
  • అందుకు అనుగుణంగా నిందితుడు సన్నద్ధం
  • రిమాండ్‌ రిపోర్టులో కోర్టుకు పోలీసుల వివరణ
విశాఖపట్నం, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై పక్కా ప్రణాళికతోనే శ్రీనివాసరావు దాడికి పాల్పడినట్టు పోలీసులు కోర్టుకు నివేదించిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితుడ్ని అరెస్టు చే సి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు, అతను చేసిన నేరంతోపాటు కేసు ద ర్యాప్తు కోసం కస్టడీకి తీసుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఈ నెల 27న కోర్టులో నివేదికను దాఖలు చేశారు. ఈ రిపోర్టులో పేర్కొన్న అంశాలు చర్చనీయాంశమయ్యాయి. జగన్‌కు వీరాభిమాని అయిన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేలంకకు చెందిన శ్రీనివాసరావు ఇంటర్‌ మధ్యలోనే ఆపేసి దుబాయి వెళ్లి కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. ఏడాది కిందట విశాఖ ఎయిర్‌పోర్టులో ఉన్న ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో కుక్‌గా చేరాడు. అక్కడ పనిచేస్తున్న మరో ఇద్దరితో కలిసి సమీపంలోని విమాననగర్‌లో ఇ ల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ప్రభుత్వ పథకాల అమలుతీరు, రాష్ట్రం లో పరిస్థితులపై తీవ్ర అసంతృప్తితో ఉన్న శ్రీనివాసరావు, వచ్చే ఎన్నికల్లో జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే నమ్మకంతో ఉన్నాడు.
 
అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి తయారు చేసిన లేఖను జగన్‌కు అందజేయాలని భావించాడు. తనకు సోదరి అయ్యే విజయలక్ష్మి, తనతోపాటు రెస్టారెంట్‌లో పనిచేస్తున్న రేవతీపతి సహాయంతో 11పేజీల లేఖను సిద్ధం చేశాడు. మామూలుగా ఇస్తే జగన్‌ దానిని పట్టించుకోరు కాబట్టి ఏదైనా సంచలనం సృష్టించడం ద్వారా తన ఆశయం అమలు చే యాలని భావించాడు. ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్న జగన్‌, హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు హాజరుకావడానికి విశాఖ నుంచి ప్రతి గురువారం విమానంలో వెళ్లడాన్ని శ్రీనివాసరావు కొంతకాలంగా గమనిస్తున్నాడు. తాను అనుకున్న ‘సంచలన’ సంఘటనను అమలు చేయడానికి కోడిపందేలకు ఉపయోగించే కత్తితోపాటు మరొక చిన్నపాటి కత్తిని ఈనెల 23న ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది కళ్లుగప్పి లోపలకు తీసుకెళ్లాడు. 25న మధ్యాహ్నం జగన్‌ ఎయిర్‌పోర్టుకు రావడంతో తన ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. 12.40 గంటలకు పార్టీ నేతల సూచన మేరకు మహిళా వెయిటర్‌ రమాదేవి టీ తీసుకుని జగన్‌ వద్దకు వచ్చారు. అయితే తనకు టీ వద్దని కాఫీ తేవాలని చెప్పడంతో ఆమె తిరిగి వెనక్కి వెళ్లగా, అక్కడే వాటర్‌ బాటిల్‌ పట్టుకుని నిలబడి ఉన్న శ్రీనివాసరావు, భద్రతా సిబ్బందిని దాటుకుని జగన్‌ సమీపంలోకి వచ్చి నిలబడ్డాడు.
 
కాఫీ తాగిన తర్వాత సెక్యూరిటీ చెక్‌ఇన్‌కాల్‌ రావడంతో విమానం ఎక్కడానికి జగన్‌ లేచి వెళ్లబోతుండగా సెల్ఫీ కావాలని కోరాడు. జగన్‌ పక్కన అతను నిలబడి ఉండగా, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ తన సెల్‌తో ఫొటో తీయబోయారు. ఇంతలో శ్రీనివాసరావు తన జేబులోని కోడికత్తిని తీసి దాడిచేశాడు. అప్రమత్తమైన జగన్‌... కుడివైపు తిరగడంతో కత్తి ఎడమ భుజంపై దిగింది. వెంటనే అక్కడే ఉన్న పార్టీనేత చిన్నశ్రీను, ప్రొటోకాల్‌ భద్రతా సిబ్బంది, సీఐఎ్‌సఎఫ్‌ అధికారులు అప్రమత్తమై శ్రీనివాసరావు చేతిలో కత్తిని లాక్కొని, అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో అతను ముందుగానే రాసుకుని జేబులో పెట్టుకున్న 11పేజీల లేఖను బయటకు విసిరేశాడు. చిన్నశ్రీను కత్తిని తీసుకుని దానికి ఏమైనా విషం పూశారేమోనని పరీక్షించేందుకు బయటకు తీసుకెళ్లి, కొద్దిసేపటి తరువాత తిరిగి తీసుకువచ్చారు. సీఐఎ్‌సఎఫ్‌ అధికారులు సెల్‌ఫోన్‌, రెండు సిమ్‌కార్డులు, ఒక డెబిట్‌ కార్డును స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం వాటితో పాటు శ్రీనివాసరావుని పోలీసులకు అప్పగించారు.
Link to comment
Share on other sites

