Jump to content

Jagan meedha attack


sagar_tdp

Recommended Posts

  • Replies 160
  • Created
  • Last Reply

జానిపల్లి శ్రీనివాస రావు అమలాపురం SC జగన్ వీర అభిమాని 2014 లోనే సీఎం అవ్వాలి జగన్ అవలేదు ఈ సారి అవుతాడో ఏమో కొంచం సింపతీ వస్తే అన్ని చేసిన పని అంట పోలీస్ లు ప్రిలిమనరీ ఎంక్వయిరీ

Link to comment
Share on other sites

జగన్ 2014 లోనే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాను .కానీ ఓడి పోయాడు. ఈ సారైనా కావాలని కోరుకున్నా . దాడి చేస్తే సానుభూతి వస్తది అని దాడి చేశాను ప్రాథమిక విచారణలో జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు వెల్లడి

 
 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

16 minutes ago, sonykongara said:

జగన్ 2014 లోనే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాను .కానీ ఓడి పోయాడు. ఈ సారైనా కావాలని కోరుకున్నా . దాడి చేస్తే సానుభూతి వస్తది అని దాడి చేశాను ప్రాథమిక విచారణలో జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు వెల్లడి

 
 
 
 
 
 
 
 

Bro ee tv lo vasthundhi ?

Link to comment
Share on other sites

విజయవాడ: ప్రతిపక్ష వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడి ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని భాజపా అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ జీవీఎస్‌ నరసింహరావు అన్నారు. ఈ దాడిని అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఖండించాలన్నారు. సురక్షితంగా భావించే విమానాశ్రయంలోనే దాడి జరగడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Link to comment
Share on other sites

YSRCP party kanna BJP vaallu ekkuvaga react avuthunnaru. 

Match fixing & self daadi ani clear ga artham avuthundi.

Daadi chesina vaaditho media ki cheppisthe mothham YSRCP+BJP+PK bandaram bayata paduthundi.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...