Jump to content

Jagan meedha attack


sagar_tdp

Recommended Posts

  • Replies 160
  • Created
  • Last Reply
9 minutes ago, sonykongara said:

ఎయిర్పోర్ట్ లో అపోలో డాక్టర్ 0.5Cm దెబ్బ అని రిపోర్ట్ ఇస్తే, హైదరాబాద్ లో 9 కుట్లు ఎలా పడ్డయిరా జఫ్ఫా @ysjagan

DqXbBJbWsAAT66v.jpg

deenni kuda baga spread cheyyali social media lo

Link to comment
Share on other sites

ఇది మెడికో లీగల్ కేసు.
క్షతగాత్రుడిని ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడే ఆసుపత్రిలో చేర్చి పరీక్షించి వైద్యం అందించాలి.
కానీ ఇవేమీ జరగలేదు, కావాలనే రాజకీయ క్రీడా వేదికను విశాఖపట్నం నుండీ హైదరాబాదు కి మార్చడంలోనే కుట్ర దాగుంది.

క్షతగాత్రుడు సంఘటన జరిగిన సమయం నుండీ,  ఆ సంఘటన ప్రదేశం నుండీ హైదరాబాదు చేరుకోవడానికి రెండు గంటల సమయం పడుతుంది, ఈలోపు ప్రసారమాధ్యమాల ద్వారా తీవ్ర పబ్లిసిటీ పొంది ఆ పబ్లిసిటీకి కేంద్రముగా హైదరాబాదుని మార్చి, హైదరాబాదు నుండీ తెలంగాణ మహా కూటమికి వ్యతిరేక రాజకీయం చేయడం అనేది కుట్ర యొక్క ప్రధానోద్దేశ్యం.

హైదరాబాద్ ని కేంద్ర వేదికగా చేయడం ద్వారా, ఇక్కడకు క్షతగాత్రుడిని పరామర్శించడానికి వచ్ఛే బీజేపీ అనుకూల వర్గం మనుషులతో, సినీ నటులతో తెదేపా, చంద్రబాబు, కాంగ్రెస్ కూటమికి వ్యతిరేకంగా విమర్శలతో మాట్లాడిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న ఒక ప్రధాన సామాజికవర్గం ఓట్లు చీల్చి తెరాసకు లబ్ది చేకూర్చడం అనేది ఈ డ్రామాలో ప్రధాన కోణం.

ఇందులో తెలుగు దుష్టచతుష్టయంతో పాటు ఢిల్లీ దుష్టచతుష్టయం కూడా నేటి నుండి మహాకూటమికి వ్యతిరేకంగా తెలంగాణ రాజకీయం చేయబోతారు....చూస్తూ ఉండండి.
ఈమాత్రం గమనించలేని దద్దమ్మలం కాదు కదా మనం !
భవదీయుడు.
~సువేరా.??

Link to comment
Share on other sites

3 hours ago, sonykongara said:

9 kutulu paddayi antunaru aslu dini lo nijam entha undo

 

 
 

ఎయిర్ పోర్ట్ లో 0.5 cm length & 0.5 cm depth ఉన్న గాయం కాస్త, హైదరాబాద్ లో నీకు నచ్చిన హాస్పిటల్ కి చేరేసరికి 9 కుట్లు అయ్యే గాయం ఐనదా ?? దీనికి మరలా ICU & 24 గంటల అబ్సెర్వేషన్ ?? చొక్కాకి చిల్లు పడలేదు కాని, చర్మానికి తొమ్మిది కుట్లు పడ్డాయి అంట ??

DqXee6FWwAIW7qW.jpg
DqXee6mX0AA86mO.jpg
Link to comment
Share on other sites

2 minutes ago, sagarkurapati said:

Telangana lo Congress leaders endhuku yegesukonta poyaru, jana and uttam, still vellaki Red gazzi poledhu.

Pakka covert gallu ani enko sari proved, vellu mahakutami ni lead chesedhi

Akkada drama ne Rs votes cheelchadaaniki kaabatti vaallu kooda dramas veyyadaaniki velli vuntaaru.

Link to comment
Share on other sites

2 minutes ago, Babu said:

Early morning prayers in church organized for speedy recovery of Jagan and condemning politics .... wow 

Evari abhimanam vaalladi.

YSRCP fans now very confident Jagan will be AP CM in 2019. No one can stop him.

Link to comment
Share on other sites

1 hour ago, usandeep said:

Mohanbabu kuda press meet petti matladadau vedantha edava ledu

 

4 minutes ago, Siddhugwotham said:

veedoka silly fellow! Manchu family playing political dramas.

appatlo rajani kanth tho kalisi NTR dhaggaraki vachchaadu raajee chesthaa ani, rajani ni pakkaki theesi veedini vuthikaaru.. eedu sirio ki sari jodi le.. evvaruu chuudatledu anukontuu pillilaa kallu musukoni paalu thaaguthaa vuntaadu.. 

Link to comment
Share on other sites

3 hours ago, RKumar said:

Evari abhimanam vaalladi.

YSRCP fans now very confident Jagan will be AP CM in 2019. No one can stop him.

Deeni mummy inka jagan gadi fans gurinchi chepoukovali :rofl:

2014 elections mundu roju night-min 120+ 

nandyal elections-idi inka 2nd round ey adi kuda city anta so next mottam manake majority untadi maname win

Link to comment
Share on other sites

3 hours ago, Saichandra said:

Deeni mummy inka jagan gadi fans gurinchi chepoukovali :rofl:

2014 elections mundu roju night-min 120+ 

nandyal elections-idi inka 2nd round ey adi kuda city anta so next mottam manake majority untadi maname win

Anni rojulu meevi kaavu Jaffas ki kooda manchi rojulu 2019 lone vunnayi.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...