డీజీపీపై నమ్మకం లేదనడం విడ్డూరం
29-10-2018 02:46:29
 
636763779876352575.jpg
  • ఢిల్లీకి ఫిర్యాదు హాస్యాస్పదం: మంత్రి చినరాజప్ప
తుని, అక్టోబరు 28: వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వాన్ని అణగదొక్కాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో తలుపులమ్మ లోవకు దర్శనానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘‘రాష్ట్రంలో మూడువేల కిలోమీటర్లు పాదయాత్రకు భద్రత కల్పించిన పోలీసు యంత్రాంగంపై జగన్‌ నమ్మకంలేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎయిర్‌పోర్టులో జగన్‌పై దాడి చేసిన వ్యక్తి తాను వైసీపీ అభిమానినని చెప్పాడు. జగన్‌ను సీఎం చేయాలన్న ఉద్దేశ్యతో... సానుభూతి వస్తుందన్న భావనతో దాడి చేశానని పోలీసులకు చెప్పాడు. అదే వాస్తవాన్ని డీజీపీ ఠాకూర్‌ చెప్పారు. జగన్‌ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమలో డీఐజీ, ఐజీగా పనిచేసినప్పుడు మంచి అధికారి అయిన ఆయనపై ఇప్పుడు నమ్మకం లేదని జగన్‌ అనడం విడ్డూరంగా ఉంది. ఎయిర్‌పోర్టులోని సంఘటనపై జగన్‌ ఫిర్యాదు ఇవ్వకుండా తప్పించుకోవాలని చూస్తే విచారణ ఎలా చేస్తారు?’ అని ప్రశ్నించచారరు.
Link to comment
Share on other sites

ఢిల్లీకి చేరిన కోడికత్తి డ్రామా
29-10-2018 02:47:57
 
636763780759631362.jpg
  • దొంగ సభ్యత్వ కార్డు సృష్టి దిగజారుడు రాజకీయాలు: దేవినేని
విజయవాడ (వన్‌టౌన్‌), అక్టోబరు 28: కోడికత్తి డ్రామా ఢిల్లీకి చేరిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం రాత్రి విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోడికత్తి వ్యవహారంపై ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదని జగన్‌ మాట్లాడటం పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే అన్నారు. జగన్‌ పాదయాత్రలో 14మంది గన్‌మెన్లు, రోజుకు 300 మంది పోలీసులు పని చేస్తున్నారని వివరించారు. ‘కోడికత్తి ఎవరు తీసుకువెళ్లారు? రక్తపు మరకలు లేకుండా ఎవరు చేశారు?’ విచారణలో తేల్చాలని డిమాండ్‌ చేశారు. నిందితుడు శ్రీనివా్‌సకు దొంగ టీడీపీ సభ్యత్వ కార్డును తయారు చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం వైసీపీ నేతల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మంత్రి మండిపడ్డారు.
 

Advertisement

Advertisement

Link to comment
Share on other sites

1 minute ago, Hello26 said:

Correct ye. But, adi drama ani beleive chesi ...Jagan dean weak ayyinadi neutrals lo or Jaffas lo? Jaffas ayithe kadu ani na strong feeling. What about neutrals? Anybody knows the ground reality in villages, mandal headquarters, towns and cities?

Will come to know in a month...as per few of hardcore jaffa batch here feeling guilty due to drama...first time

Link to comment
Share on other sites

34 minutes ago, ask678 said:

Will come to know in a month...as per few of hardcore jaffa batch here feeling guilty due to drama...first time

Exactly Neutrals aithe literally laughing when they gone through these stories and pictures 

Wound ekkada undi ekkada kutlu esaru debba ki kinda vaipu support ki Edo esukunnadu asalu em chestunnadu eedu

Link to comment
Share on other sites

37 minutes ago, Hello26 said:

Brother @ask678 Correct ye. But, adi drama ani beleive chesi ...Jagan dean weak ayyinadi neutrals lo or Jaffas lo? Jaffas ayithe kadu ani na strong feeling. What about neutrals? Anybody knows the ground reality in villages, mandal headquarters, towns and cities?

Joke aiyyipoyindhi Jagan meedha kodi katti dhaadi....ninnane maa ooru vella vasthunna....ivvalti rojuna poor people deggara kooda smart phones untunnai..vaallu social media groups llo active gaane untunnaru....minutes llo information vachchesthondhi.....TDP govt kooda bhale timely ga react aiyyindhi ee issue llo....Jagan meedha idhi hathya prayatnam ante nammetodu evadu ledu....YSCRP olla propaganda ni TDP mundhe pre-empt chesaaru....

Link to comment
Share on other sites

49 minutes ago, Hello26 said:

Brother @ask678 Correct ye. But, adi drama ani beleive chesi ...Jagan dean weak ayyinadi neutrals lo or Jaffas lo? Jaffas ayithe kadu ani na strong feeling. What about neutrals? Anybody knows the ground reality in villages, mandal headquarters, towns and cities?

Mana db vallaki ante baayta villages lo bagane awareness undi. Andaraki telusu ADI Kodi Kathi ani. Dani Jagan sympathy kosam cheyinchukunadu ani.. even a Jagan fans ki telusu kakapothe covering

Link to comment
Share on other sites

10 minutes ago, chsrk said:

Joke aiyyipoyindhi Jagan meedha kodi katti dhaadi....ninnane maa ooru vella vasthunna....ivvalti rojuna poor people deggara kooda smart phones untunnai..vaallu social media groups llo active gaane untunnaru....minutes llo information vachchesthondhi.....TDP govt kooda bhale timely ga react aiyyindhi ee issue llo....Jagan meedha idhi hathya prayatnam ante nammetodu evadu ledu....YSCRP olla propaganda ni TDP mundhe pre-empt chesaaru....

Yes TDP chala active ga undi.. But Modi support edi ayite Undo ADI too much asalu.. 

Asalu CBN ante padi chustunaru.. Baffas..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...