Jump to content

pk


sonykongara

Recommended Posts

లక్నోలో జనసేన అధినేత పవన్
24-10-2018 09:53:52
 
636759721167999979.jpg
యూపీ: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ బుధవారం ఉదయం లక్నో చేరుకున్నారు. పవన్‌తో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు, విద్యావేత్తలు లక్నో‌కు వెళ్లారు. పర్యటనలో భాగంగా బీఎస్పీ ముఖ్యనేతలతో జరిగే సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. బీఎస్పీ అధినేత మాయావతిని కూడా పవన్ కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

10 minutes ago, paruchuriphani said:

AP lo split cheste poyedi YSRCP kada....TG lo ayite Cogg ki debba....

2019 lo AP lo only two factions untai TDP,CONG & YCP,JS

appudu CONG valla YCP SC,ST voting ki damage jaragakunda undatam kosam mayavati ni use chesukuntaru

But things may change if CONG wins Rajasthan,Madya Pradesh and Mizoram

everything depends upon these 5 state election results

Link to comment
Share on other sites

పవన్‌ లక్నో పర్యటన ఫ్లాప్..! మాయావతి అపాయింట్‌మెంట్ ఎందుకివ్వలేదో తెలుసా..?

 

 

పవన్ కల్యాణ్ లక్నో పర్యటనతో జాతీయ రాజకీయాల్ని మలుపు తిప్పుతాడని అందరూ అనుకున్నారు.. కానీ.. అసలు ఈ పవనెవరో.. మాయావతికి తెలియకపోవడంతో.. చాలా పెద్ద చిక్కు వచ్చి పడింది. ఆయన ఏపీలో బీఎస్పీ టిక్కెట్ కోసం వచ్చాడని అనుకుందో ఏమో కానీ… ఆమె కనీసం ఆపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. తన పార్టీ సెక్రటరీని కలిసి మాట్లాడుకోమని చెప్పింది. దాందో.. నాదెండ్ల మనోహర్ తో పాటు… పవన్ కల్యాణ్ కు.. ఫ్లైట్ చార్జీలు బొక్క పడినట్లయింది. ఉదయమే పెద్ద బృందంతో లక్నో వెళ్లిన పవన్ ను.. అక్కడ పట్టించుకున్న వారే లేరు. పవన్ కల్యాణ్ బృందం లక్నోలో.. అంబేద్కర్ స్మృతి వనాన్ని మాత్రం సందర్సించారు.

8-pawan-5243532.png

 

అంతకు మించి ఎలాంటి సమావేశాలు జరపలేదు. రాజకీయ ప్రముఖులు అసలు కలవనే లేదు. మాయావతి.. కాదు బీఎస్పీకి చెందిన… వీర్ సింగ్ అనే ఎంపీ కూడా పవన్ కల్యాణ్ వద్దకు రాలేదు. వీళ్లు వెళ్లలేదు. అంబేద్కర్ పార్క్‌లో మాత్రం.. దాదాపు రెండు గంటలకుపైగా గడిపారు. మ్యూజియాన్ని సందర్శించారు. అయితే మాయావతిని ఎందుకు కలవలేదన్నది పెద్ద పజిల్ గా మారిది. అపాయింట్‌మెంట్ ఖరారు చేసుకున్న తర్వాతే లక్నో వెళ్లి ఉంటారని అనుకున్నారు. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత మాయవతి… తన పార్టీ జనరల్ సెక్రటరీని కలిసి వెళ్లమని చెప్పేశారట. దాంతో నాదెండ్ల మనోహర్.. పవన్ కల్యాణ్.. బీఎస్పీ జనరల్ సెక్రటరీ మిశ్రాను కలిసి వచ్చేశారు. ఆయనకి కూడా ఈయన హిందీ అర్థమయిందో లేదో. పాపం.. మొత్తానికి పవన్ లక్నో పర్యటన ఓ పీడకలగా మారిపోయింది.

8-mayawati-32532.jpg

లక్నో చేరిన తర్వాత పార్క్‌కు వెళ్లక ముందు పవన్ కల్యాణ్…సెక్యూరిటీని వదిలి పెట్టి… రెండు గంటలకు పాటు ఎవరికీ తెలియకుండా సీక్రెట్ టూర్‌కు వెళ్లారనేది.. జనసేనతో పాటు వెళ్లిన ఉస్మానియా విద్యార్థులు చెబుతున్న విషయం. అయితే జనసేన మాత్రం.. మాయావతి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోయినా… బీఎస్పీతో ఏపీలో రాజకీయ పొత్తులు పెట్టుకుంటున్నారని.. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పబోతున్నారని.. జనసేన వర్గాలు మీడియాకు చెబుతున్నాయి. కిందపడ్డా పైచేయి మాదేనని చెప్పుకోవడం అంటే ఇదేనమో..?

Link to comment
Share on other sites

On 10/24/2018 at 12:57 PM, paruchuriphani said:

AP lo split cheste poyedi YSRCP kada....TG lo ayite Cogg ki debba....

Mothham 25% SC/STs YSRCP ke vote vesthaara? Max 60-70% vesthaaremo ee community ayina.

 

Link to comment
Share on other sites

 

 
 

నువ్వు లక్నో వెళ్ళింది ఏమి పనిమీద వెళ్లినవో తెలిసిపోయింది సేనాని @PawanKalyan అమిత్ షా గారు మర్యాదలు బాగా చేసారా బిడ్డ. ఎన్ని కోట్లు అందినయో ఆ భగవంతుడికి తెలియాలి.

DqceH_3W4AAA6w3.jpg
Link to comment
Share on other sites

3 minutes ago, sonykongara said:

 

 
 

నువ్వు లక్నో వెళ్ళింది ఏమి పనిమీద వెళ్లినవో తెలిసిపోయింది సేనాని @PawanKalyan అమిత్ షా గారు మర్యాదలు బాగా చేసారా బిడ్డ. ఎన్ని కోట్లు అందినయో ఆ భగవంతుడికి తెలియాలి.

DqceH_3W4AAA6w3.jpg

this should be shared every where possible

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...