Jump to content

Jagan meedha attack


sagar_tdp

Recommended Posts

  • Replies 160
  • Created
  • Last Reply

విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై దాడి జరిగింది. హైదరాబాద్‌ వచ్చేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన జగన్‌పై శ్రీనివాసరావు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్ వద్దకు వచ్చిన శ్రీనివాస్.. కోడిపందేల్లో ఉపయోగించే కత్తితో దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే సహాయకులు అడ్డుకోవడంతో జగన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తి ఎయిర్‌పోర్ట్‌లోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం జగన్ హైదరాబాద్‌ బయలుదేరారు.

Link to comment
Share on other sites

మిమ్మల్ని అందుకే జఫ్ఫాలు అనేది 

విమానాశ్రయం అనేది cisf కంట్రోల్ లో ఉంటుంది ..  అది కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ ఏజెన్సీ .. దానికి చంద్రబాబు వైఫల్యం అంటారు ఏంటిరా 

కేంద్ర ప్రభుత్వంతో కలిసి కుట్రపన్ని .. మీరు పొడిపించుకున్నట్టు వుంది .. మీ overacting చూస్తావుంటే

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...