Jump to content

Jagan meedha attack

sagar_tdp

Recommended Posts

  • Replies 160
  • Created
  • Last Reply
2 hours ago, vinayak said:

DqWPVGTWwAERWPe.jpg

100% pre-planned attack from their own worker. How within few hours Banners are ready with 'Hatya Raajakeeyalu'?

Shameless YSRCP leadership, stooping to such low level for CM seat & to get media attention.

Link to comment
Share on other sites

జగన్‌పై దాడి చేసిన శ్రీనివాస్ తల్లిదండ్రులు ఏమంటున్నారంటే..
25-10-2018 19:13:25
 
636760923069018386.jpg
విశాఖపట్నం: వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత జగన్‌పై శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ దాడి గురించి నింధితుడు శ్రీనివాస్ తల్లిదండ్రులు స్పందించారు. వైయస్ జగన్‌కు తమ అబ్బాయి (శ్రీనివాస్) వీరాభిమానని, అయితే ఇలాంటి దుశ్చర్యకు ఎలా పాల్పడ్డాడనేది తమకే అర్థం కావడం లేదని బోరున విలపించారు.
 
శ్రీనివాస్ తండ్రి మాట్లాడుతూ ‘‘మాకు ఆరుగురు సంతానం. అందులో చిన్నవాడు శ్రీనివాస్. శ్రీనివాస్ ఎప్పటి నుంచో జగన్‌కు వీరాభిమాని. ఏ పార్టీ కార్యక్రమమైనా, ఏ పండగైనా జగన్‌‌కు వైసీపీకి మద్దతుగా ఫ్లెక్సీలాంటివి ఏర్పాటు చేస్తాడు. కొంతకాలంగా విశాఖపట్నంలో పని చేస్తున్నాడు. బాగానే ఉన్నానని మాతో చెప్పినప్పటికీ అక్కడి పరిస్థితులేంటో తెలియదు. జగన్‌పై జరిగిన దాడి కూడా మాకు చాలా ఆలస్యంగా తెలిసింది’’ అని చెప్పాడు.
 
శ్రీనివాస్ తల్లి మాట్లాడుతూ ‘‘శ్రీనివాస్‌కు జగన్ అంటే ప్రత్యేకమైన అభిమానం. మా కుటుంబం మొత్తానికి జగన్ అంటే ఎంతో అభిమానం. అయితే ఇలా ఎందుకు చేశాడని మాత్రం అర్థం కావడం లేదు’’ అని మీడియాతో పేర్కొంది.
Link to comment
Share on other sites

adi visham poosina kathi,.. itlu mee roja tumblr_mskt9061ia1spvnemo1_250.gif

gonthu meeda podava bothunte achethanam ga jagan thala kadilinchaadu, anduke thappinchukogaligaadu ... itlu mee botsa tumblr_mrq856bwju1spvnemo1_400.gif

orey, poorthiga mind dobbinattundi ga,. mana sannasi manda em chestunnaru, surveys anni negative vastunnayi anduke jagan ila plan chesadu ani chepaplera.. :wall: 

Link to comment
Share on other sites

brahmi-3.gif

పథకం ప్రకారమే వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం!

సాక్షి, హైదరాబాద్‌ : విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం పలు అనుమానాలకు దారితీస్తోంది. పక్కా పథకం ప్రకారమే ఈ దాడి జరిగినట్లుగా కనిపిస్తోంది. వైఎస్‌ జగన్‌ రాకపోకలపై పూర్తి సమచారం సేకరించి ప్లాన్‌ ప్రకారమే దుండగులు ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రజాసంకల్పయాత్ర పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు చేరుకునేందుకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లో వైఎస్‌ జగన్‌ ఎదురుచూస్తుండగా దాడి జరిగింది. అక్కడి కేఫ్‌టేరియలో పనిచేసే వెయిటర్‌ శ్రీనివాస్‌ సెల్ఫీ నెపంతో వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చి.. కత్తితో మెడపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వైఎస్‌ జగన్‌ తప్పించుకోవడంతో ఆయన భుజానికి తీవ్రగాయమైంది.

ఈ దాడిలో పైకి శ్రీనివాస్‌ కనిపిస్తున్నా.. తెరవెనుక మరికొంత మంది ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. గత రెండు నెలలుగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి జగన్ వస్తున్న సంగతిని కుట్రదారులు గమనించినట్లు తెలుస్తోంది. ప్రతి గురువారం వైఎస్‌ జగన్‌ ప్రయాణ సమాచారాన్ని తెలుసుకున్న కుట్రదారులు ఎయిర్‌ పోర్టు లాంజ్‌ అయితేనే తమ పని సులువవుతుందని అనుకున్నారు. అక్కడ భద్రత తక్కువ ఉంటుందని భావించి వ్యూహాత్మకంగా ఎయిర్‌పోర్ట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కేఫ్‌టేరియా సిబ్బంది రూపంలో అయితే జగన్‌కు దగ్గరగా వెళ్లొచ్చని కుట్ర పన్నారు.

కేఫ్‌టేరియా సిబ్బంది రూపంలో శ్రీనివాస్‌ను ఎయిర్‌పోర్టులోకి పంపిచారు. కత్తిని వారం ముందే ఎయిర్‌పోర్ట్‌లోకి తీసుకెళ్లి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. సైజ్‌ చిన్నదైనా.. పదునుగా ఉంటే కోడిపందాల కత్తిని ఉపయోగించారు. సరైన సమయం కోసం వేచిచూసిన శ్రీనివాస్‌ గురువారం హత్యాయత్నానికి పాల్పడ్డాడు. శ్రీనివాస్‌ కత్తి పట్టుకున్న తీరు పక్కా ప్రొఫెషనల్‌ కిల్లర్‌ తీరును తలపిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే ఈ హత్యాయత్నం జరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

1 minute ago, AnnaGaru said:

tumblr_n2zycbdBgb1spvnemo1_250.gif

Link to comment
Share on other sites

Link to comment
Share on other sites

4 minutes ago, AnnaGaru said:

motham batch batch buffoons ainattunnaru ga,.. 

Link to comment
Share on other sites

13 minutes ago, AnnaGaru said:

Professional killer using Kodi pandela kathi vammo vammo vammo

Link to comment
Share on other sites

53 minutes ago, AnnaGaru said:

5 gantalaku milk thagina jagan

6 gantalaku padukunna jagan

7 gantalaku  nidra lechina  jagan

8 gantalaku fruits tinna jagan  :roflmao::roflmao::roflmao::roflmao::roflmao:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...